కల్హేరు మండలం
కల్హేరు మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కల్హేరు మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°11′23″N 77°50′37″E / 18.189786°N 77.843542°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | కల్హేరు |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 149 km² (57.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 51,486 |
- పురుషులు | 26,024 |
- స్త్రీలు | 25,462 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 34.99%% |
- పురుషులు | 47.89%% |
- స్త్రీలు | 21.72%% |
పిన్కోడ్ | {{{pincode}}} |
కల్హేరు మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలోని మండలం.[1] కల్హేరు ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన జహీరాబాద్ నుండి 80 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నారాయణఖేడ్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా: జనాభా - మొత్తం 51,486 - పురుషులు 26,024 - స్త్రీలు 25,462 అక్షరాస్యత (2011) - మొత్తం 34.99% - పురుషులు 47.89% - స్త్రీలు 21.72%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 149 చ.కి.మీ. కాగా, జనాభా 32,908. జనాభాలో పురుషులు 16,307 కాగా, స్త్రీల సంఖ్య 16,601. మండలంలో 7,016 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- బీబీపేట్
- ఫతేపూర్
- మర్ది
- కళేరు
- మసాన్పల్లి
- మహదేవ్పల్లి
- ఖానాపూర్ (బి)
- రమ్రెడ్డిపేట్
- బాచెపల్లి
- మీర్ఖాన్పేట్
- రాపర్తి
- కృష్ణాపూర్
- ఖానాపూర్ (కదీం)
- నాగ్ధార్
- ముంగేపల్లి
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.