Jump to content

అనసూయ భరధ్వాజ్

వికీపీడియా నుండి
అనసూయ భరధ్వాజ్
జననం1979 (age 44–45)
హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
విద్యఎం. బి. ఎ (హెచ్. ఆర్)
విద్యాసంస్థభద్రుక కళాశాల
వృత్తిటెలివిజన్ వ్యాఖ్యాత, సినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసుశాంక్ భరద్వాజ్
పిల్లలుశౌర్య, అయాన్
తల్లిదండ్రులు
  • సుదర్శన్ రావు [1] (తండ్రి)

అనసూయ భరధ్వాజ్ భారతీయ టెలివిజన్ వ్యాఖ్యాత, సినిమా నటి.[2][3]

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆమె 2008లో భద్రుక కళాశాల నుండి ఎం.బి.ఎ చేసింది. ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో హెచ్. ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసింది. అనేక సినిమాలలో అవకాశాలను వదిలి ఆమె సాక్షి టివి లో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేసింది. [4]

అన‌సూయ ఇంట‌ర్ సెకండియ‌ర్ చ‌దువుతున్న‌ప్పుడు ఎన్‌సీసీ క్యాంప్‌ లో సుశాంక్ భ‌ర‌ద్వాజ్ ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని ప్ర‌పోజ్ చేసాడు, కానీ అప్పుడు అంగీకారం తెలుపని ఆమె ఏడాదిన్న‌ర త‌ర్వాత మ‌ళ్లీ ఎన్‌సీసీ క్యాంప్‌లో భ‌ర‌ద్వాజ్‌తో స్నేహం కాస్త ప్రేమగా మరి తొమ్మిదేళ్ల పాటు ప్రేమించుకున్న తరువాత పెద్దల అంగీకారంతో ఆమెకు 2010లో సుశాంక్ భరధ్వాజ్ తో వివాహమయింది.[5] వారికి ఇద్దరు పిల్లలు. సుశాంక్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్.[6]

జీవితం

[మార్చు]

ఆమె సాక్షి టెలివిజన్ లో న్యూస్ రీడర్‌గా పని చేసిన తరువాత జబర్దస్త్ (హాస్య ప్రదర్శన) లో టెలివిజన్ వ్యాఖ్యాతగా చేరింది. ఆ షో అనసూయ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకొని వచ్చింది. తరువాత ఆమెకు సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో అక్కినేని నాగార్జున తో కలసి నటించే అవకాశం వచ్చింది. తరువాత అదే సంవత్సరం క్షణం ఒక ప్రధాన పాత్రలో నటించింది.[7] టెలివిజన్ వ్యాఖ్యాతగా ఆమె అనేక పురస్కారాలను పొందింది. వాటిలో జీ కుటుంబం అవార్డులు, స్టార్ పరివార్ అవార్డులు ముఖ్యమైనవి. ఆమె మూడుసారి జీ తెలుగు లో "ఒకరికొకరు" అవార్డులను నిర్వహించింది. ఆమె దుబాయిలో అప్సర అవార్డులు ఫంక్షన్, గామా అవార్డులలో ప్రదర్శననిచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ యు.ఎస్ కచేరీలలో భాగంగా నిర్వహణలో పాల్గొంది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2003 నాగ న్యాయ విద్యార్థి తెలుగు
2016 సోగ్గాడే చిన్నినాయనా బుజ్జి తెలుగు
2016 క్షణం (సినిమా) ACP జయ తెలుగు
2017 విన్నర్ అనసూయ తెలుగు పాటలో ప్రత్యేక ప్రదర్శన
2018 గాయత్రి అను తెలుగు
2018 రంగస్థలం (సినిమా) రంగమ్మత్త తెలుగు
2018 సచ్చిందిరా గొర్రె తెలుగు
2019 మీకు మాత్రమే చెప్తా తెలుగు [8]
2019 కథనం తెలుగు
2019 F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్| "డింగ్ డాంగ్ పాటలో తెలుగు
2019 యాత్ర గౌరు చరిత రెడ్డి తెలుగు [9]
2021 చావు కబురు చల్లగా పైన పటారం పాటలో తెలుగు
2021 థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ ప్రియా తెలుగు
2021 పుష్ప దాక్షాయణి తెలుగు [10]
2022 భీష్మపర్వం ఆలిస్ మలయాళం [11]
ఖిలాడి చంద్రకళ /చాందిని తెలుగు [12]
దర్జా కనక మహాలక్ష్మి తెలుగు [13]
వాంటెడ్ పండుగాడ్ తెలుగు
2023 మైఖేల్ చారులత
ఫ్లాష్ బ్యాక్ తెలుగు [14][15]
రంగమర్తాండ [16]
విమానం తెలుగు [17]
పెదకాపు-1 అక్కమ్మ తెలుగు [18]
ప్రేమ విమానం శాంత తెలుగు [19]
2024 రజాకార్ తెలుగు
సింబా తెలుగు

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం చూపించు పాత్ర ఛానెల్ గమనిక
2013–22 జబర్దస్త్ హోస్ట్ ఈటీవీ తెలుగు
2013 భలే ఛాన్సులే పోటీదారు మా టీవీ
బిందాస్ హోస్ట్ జీ తెలుగు
మోడ్రన్ మహాలక్ష్మి హోస్ట్ మా టీవీ
2014 తాడక హోస్ట్ ఈటీవీ తెలుగు
వన్ - నో మోర్ సిల్లీ గేమ్స్ హోస్ట్ జీ తెలుగు
2015 కొంచెం టచ్ లో ఉంటె చెప్తా అతిథి
2015–16 బూమ్ బూమ్ హోస్ట్ జెమినీ టీవీ
2016 ఎ డేట్ విత్ అనసూయ హోస్ట్ టీవీ9
ఢీ జోడి అతిథి ఈటీవీ
జన్యువులు పోటీదారు
2017 నా షో నా ఇష్టం పోటీదారు ఈటీవీ ప్లస్
స్టార్ మా పరివార్ అవార్డులు హోస్ట్ మా టీవీ
జాక్ పాట్ హోస్ట్ జెమినీ టీవీ
డ్రామా జూనియర్స్ సీజన్ 1 న్యాయమూర్తి జీ తెలుగు
డ్రామా జూనియర్స్ సీజన్ 2 న్యాయమూర్తి
మీలో ఎవరు కోటీశ్వరుడు పోటీదారు మా టీవీ
జాక్‌పాట్-2 హోస్ట్ జెమినీ టీవీ
2018 బ్లాక్ బస్టర్ హోస్ట్
కామెడీ నైట్స్ అతిథి జీ తెలుగు
డ్రామా జూనియర్స్ సీజన్ 3 న్యాయమూర్తి
బిగ్ బాస్ S2 అతిథి మా టీవీ
2018–19 రంగస్థలం హోస్ట్ జెమినీ టీవీ
2019 లోకల్  గ్యాంగ్స్ న్యాయమూర్తి జీ తెలుగు
2020 ప్రతి రోజు పండగే హోస్ట్ ఈటీవీ తెలుగు
థాలియా? పెళ్ళాం?? హోస్ట్ జెమినీ టీవీ
2021 మాస్టర్‌చెఫ్ ఇండియా సీజన్ 1 ప్రెజెంటర్ జెమినీ టీవీ
2022 ఆగట్టుంటావా ఈగట్టుకొస్తావా ప్రెజెంటర్ మా టీవీ

సినిమా కార్యక్రమాలు

[మార్చు]
Year Film Language Notes
2009 ఫిట్టింగ్ మాస్టర్ తెలుగు
2010 రక్త చరిత్ర తెలుగు
2011 ఎల్.బి.డబ్ల్యు(LBW) తెలుగు
వాంటెడ్ తెలుగు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు తెలుగు
2012 ఎందుకంటే...ప్రేమంట! తెలుగు
రొటీన్ లవ్ స్టోరి తెలుగు
ఇష్క్ తెలుగు
2013 మిస్టర్ మన్మథ తెలుగు
ఓం_3డి తెలుగు
ప్రేమ ప్రణయం తెలుగు
బలుపు తెలుగు
ఎదలో చరగని గురుతులు తెలుగు
కెవ్వు కేక తెలుగు
2014 డికె బోస్ తెలుగు
కరెంట్ తీగ తెలుగు
ఆశ పడ్డావ్ తెలుగు
మిర్చి లాంటి కుర్రాడు తెలుగు
ఈ వర్షం సాక్షిగా తెలుగు
2015 కుమారి 21ఎఫ్ తెలుగు
లెజెండ్ తెలుగు
సినిమా చూపిస్త మావ తెలుగు
కొరియర్ బాయ్ కళ్యాణ్ తెలుగు
లయన్ తెలుగు
కిట్టుగాడు తెలుగు
వినవయ్యా రామయ్య తెలుగు
శ్రీమంతుడు తెలుగు
భలే భలే మగాడివోయ్ తెలుగు
డైనమైట్ తెలుగు
పడ్డానండి ప్రేమలో మరి తెలుగు
మామ మంచు అల్లుడు కంచు తెలుగు
మొసగాళ్ళకు మొసగాడు తెలుగు
2016 ఊపిరి (సినిమా) తెలుగు
నిర్మలా కాన్వెంట్ తెలుగు
ఇజం తెలుగు
డిక్టేటర్ తెలుగు
కృష్ణాష్టమి తెలుగు
2017 జై లవకుశ తెలుగు
బాల కృష్ణుడు తెలుగు

పురస్కారాలు

[మార్చు]
సినిమా అవార్డు వర్గం ఫలితం మూ
2017 క్షణం 2వ IIFA ఉత్సవం ఉత్తమ సహాయ నటి - తెలుగు గెలిచింది
6వ సైమా అవార్డులు ఉత్తమ సహాయ నటి - తెలుగు గెలిచింది
64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ సహాయ నటి - తెలుగు నామినేట్ చేయబడింది [20]
2019 రంగస్థలం 66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ గెలిచింది [21]
8వ సైమా అవార్డులు ఉత్తమ సహాయనటి - తెలుగు గెలిచింది [22][23]
జీ సినీ అవార్డ్స్ తెలుగు ఉత్తమ సహాయనటి - స్త్రీ గెలిచింది [24]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (5 December 2021). "యాంకర్‌ అనసూయ ఇంట విషాదం! - anasuya father passed away". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
  2. బొల్లినేని, మధులత (15 April 2018). "'అత్త' అని పిలిపించొద్దని గొడవచేశా!". eenadu.net. ఈనాడు. Archived from the original on 15 April 2018.
  3. "Anchor Anasuya controversial comments on Pawan Kalyan". sakshipost.com. 8 October 2013. Archived from the original on 11 October 2013.
  4. Karthik Pasupulate (2 November 2014). "How Anasuya became a TV anchor by chance". The Times of India. TNN.
  5. 10TV (4 June 2020). "పదేళ్ల వివాహ బంధం పూర్తి చేసుకున్న అనసూయ" (in telugu). Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. News18 Telugu (4 May 2021). "యాంకర్ అనసూయ భర్త ఏం జాబ్ చేస్తాడో తెలుసా?". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Suresh Kavirayani (16 April 2017). "Anasuya Bharadwaj to play a key role". Deccan Chronicle.
  8. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-రివ్యూ (1 November 2019). "'మీకు మాత్ర‌మే చెప్తా' మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 1 November 2019. Retrieved 1 November 2019.
  9. "Playing Sucharita Reddy in Yatra was an unforgettable experience: Anasuya Bharadwaj - Times of India". The Times of India.
  10. Namasthe Telangana (3 December 2021). "పుష్ప సినిమాలో అనసూయ సంచలన పాత్ర.. దాక్షాయణి ఎలా ఉండబోతుందంటే..?". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
  11. "Bheeshma Parvam: Telugu Actress Anasuya Bharadwaj Joins The Mammootty Project". filmibeat.[permanent dead link]
  12. Balachandran, Logesh (February 3, 2021). "Anasuya Bharadwaj to star in Ravi Teja's Khiladi". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-12-25.
  13. Andhra Jyothy (6 February 2022). "అనసూయ 'దర్జా'" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
  14. "Prabhudeva & Regina Cassandra's 'Flashback' trailer". The Times of India. 10 March 2023. ISSN 0971-8257. Retrieved 11 March 2023.
  15. NTV (9 November 2021). "'ఫ్లాష్ బ్యాక్' డబ్బింగ్ మొదలెట్టిన అనసూయ!". Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
  16. Kavirayani, Suresh (18 January 2020). "Anasuya in Allu Arjun's next". Deccan Chronicle.
  17. Eenadu (22 May 2023). "'విమానం' నుంచి అనసూయ 'సుమతీ...' లిరికల్‌ సాంగ్‌". Archived from the original on 4 June 2023. Retrieved 4 June 2023.
  18. Andhra Jyothy (23 September 2023). "ఇక నుంచి నా పేరు మారుతుంది". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  19. A. B. P. Desam (20 April 2023). "'ప్రేమ విమానం'లో అనసూయ - ఇంకా సంగీత్ & శాన్వి". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  20. Davis, Maggie (1 July 2017). "SIIMA Awards 2017 winners: Telugu stars Jr NTR and Rakul Preet Singh wins the most prestigious award". India News, Breaking News, Entertainment News | India.com.
  21. "SIIMA Awards 2019: Here's a complete list of nominees". The Times of India.
  22. "66th Yamaha Fascino Filmfare Awards South: Jagapati Babu and Anasuya Bharadwaj are the Best Supporting Actors". The Times of India.
  23. "Winners of the 66th Filmfare Awards (South) 2019". Filmfare. Retrieved 22 December 2019.
  24. "Tollywood's first and biggest Awards event of the Year on Zee Telugu". Zee News. 25 January 2019. Retrieved 23 December 2019.

బయటి లంకెలు

[మార్చు]