మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎మ గుణింతం: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 17: పంక్తి 17:
==మ గుణింతం==
==మ గుణింతం==
'''మ, మా, మి, మీ, ము, మూ, మె, మే, మై, మొ, మో, మౌ, మం, మః'''
'''మ, మా, మి, మీ, ము, మూ, మె, మే, మై, మొ, మో, మౌ, మం, మః'''

{{మొలక-అక్షరం}}

06:58, 1 జూన్ 2020 నాటి కూర్పు

మ
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

అనునాసికాలలో ఓష్ఠ్య నాద అల్పప్రాణ (Bilabial nasal) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [m]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [m].

ఉచ్చారణా లక్షణాలు

స్థానం: కింది పెదవి (lower lip)

కరణం: పై పెదవి (upper lip)

సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాద (voiced)

విశేష ప్రయత్నం: స్పర్శ (stop)

నిర్గమనం: నాసికావివరం (nasal cavity)

చరిత్ర

మ గుణింతం

మ, మా, మి, మీ, ము, మూ, మె, మే, మై, మొ, మో, మౌ, మం, మః

"https://te.wikipedia.org/w/index.php?title=మ&oldid=2952590" నుండి వెలికితీశారు