కడప లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 82: పంక్తి 82:
|-
|-
| [[14వ లోక్‌సభ|14వ]]
| [[14వ లోక్‌సభ|14వ]]
| [[2004]]-ప్రస్తుతం
| [[2004]]-[[2009]]
| [[వై.ఎస్.వివేకానందరెడ్డి]]
| [[వై.ఎస్.వివేకానందరెడ్డి]]
| [[భారత జాతీయ కాంగ్రెస్]]
|-
|[[15వ లోక్‌సభ|15వ]]
| [[2009]]-ప్రస్తుతం
| [[వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి]]
| [[భారత జాతీయ కాంగ్రెస్]]
| [[భారత జాతీయ కాంగ్రెస్]]
|}
|}
==2009 ఎన్నికలు==
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref> ప్రజారాజ్యం తరఫున ఖలీల్ బాషా పోటీలో ఉన్నాడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009</ref>
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి<ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref>, తెలుగుదేశం పార్టీ తరపున [[పాలెం శ్రీకాంత్ రెడ్డి]], [[ప్రజారాజ్యం]] తరఫున [[ఖలీల్ బాషా]]<ref>ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009</ref> పోటీ చేశారు.


==మూలాలు==
==మూలాలు==

11:18, 27 మే 2009 నాటి కూర్పు

ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు పార్టీ
మొదటి 1952-57 వై.ఈశ్వరరెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీ
రెండవ 1957-62 ఊటుకూరు రామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
మూడవ 1962-67 వై.ఈశ్వరరెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీ
నాలుగవ 1967-71 వై.ఈశ్వరరెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీ
ఐదవ 1971-77 వై.ఈశ్వరరెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీ
ఆరవ 1977-80 కందుల ఓబుల్‌రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 కందుల ఓబుల్‌రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 డి.ఎన్.రెడ్డి తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 వై.ఎస్.రాజశేఖరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991-96 వై.ఎస్.రాజశేఖరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
11వ 1996-98 వై.ఎస్.రాజశేఖరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
12వ 1998-99 వై.ఎస్.రాజశేఖరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
13వ 1999-04 వై.ఎస్.వివేకానందరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
14వ 2004-2009 వై.ఎస్.వివేకానందరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
15వ 2009-ప్రస్తుతం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి[1], తెలుగుదేశం పార్టీ తరపున పాలెం శ్రీకాంత్ రెడ్డి, ప్రజారాజ్యం తరఫున ఖలీల్ బాషా[2] పోటీ చేశారు.

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009