వాడుకరి చర్చ:సుల్తాన్ ఖాదర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నూతన సంవత్సరము శుభాకాంక్షలు[మార్చు]

  • సుల్తాన్ ఖాదర్ గారు, మీకు మరియు మీ కుటుంబ బంధు మిత్రులకు ముందుగా నూతన సంవత్సరము శుభాకాంక్షలు. మీ శుభసందర్భ శుభాకాంక్షలకు మీకు ధన్యవాదములు.
  • HEARTY GREETINGS AND BEST WISHES TO YOU AND YOUR FAMILY MEMBERS FOR A HAPPY AND PROSPEROUS NEW YEAR 2015.  ధన్యవాదాలండి! JVRKPRASAD (చర్చ) 06:46, 2 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

శుభాకాంక్షలు[మార్చు]

ఖాదర్ గారు, మీ అభినందనాలకు ధన్యవాదం.మీకు కూడా నూతన ఆంగ్ల సంవత్సర ఆగమనాభివందనాలుPalagiri (చర్చ) 07:18, 2 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గారూ !

  1. వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations తిరుపతి సమావేశాలకు మీ పేరు నమోదు చేసుకోగలరా !
సుజాత గారూ, ఆహ్వానానికి ధన్యవాదములు.అనివార్య కారణాల వలన ఈ ఉత్సవాలకు హాజరుకాలేక పోతున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:45, 28 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అభినంధనలు[మార్చు]

మీరు తెలుగు వికీ 11 వ వార్షికోత్సవాలకు అర్హత సాధించినందుకు అభినందనలు - ఈ దిగువ ఇచ్చిన పత్రం పూర్తి చేసి దిగువ సబ్మిట్ బటన్ ద్వారా మాకు పంపించగలరు

https://docs.google.com/forms/d/15OiOeYDQhMzlTptpGcQkY3QoNq9r6pIp6mXWKroOriE/viewform?c=0&w=1

తెవికీ 11 ఉత్సవ కమిటీ

సుజత గారూ ఇది ఉత్సవాలలో అర్హత పొందిన వారి పేజీలలో అంటించండి (తప్పులు సరి చూడండి)

అభినందనలు[మార్చు]

2014 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. JVRKPRASAD (చర్చ) 03:07, 11 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు వికీమీడియా పురస్కార విజేత- 2014 గా ఎన్నిక అయ్యినందుకు అభినందనలు Palagiri (చర్చ) 04:42, 11 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారూ, పాలగిరి గారూ ...మీ అభినందనలకు ధన్యవాదములు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:17, 11 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
హృదయపూర్వక అభినందనలు - శశి (చర్చ) 12:50, 12 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు శశి.

మీకు తెలుసా![మార్చు]

ఖాదర్ గారికి నమస్కారములు,

గత రెండేళ్లనుండి మీకు తెలుసా కొరకు మంచి విషయములు కొత్తపేజీల నుండి తీసుకొని "భండారము" లో వారముల వారీగా చేర్చుచున్నాను. వాటిలో విశేష అంశాలలో మీ సహకారము ఉంది. మీరు సృష్టించిన కొన్ని విశేష వ్యాసాలను మీరు కూడా అందులో చేర్చుట గమనించాను. గత సంవత్సరం నాలుగు నెలలకు సరిపడా వాక్యాలను కూడా ముందుగా భండారంలో చేర్చగలిగాము. ఈ మధ్య ఆ శీర్షిక నిర్వహణకు మంచి వ్యాసాలు అందుబాటులో దొరకడం లేదు. మీరు ఆయా వారాలలో మొదటి వాక్యమైనా విశేష వ్యాసాన్ని(చిత్రంతో కూడుకున్నది) చేర్చగలరని కోరుకుంటున్నాను.సహకరించగలరు. -- కె.వెంకటరమణ 13:14, 11 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండా రమణ గారూ. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:49, 11 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు[మార్చు]

హలో సుల్తాన్ ఖాదర్! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

JVRKPRASAD (చర్చ) 07:20, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు[మార్చు]

యాదవ ప్రముఖులను చేర్చినందుకు మీకు నా ధన్యవాదాలు......D.Venkatrao

వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం[మార్చు]

ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం.......విశ్వనాధ్

దీనిని మీ వాడుకరి పేజీలో వీలుగా అమర్చుకోగలరు...--విశ్వనాధ్ (చర్చ) 07:15, 18 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదములు విశ్వనాధ్ గారూ. విష్ణు చక్రం మాదిరిగా తిరుగుతున్న ఈ పతకం చూడ ముచ్చటగా ఉన్నది. :) . మీ చర్చాపేజీలో పేర్కొనబడినట్లుగా... 2014 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారము లోగోలు (సాఫ్ట్ కాపీ ప్రతులు) ఉంటే తెలుపగలరు.మీరు డిజైన్ చేసిన 2013 పతకాల సాఫ్ట్ కాపీలు పురస్కార విజేతల సభ్య పేజీలలో చూశాను. చాలా బాగున్నాయి. అలాంటివి అన్నమాట. :) --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:22, 18 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]


సముదాయేతర సంస్థలు[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గారూ, తెలుగు వికీలో సముదాయేతర సంస్థల యొక్క కార్యకలాపాలను నియత్రించేందుకు వికీపీడియా:సముదాయేతర సంస్థలు పేజీలో ప్రతిపాదనలు చేశాను. వాటిని పరిశీలించి, చర్చా పేజీలో మీ అభిప్రాయాలు తెలియజేయగలరు --వైజాసత్య (చర్చ) 06:05, 3 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ లో డాక్టర్ వేంపల్లి గంగాధర్ కు వెళ్లి నప్పుడు తొలగించి నట్లు చూపిస్తోంది .[మార్చు]

గూగుల్ లో డాక్టర్ వేంపల్లి గంగాధర్ కు వెళ్లి నప్పుడు తొలగించి నట్లు చూపిస్తోంది . వేంపల్లి గంగాధర్ ఫైల్ అయినా డైరెక్ట్ గా గూగుల్ లో చూపించే విధంగా చేయ గలరు . మీ వృత్తి ఏమిటి ,ఎక్కడ ఉంటారు ....

Similar pages[మార్చు]

These two pages మొలలు and అర్శమొలలు are similar. Wondering if you can merge them? Thanks James Heilman, MD (talk · contribs · email)(please leave replies on my talk page) 17:01, 1 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలలో బొమ్మలు గురించి[మార్చు]

ఖాదర్ గారూ....... చాల మంచి సూచస చేశారు. మీ అవగాహనకు నెనరులు. ఈ ఆలోచన నాకు మొదటి నుండి వున్నదే. చిత్రాలను చేర్చే విద్య అర్జున గారి నుండి నేర్చుకున్నాను కూడ. వికీసోర్సులోని ఆ యా వ్యక్తుల వ్యాసాలలో చిత్రాలను చేర్చింది నేనే. కాని ఆ చిత్రాలు ఏదో సాంకేతిక కారణాల వల్ల బొమ్మ బాగా సాగి నట్లున్నది.(గమనించే వుంటారు) ఈ లోపాన్ని సరిచేయమని గతంలోనే (ఆయా చిత్రాలను చేర్చినప్పుడు ) అడిగి వున్నాను. కాని ఇంతవరకు సరి చేయలేదు. ఇప్పుడున్న చిత్రాలను యదాతందంగా చేరిస్తే బాగుండదు కనుక చేర్చడము లేదు. అవి సరి చేయబడినప్పుడు చేరిస్తే బొమ్మ బాగా వుంటుందని ప్రస్తుతానికి వాయిదా వేశాను. మీరు చేరుస్తున్న ఇన్పో బాక్సు తోడు చిత్రాలు కూడ వుంటే....... ఆ వ్యాసాలు.... చిన్నవైనా చాల సమగ్రమైన వ్యాసాలుగా తయారై చాల బాగ వుంటాయి. రహమనుద్దీన్ తో మాట్లాడి చిత్రాలను సరి చేయమని అడగాలి. ఆ విద్య మీకు తెలిస్తే మీరు కూడ ఆ పని చేయ వచ్చు. భాస్కరనాయుడు (చర్చ) 16:29, 18 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ గ్రంధములోని వారి గురించి వ్యాసాలు వ్రాస్తున్నాను గానీ...... ఆ గ్రంధానికి సంబంధించిన వ్యాసము లేక పోవుట లోపముగా నున్నది. అందుచే ఆ వ్యాసాన్ని చేర్చాను. దానిని పరిశీలించి మరింత సొబగులొసగ గలరు. భాస్కరనాయుడు (చర్చ) 14:44, 19 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]


నేను రాయడాని కారణం[మార్చు]

ఖాదర్ గారూ... ఈ వ్యాసము మీరే తొలగించవచ్చు ...కాని... నేను రాయడాని కారణం...

వాణీ-వీణా లకు ఎందరో ఛాలా మంది డాక్టర్|| లు చూస్తూన్నారు(ఇతర దేశాల వారు కూడా) ఆపరేషన్ చేస్తాం అంటున్నారు వెనకడుగు వేస్తూన్నారు. ఖర్చూ విషయం కూడా ఓ కారణం. తెవికీ లో వాణీ-వీణా ఈ వ్యాసము రాసి తెవికీని నుండి ఇంగ్లీషు వికీ అనువాదం చెయించి ప్రపంచ దృష్టీకీ తీసుకు వచ్చి వాణీ-వీణా కు వుపయోగబడే వనరుగా ఉపయోగిచి ఆ ఇద్దరి ప్రాణాలు కాపడలనే ఈ వ్యాసము నేను రాయడాని కారణం ఆ గోప్పతనం తెవికీ ఉంది అని నా నమ్మకం.--నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 06:35, 20 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నోముల ప్రభాకర్ గౌడ్ గారూ, మీ సహృదయానికి ధన్యవాదాలు. ఒక వ్యాసాన్ని వికీలో చేర్చడానికి తగిన అర్హతలు ఉన్నాయి. ఇది సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్ లాంటిది కాదని మీకు తెలుసు. ఈ వ్యాసాన్ని తొలగించవలసిన అవసరం లేదు. కె.వెంకటరమణ గారు చెప్పినట్లు దీనిని అవిభక్త_కవలలు వ్యాసంలో విలీనం చేసి అక్కడ విస్తరించండి.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:52, 20 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతిపాదన[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గారు, నేను ఇళయరాజా వ్యాసాన్ని విశేష వ్యాసాల్లో చేర్చటం కొరకు ప్రతిపాదించాను. దయచేసి మీ సలహాలు, సూచనలు క్రింది లంకె ల తెలుపగలరు , ధన్యవాదములు.
వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/ఇళయరాజా KingDiggi (చర్చ) 11:08, 5 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

భువన చంద్ర వికీపీడియా[మార్చు]

భువన చంద్ర పుట్టిన గ్రామం గుళ్ళపూడి ముసునూరు మండలం దయచేసి సరిచేయండి కావాలంటే ఈనాడు పేపర్ మళ్ళీ చూడండి.

భువన చంద్ర వికీపీడియా[మార్చు]

భువన చంద్ర పుట్టిన గ్రామం గుళ్ళపూడి ముసునూరు మండలం దయచేసి సరిచేయండి కావాలంటే ఈనాడు పేపర్ మళ్ళీ చూడండి.49.206.93.19 17:46, 21 నవంబర్ 2015 (UTC)

సుల్తాన్ ఖాదర్ గారు. నమస్కారం నాకు తెవీ లో నూతనంగా సవరించవలసిన విషయాలు చాలా ఉన్నవి అని పిస్తుంది, కాని సవరించటానికి వీలు పడటంలేదు. ఉదా. విజయవాడలో విక్టోరియా మ్యూజియం పేరు బాపు మ్యూజియం గా పేరు మార్చడం జరిగింది. దయచేసి నాకు సహయపడగలరు.

పంజాబ్ ఎడిటథాన్ విజయం చేసినందుకు ఓ పతకం[మార్చు]

పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం
పంజాబ్ ఎడిటథాన్ లో మీ వంతు కృషి చేసి చక్కని వ్యాసాలు రాసి తెవికీ విజయం సాధించడంలో భుజం కలిపినందుకు అభినందనలతో మీకు ఓ విజయ పతకం.

పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున
పవన్ సంతోష్ (చర్చ) 14:57, 10 ఆగష్టు 2016 (UTC)

వర్గం:రాజీవ్ గాంధీ ఖేల్ రత్న గ్రహీతలు[మార్చు]

వర్గం:రాజీవ్ గాంధీ ఖేల్ రత్న గ్రహీతలు, which you created, has been nominated for possible deletion, merging, or renaming. If you would like to participate in the discussion, you are invited to add your comments at the category's entry on the Categories for discussion page. Thank you. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:34, 15 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]


ధన్యవాదాలు సర్ మీరు డాక్టర్ రాజ్కుమార్ కోసం తెలుగు వికీ పేజీ, కర్ణాటక సాంస్కృతిక చిహ్నం జోడించారు. నేడు, అతని 89 వ పుట్టినరోజు & గూగుల్ doodle ఈ వికీ పేజికి లింక్ చేస్తున్నారు.

నేను గూగుల్ అనువాదంను అనువదించాను, కాబట్టి తప్పులు ఉంటే దయచేసి మన్నించు దయచేసి.

ధన్యవాదాలు మళ్ళీ, గుండె యొక్క దిగువ నుండి.

Mallikarjunasj (చర్చ) 06:59, 24 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

[thank you Sir you had added Telugu wiki page for Dr Rajkumar, cultural icon of Karnataka. Today, is his 89'th birthday & google doodle is linking to this wiki page.

I translated using google translate, so please excuse if there are mistakes.

Thanks again, from the bottom of heart.

Mallikarjunasj (చర్చ) 06:59, 24 ఏప్రిల్ 2017 (UTC)][ప్రత్యుత్తరం]

ఆండ్రాయిడ్ వెర్షన్ లింకు[మార్చు]

ఆండ్రాయిడ్ వెర్షన్ లింకు అడిగేరు. ఆ లింకు ఎలా పెట్టడమో నాకు తెలియదు. మీరు చెప్పండి, అలాగే చేద్దాం.Vemurione (చర్చ) 13:25, 28 ఏప్రిల్ 2017 (UTC)Vemurione (చర్చ) 13:40, 28 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా రోజులకు పున దర్శనం[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గారు, చాలా రోజులకు పునర్దర్శనం ఎలా ఉన్నారు, వికీలో ఎంతో అనుభవం ఉన్న వారు మీరు, మళ్లీ రచనలు చేస్తారని భావిస్తున్నాను, సమయం ఉన్నప్పుడు తప్పకుండా రాయగలరు, ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 14:49, 19 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రభాకర్ గౌడ్ నోముల గారు, ఉభయకుశలోపరి. మీ పలకరింపునకు , ప్రోత్సాహానికి ధన్యవాదాలు. అచిరకాలంలోనే తెవికీ లో మీ కృషి అభినందనీయం. వీలైనప్పుడు తప్పకుండా రాయడానికి ప్రయత్నిస్తాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:17, 25 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్: కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు[మార్చు]

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 వరకు, కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే గాని, ఎన్నుకోబడలేదు.

రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది ఫిబ్రవరి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog. ఈ కార్యక్రమములో పాల్గొనవలసిందిగా మిమల్ని ఆహ్వానితున్నాను. KCVelaga (WMF), 11:24, 1 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities[మార్చు]

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

  • Bangladesh: 4:30 pm to 7:00 pm
  • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
  • Nepal: 4:15 pm to 6:45 pm
  • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
  • Live interpretation is being provided in Hindi.
  • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి[మార్చు]

నమస్తే సుల్తాన్ ఖాదర్,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:02, 29 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)[మార్చు]

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 03:21, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

{{subst:tfd notice|1=మూస:Britain's Got Talent}} చదువరి (చర్చరచనలు) 08:13, 13 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఏమిటండీ ఇది చదువరి గారు @Chaduvari? అర్థం కాలేదు.. కాస్త వివరంగా చెబుతారా? సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:04, 13 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సార్, వీవెన్ గారు ట్వింకిల్ కొత్త రూపును తెచ్చారు (పాతదానిలో కొన్ని లోపాలొచ్చినందున). దాన్ని పరీక్షిస్తూ {{Britain's Got Talent}} అనే ఒక మూసలో (ఆ మూసను ఎక్కడా వాడలేదు, అన్నీ ఇంగ్లీషు లింకులే ఉన్నాయి) తొలగింపు మూసను పెట్టాను. దాని సృష్టికర్త మీరు కాబట్టి ట్వింకిల్ మీకు ఆ సందేశం పంపింది. కానీ అది సరిగ్గా పంపలేదు. దానిపై ఇప్పుడు వీవెన్ పనిచేస్తారు. మీరు సదరు మూసను పరిశీలించి దాని తొలగింపుపై మీ అభిప్రాయం చెప్పవలసినది. __ చదువరి (చర్చరచనలు) 10:50, 13 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం[మార్చు]

@సుల్తాన్ ఖాదర్ గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

  1. File:Skubik_on_Uneven_Bars_2006.JPG

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 06:00, 21 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు[మార్చు]

@సుల్తాన్ ఖాదర్ గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:37, 2 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@సుల్తాన్ ఖాదర్, నేను ఒక ఫైల్ కొత్త వాడుక ఆంగ్లవికీనుండి దిగుమతి చేసి వాడాను.దస్త్రం:Kaun Banega Crorepati.jpg.గమనించండి. అర్జున (చర్చ) 05:45, 5 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు[మార్చు]

@సుల్తాన్ ఖాదర్ గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 01:15, 11 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు[మార్చు]

@సుల్తాన్ ఖాదర్ గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:06, 1 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

దస్త్రం:ViraatRamayanMandir.jpg పేజీని వికీపీడియా నుండి సత్వరమే తొలగించాలని దానిలో ఒక ట్యాగు పెట్టారు. కింది కారణం వల్ల ఆ ప్రతిపాదన చేసారు:

Copyright

సత్వర తొలగింపు ప్రమాణాల ప్రకారం, వికీపీడియా ప్రమాణాలకు అనుగుణంగా లేని వ్యాసాలను ఏ క్షణంలోనైనా తొలగించవచ్చు.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. Baddu676 (చర్చ) 12:44, 27 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

WikiConference India 2023: Program submissions and Scholarships form are now open[మార్చు]

Dear Wikimedian,

We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.

We also have exciting updates about the Program and Scholarships.

The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.

For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.

‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.

Regards

MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

(on behalf of the WCI Organizing Committee)

WikiConference India 2023: Help us organize![మార్చు]

Dear Wikimedian,

You may already know that the third iteration of WikiConference India is happening in March 2023. We have recently opened scholarship applications and session submissions for the program. As it is a huge conference, we will definitely need help with organizing. As you have been significantly involved in contributing to Wikimedia projects related to Indic languages, we wanted to reach out to you and see if you are interested in helping us. We have different teams that might interest you, such as communications, scholarships, programs, event management etc.

If you are interested, please fill in this form. Let us know if you have any questions on the event talk page. Thank you MediaWiki message delivery (చర్చ) 15:21, 18 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

(on behalf of the WCI Organizing Committee)

WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline[మార్చు]

Dear Wikimedian,

Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.

COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.

Please add the following to your respective calendars and we look forward to seeing you on the call

Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

On Behalf of, WCI 2023 Core organizing team.

WikiConference India 2023:WCI2023 Open Community call on 18 December 2022[మార్చు]

Dear Wikimedian,

As you may know, we are hosting regular calls with the communities for WikiConference India 2023. This message is for the second Open Community Call which is scheduled on the 18th of December, 2022 (Today) from 7:00 to 8:00 pm to answer any questions, concerns, or clarifications, take inputs from the communities, and give a few updates related to the conference from our end. Please add the following to your respective calendars and we look forward to seeing you on the call.

Furthermore, we are pleased to share the telegram group created for the community members who are interested to be a part of WikiConference India 2023 and share any thoughts, inputs, suggestions, or questions. Link to join the telegram group: https://t.me/+X9RLByiOxpAyNDZl. Alternatively, you can also leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 08:11, 18 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

On Behalf of, WCI 2023 Organizing team

You have been a medical translators within Wikipedia. We have recently relaunched our efforts and invite you to join the new process. Let me know if you have questions. Best Doc James (talk · contribs · email) 12:34, 13 August 2023 (UTC)

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:23, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]