మైదుకూరు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
(మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
మైదుకూరు శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | వైఎస్ఆర్ జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 14°44′11″N 78°41′39″E |
మైదుకూరు శాసనసభ నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లాలో గలదు. ఇది కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోగలదు.
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]ప్రస్తుత, పూర్వపు శాసనసభ్యుల జాబితా
[మార్చు]సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు 2024[1] 133 మైదుకూరు జనరల్ పుట్టా సుధాకర్ యాదవ్ పు తె.దే.పా 96181 శెట్టిపల్లె రఘురామిరెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 75231 2019[2] 133 మైదుకూరు జనరల్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 94849 పుట్టా సుధాకర్ యాదవ్ పు తె.దే.పా 65505 2014 133 మైదుకూరు జనరల్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 85539 పుట్టా సుధాకర్ యాదవ్ పు తె.దే.పా 74017 2009 252 మైదుకూరు జనరల్ డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి పు కాంగ్రేసు పార్టీ 62377 శెట్టిపల్లె రఘురామిరెడ్డి పు తె.దే.పా 58016 2004 156 మైదుకూరు జనరల్ డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి పు కాంగ్రేసు పార్టీ 54270 శెట్టిపల్లె రఘురామిరెడ్డి పు తె.దే.పా 46389 1999 156 మైదుకూరు జనరల్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి పు తె.దే.పా 48135 డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి పు కాంగ్రేసు పార్టీ 42615 1994 156 మైదుకూరు జనరల్ డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి పు కాంగ్రేసు పార్టీ 47046 శెట్టిపల్లె రఘురామిరెడ్డి పు తె.దే.పా 47018 1989 156 మైదుకూరు జనరల్ డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి పు కాంగ్రేసు పార్టీ 68577 శెట్టిపల్లె రఘురామిరెడ్డి పు తె.దే.పా 35219 1985 156 మైదుకూరు జనరల్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి పు తె.దే.పా 43857 డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి పు కాంగ్రేసు పార్టీ 40162 1983 156 మైదుకూరు జనరల్ డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి పు కాంగ్రేసు పార్టీ 42185 పాలగిరి నారాయణరెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 37118 1978 156 మైదుకూరు జనరల్ డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 22181 శెట్టిపల్లి చిన్ననాగిరెడ్డి పు జనతా పార్టీ 21846 1972 156 మైదుకూరు జనరల్ శెట్టిపల్లి నాగిరెడ్డి పు కాంగ్రేసు పార్టీ ఏకగ్రీవం 1967 153 మైదుకూరు జనరల్ శెట్టిపల్లి నాగిరెడ్డి పు కాంగ్రేసు పార్టీ 28368 గంగవరం రామిరెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 27559 1962 160 మైదుకూరు జనరల్ పెలకొలను నారాయణరెడ్డి పు స్వతంత్ర పార్టీ 19119 పెద్దిరెడ్డి లక్ష్మీనరసింహారెడ్డి పు సి.పి.ఐ 13385 1955 138 మైదుకూరు జనరల్ బొమ్ము రామారెడ్డి పు ప్రజా సోషలిస్టు పార్టీ 26522 వడ్డెమాను చిదానందం పు స్వతంత్ర అభ్యర్ధి 14748
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున డి.ఎల్.రవీంద్రా రెడ్ది, తెలుగుదేశం తరపున ఎస్.రఘురామిరెడ్డి, ప్రజారాజ్యం తరపున ఇరగం రెడ్డి తిరిపేలరెడ్డి పోటీపడ్దారు.[3]. ఈ త్రిముఖ పోటీలో డి.ఎల్.రవీంద్రా రెడ్ది 7000 పైచిలుకు ఆధిక్యంతో గెలుపొందారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Mydukur". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009