Jump to content

గులాబ్ చంద్ కటారియా

వికీపీడియా నుండి
గులాబ్ చంద్ కటారియా
30వ పంజాబ్ గవర్నర్
Assumed office
2024 జులై 31
ముఖ్యమంత్రిభగవంత్ మాన్
అంతకు ముందు వారుబన్వారిలాల్ పురోహిత్
చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్
Assumed office
2024 జులై 31
అంతకు ముందు వారుబన్వారిలాల్ పురోహిత్
క్యాబినెట్ మినిష్టరు, రాజస్థాన్ ప్రభుత్వం
In office
2013 డిసెంబరు 20 – 2018 డిసెంబరు 11
మంత్రిత్వశాఖ
పదవీకాలం
హోం వ్యవహారాల మంత్రి2014 అక్టోబరు 28 – 2018 డిసెంబరు 11
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి2013 డిసెంబరు 20 – 2014 అక్టోబరు 28
మంత్రిత్వశాఖ
పదవీకాలం
హోం వ్యవహారాల మంత్రి2004 మే 31 – 2008 డిసెంబరు 13
ప్రజాపనుల శాఖ మంత్రి2003 డిసెంబరు 08 – 2004 మే 30
In office
1993 డిసెంబరు 13 – 1998 నవంబరు 30
మంత్రిత్వశాఖ
పదవీకాలం
ప్రాథమిక & మాధ్యమిక విద్యా మంత్రి1993 డిసెంబరు 13– 1998 నవంబరు 30
శాసనసభ్యుడు, రాజస్థాన్ శాసనసభ
In office
2003 – 2023 ఫిబ్రవరి 16
అంతకు ముందు వారుత్రిలోక్ పూర్బియా
నియోజకవర్గంఉదయ్‌పూర్
In office
1993–2003
అంతకు ముందు వారుఛగన్ లాల్
తరువాత వారుప్రకాష్ చౌదరి
నియోజకవర్గంబారి సద్రి
In office
1977–1985
అంతకు ముందు వారుభాను కుమార్ శాస్త్రి
తరువాత వారుగిరిజా వ్యాస్
నియోజకవర్గంఉదయ్‌పూర్
పార్లమెంటు సభ్యుడు, లో‍క్‍సభ
In office
1989–1991
అంతకు ముందు వారుఇందుబాలా సుఖాడియా
తరువాత వారుగిరిజా వ్యాస్
నియోజకవర్గంఉదయ్‌పూర్
భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ అధ్యక్షుడు
In office
1999 మే 27 – 2000 జూన్ 19
అంతకు ముందు వారురఘువీర్ సింగ్ కోశల్
తరువాత వారుభన్వర్ లాల్ శర్మ
31వ అసోం గవర్నరు
In office
2023 ఫిబ్రవరి 22 – 2024 జులై 29
ముఖ్యమంత్రిహిమంత బిస్వా శర్మ
అంతకు ముందు వారుజగదీశ్ ముఖి
తరువాత వారులక్ష్మణ్ ఆచార్య
రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు
In office
2019 జనవరి 17 – 2023 ఫిబ్రవరి 16
తరువాత వారురాజేంద్ర సింగ్ రాథోడ్
వ్యక్తిగత వివరాలు
జననం (1944-10-13) 1944 అక్టోబరు 13 (వయసు 80)
రాజ్‌సమంద్, రాజ్‌పుతానా ఏజెన్సీ, బ్రిటీష్ ఇండియా
(ప్రస్తుత రాజస్థాన్, భారతదేశం)
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిAnita Kataria
సంతానం5
నివాసంరాజ్ భవన్, చండీగఢ్, పంజాబ్, భారతదేశం

గులాబ్‌ చంద్‌ కటారియా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఉదయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై, రాజస్థాన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. అతను 2023 ఫిబ్రవరి 12 నుండి 2024 జులై 29 వరకు అసోం గవర్నర్‌గా పనిచేసారు.[1] ప్రస్తుతం అతను 2024 జూలై 31 నుండి పంజాబ్ గవర్నర్‌గా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా అధికారంలో ఉన్నారు.[2][3]

అతను రాజస్థాన్ ప్రభుత్వంలో 2013 నుండి 2018 వరకు, 2003 నుండి 2008 వరకు, 1993 నుండి 1998 వరకు మంత్రిగా పనిచేశాడు. రాజస్థాన్‌లో బిజెపి సీనియర్ నాయకుడు, పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు. ఉదయపూర్‌కు చెందినవాడు.1989 నుండి 1991 వరకు భారత పార్లమెంటు దిగువ సభ అయిన 9వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించాడు. అతను 2019 నుండి 2023 వరకు, 2013 నుండి 2013 వరకు, 2002 నుండి 2003 వరకు రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు.[4] అతను 1999 నుండి 2000 వరకు భారతీయ జనతా పార్టీ, రాజస్థాన్ రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడిగా పనిచేసారు. 2003 నుండి 2023 వరకు ఉదయపూర్ నుండి, 1977 నుండి 1986 వరకు, 1993 నుండి 2003 వరకు బారి సద్రి నుండి రాజస్థాన్ శాసనసభకు సభ్యుడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
వ.సంఖ్య పదవి శాఖ ప్రభుత్వం లేదా శాసనసభ పదవీకాలం
1. సభ్యుడు అంచనాల కమిటీ రాజస్థాన్ శాసనసభ 1980 - 1981
2. సభ్యుడు అంచనాల కమిటీ (ఎ) రాజస్థాన్ శాసనసభ 1981 - 1985
3. సభ్యుడు టేబుల్‌పై పత్రాలు ఉంచటానికి కమిటీ లోక్‌సభ 1990
4. సభ్యుడు వ్యవసాయంపై కమిటీ లోక్‌సభ 1990
5. మంత్రి ప్రాథమిక & మాధ్యమిక విద్య & భాష ప్రభుత్వం రాజస్థాన్ 1993 - 1998
6. మంత్రి సంస్కృత శిక్ష, భాషా మైనారిటీ, భాష (భాషా విభాగం), దేవస్థానం ప్రభుత్వం రాజస్థాన్ 1993 - 1998
7. చైర్మన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రాజస్థాన్ శాసనసభ 1999 - 2000
8. సభ్యుడు హౌస్ కమిటీ రాజస్థాన్ శాసనసభ 1999 - 2000
9. ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు రాజస్థాన్ శాసనసభ 2002 - 2003
10. మంత్రి హోం & పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ప్రభుత్వం రాజస్థాన్ 2004
11. మంత్రి హోమ్ ప్రభుత్వం రాజస్థాన్ 2004 - 2008
12. మంత్రి గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ ప్రభుత్వం రాజస్థాన్ 2013
13. మంత్రి హోమ్ ప్రభుత్వం రాజస్థాన్ 2013 - 2018
14. ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు.[5] రాజస్థాన్ శాసనసభ 2018- 2023
15. గవర్నరు అసోం గవర్నరు అసోం 2023 ఫిబ్రవరి 22 నుండి 2024 జులై 29 వరకు
16 గవర్నరు పంజాబ్ గవర్నరు పంజాబ్ 2024 జులై 28 నుండి అధికారంలో ఉన్నారు
17 గవర్నరు చండీగఢ్ నిర్వాహకుడు చంఢీగఢ్ 2024 జులై 28 నుండి అధికారంలో ఉన్నారు

చట్టసభ సభ్యుడిగా

[మార్చు]
వ.సంఖ్య. శాసనసభ పదవి పదవీకాలం పార్టీ
1 రాజస్థాన్ 6వ శాసనసభ ఎమ్మెల్యే 1977 - 1980 జనతా పార్టీ
2 రాజస్థాన్ 7వ శాసనసభ ఎమ్మెల్యే 1980 - 1985 బీజేపీ
3 9వ లోక్‌సభ ఎంపీ 1989 - 1991 బీజేపీ
4 రాజస్థాన్ 10వ శాసనసభ ఎమ్మెల్యే 1993 - 1998 బీజేపీ
5 రాజస్థాన్ 11వ శాసనసభ ఎమ్మెల్యే 1998 - 2003 బీజేపీ
6 రాజస్థాన్ 12వ శాసనసభ ఎమ్మెల్యే 2003 - 2008 బీజేపీ
7 రాజస్థాన్ 13వ శాసనసభ ఎమ్మెల్యే 2008 - 2013 బీజేపీ
8 రాజస్థాన్ 14వ శాసనసభ ఎమ్మెల్యే 2013 - 2018 బీజేపీ
9 రాజస్థాన్ 15వ శాసనసభ ఎమ్మెల్యే 2018 - 2023 బీజేపీ

పార్టీ పదవులు

[మార్చు]
వ.సంఖ్య పదవి పదవీకాలం సంస్థ పార్టీ
1 వైస్ ప్రెసిడెంట్ & జనరల్ సెక్రటరీ 1977 - 1980 జనతా యువమోర్చా జనతా పార్టీ
2 కార్యదర్శి 1980 - 1985 రాజస్థాన్ బీజేపీ బీజేపీ
3 జనరల్ సెక్రటరీ 1986 - 1993 రాజస్థాన్ బీజేపీ బీజేపీ
4 అధ్యక్షుడు 1999 - 2000 రాజస్థాన్ బీజేపీ బీజేపీ

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (12 February 2023). "మహారాష్ట్ర గవర్నర్‌ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం.. ఏపీ సహా 12 రాష్ట్రాలకు నూతన గవర్నర్లు". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
  2. "Gulab Chand Kataria sworn in as Assam governor". The Economic Times (in ఇంగ్లీష్). Feb 22, 2023. Retrieved June 1, 2024.
  3. "Gulab Chand Kataria sworn in as Assam governor". The Hindu (in ఇంగ్లీష్). Feb 22, 2023. Archived from the original on February 23, 2023. Retrieved June 1, 2024.
  4. "Leader of the Opposition Rajasthan Legislative Assembly". Rajasthan Legislative Assembly. Archived from the original on 2 August 2021. Retrieved 11 October 2021.
  5. "BJP veteran Kataria new Leader of Opposition in Rajasthan, Governor will administer him oath of office today" (in ఇంగ్లీష్). 14 January 2019. Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.