Coordinates: 19°22′00″N 78°46′00″E / 19.3667°N 78.7667°E / 19.3667; 78.7667

ఉట్నూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి మూలాల లంకె కూర్పు చేసాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12: పంక్తి 12:


==వ్యవసాయం, పంటలు==
==వ్యవసాయం, పంటలు==
ఉట్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14601 హెక్టార్లు మరియు రబీలో 695 హెక్టార్లు. ప్రధాన పంటలు [[జొన్నలు]].
ఉట్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14601 హెక్టార్లు మరియు రబీలో 695 హెక్టార్లు. ప్రధాన పంటలు [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 116</ref>
<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 116</ref>
==రవాణా సదుపాయాలు==
==రవాణా సదుపాయాలు==
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.దగ్గరలో 55 కిలోమీటర్ల దూరంలో గల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్టేషను ఉంది.
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.దగ్గరలో 55 కిలోమీటర్ల దూరంలో గల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్టేషను ఉంది.


==మండలంలోని రెవెన్యూ గ్రామాలు==
==మండలంలోని రెవెన్యూ గ్రామాలు==
{{Div col|cols=3}}
{{Div col|cols=2}}
# [[చింతకర్ర (ఉట్నూరు)|చింతకర్ర]]
# [[చింతకర్ర (ఉట్నూరు)|చింతకర్ర]]
# [[నర్సాపూర్ (బుజుర్గ్)]]
# [[నర్సాపూర్ (బుజుర్గ్)]]

15:47, 24 ఆగస్టు 2018 నాటి కూర్పు

ఉట్నూరు (ఆంగ్లం: Utnoor or Utnur), తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలం,[1] గ్రామం.

ఉట్నూరు
—  మండలం  —
తెలంగాణ పటంలో అదిలాబాదు, ఉట్నూరు స్థానాలు
తెలంగాణ పటంలో అదిలాబాదు, ఉట్నూరు స్థానాలు
తెలంగాణ పటంలో అదిలాబాదు, ఉట్నూరు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°22′00″N 78°46′00″E / 19.3667°N 78.7667°E / 19.3667; 78.7667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రం ఉట్నూరు
గ్రామాలు 38
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 63,465
 - పురుషులు 32,358
 - స్త్రీలు 31,107
అక్షరాస్యత (2011)
 - మొత్తం 56.08%
 - పురుషులు 68.51%
 - స్త్రీలు 43.01%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఈ ప్ర్రాంతంలోని అడవుల్లో నివసించే వారు ఆదివాసులు గోండ్లు, కొలాములు, నాయకపోడులు

గణాంకాల వివరాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 63,465 - పురుషులు 32,358 - స్త్రీలు 31,107

వ్యవసాయం, పంటలు

ఉట్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14601 హెక్టార్లు మరియు రబీలో 695 హెక్టార్లు. ప్రధాన పంటలు జొన్నలు.[2]

రవాణా సదుపాయాలు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.దగ్గరలో 55 కిలోమీటర్ల దూరంలో గల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్టేషను ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 116

వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉట్నూరు&oldid=2439998" నుండి వెలికితీశారు