మేషరాశి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 1: పంక్తి 1:
రాశులలో ఇది మొదటిది. [[సూర్యుడు]] మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు. [[అశ్వని నక్షత్రము]] నక్షత్ర నాలుగు పాదాలు, [[భరణి నక్షత్రము]] నక్షత్ర నాలుగు పాదాలు మరియు [[కృత్తిక నక్షత్రము]] నక్షత్రంలోని ఒక పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్ర సమూహం [[మేక]] ఆకారంలో ఉంటుంది కనుక మేషం అంటే మేక అని మరో అర్ధం కనుక ఇది మేషరాశి అయింది. [[సూర్యుడు]] ఒక మాసకాలం ఈ రాశిలో ఉండి ఆతరవాత వృషభరాశిలో ప్రవేసిస్తాడు.
రాశులలో ఇది మొదటిది. [[సూర్యుడు]] మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు. [[అశ్వని నక్షత్రము]] నక్షత్ర నాలుగు పాదాలు, [[భరణి నక్షత్రము]] నక్షత్ర నాలుగు పాదాలు మరియు [[కృత్తిక నక్షత్రము]] నక్షత్రంలోని ఒక పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్ర సమూహం [[మేక]] ఆకారంలో ఉంటుంది కనుక మేషం అంటే మేక అని మరో అర్ధం కనుక ఇది మేషరాశి అయింది. [[సూర్యుడు]] ఒక మాసకాలం ఈ రాశిలో ఉండి ఆతరవాత వృషభరాశిలో ప్రవేసిస్తాడు.
== జ్యోతిష సమాచారము ==
== జ్యోతిష సమాచారము ==
# తత్వము:- మేషరాశి అగ్ని తత్వం అగ్ని.
మేషరాశి అగ్ని తత్వం అగ్ని. పురుష రాశి, చర రాశి, విషమ రాశి, పశు రాశి అని ఇతర నామాలు దీనికి ఉన్నాయి. చతుష్పాద రాశి, క్రూర రాశిగా కూడా వ్యవహరిస్తారు.ఈరాశ్యధిపతి కుజుడు కనుక రత్నము పగడము. ఈ రాశితో సంబంధం ఉన్న వారు మితమైన ఎత్తు కలిగి ఉంటారు. జాతి క్షత్రియ, శబ్ధములు అధిక శబ్ధం, జీవులు పశువులు వర్ణం, రక్త వర్ణం, దిశ తూర్పు దిశ, శరీర ప్రకృతి పిత్తం, సంతానం అల్పం, కాల పురుషుని అంగం శిరస్సు, ఉదయం పృష్ఠ, సమయం రాత్రి అని జ్యోతిష శాస్త్ర వివరణ.
# లింగము:- పురుష రాశి,
# రాశి:- చర రాశి,
# రాశి:- విషమ రాశి,
# జంతువు:- పశు రాశి అని ఇతర నామాలు దీనికి ఉన్నాయి.
# స్వభావము:- చతుష్పాద రాశి, క్రూర రాశిగా కూడా వ్యవహరిస్తారు.
# రత్నము:- ఈరాశ్యధిపతి కుజుడు కనుక రత్నము పగడము.
# రూపము:- ఈ రాశితో సంబంధం ఉన్న వారు మితమైన ఎత్తు కలిగి ఉంటారు.
# జాతి:- జాతి క్షత్రియ,
# శబ్ధము:- శబ్ధములు అధిక శబ్ధం,
# జీవులు:- జీవులు పశువులు వర్ణం,
# వర్ణము:- రక్త వర్ణం,
# దిక్కు:- దిశ తూర్పు దిశ,
# ప్రకృతి:- శరీర ప్రకృతి పిత్తం,
# సంతానం:- సంతానం అల్పం,
# అగం:- కాల పురుషుని అంగం శిరస్సు,
# ఉదయము:- ఉదయం పృష్ఠ,
# సమయము:- సమయం రాత్రి అని జ్యోతిష శాస్త్ర వివరణ.
=== వనరులు ===
{{తెలుగు పంచాంగం}}
{{తెలుగు పంచాంగం}}

11:46, 13 ఆగస్టు 2011 నాటి కూర్పు

రాశులలో ఇది మొదటిది. సూర్యుడు మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు. అశ్వని నక్షత్రము నక్షత్ర నాలుగు పాదాలు, భరణి నక్షత్రము నక్షత్ర నాలుగు పాదాలు మరియు కృత్తిక నక్షత్రము నక్షత్రంలోని ఒక పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్ర సమూహం మేక ఆకారంలో ఉంటుంది కనుక మేషం అంటే మేక అని మరో అర్ధం కనుక ఇది మేషరాశి అయింది. సూర్యుడు ఒక మాసకాలం ఈ రాశిలో ఉండి ఆతరవాత వృషభరాశిలో ప్రవేసిస్తాడు.

జ్యోతిష సమాచారము

  1. తత్వము:- మేషరాశి అగ్ని తత్వం అగ్ని.
  2. లింగము:- పురుష రాశి,
  3. రాశి:- చర రాశి,
  4. రాశి:- విషమ రాశి,
  5. జంతువు:- పశు రాశి అని ఇతర నామాలు దీనికి ఉన్నాయి.
  6. స్వభావము:- చతుష్పాద రాశి, క్రూర రాశిగా కూడా వ్యవహరిస్తారు.
  7. రత్నము:- ఈరాశ్యధిపతి కుజుడు కనుక రత్నము పగడము.
  8. రూపము:- ఈ రాశితో సంబంధం ఉన్న వారు మితమైన ఎత్తు కలిగి ఉంటారు.
  9. జాతి:- జాతి క్షత్రియ,
  10. శబ్ధము:- శబ్ధములు అధిక శబ్ధం,
  11. జీవులు:- జీవులు పశువులు వర్ణం,
  12. వర్ణము:- రక్త వర్ణం,
  13. దిక్కు:- దిశ తూర్పు దిశ,
  14. ప్రకృతి:- శరీర ప్రకృతి పిత్తం,
  15. సంతానం:- సంతానం అల్పం,
  16. అగం:- కాల పురుషుని అంగం శిరస్సు,
  17. ఉదయము:- ఉదయం పృష్ఠ,
  18. సమయము:- సమయం రాత్రి అని జ్యోతిష శాస్త్ర వివరణ.

వనరులు

"https://te.wikipedia.org/w/index.php?title=మేషరాశి&oldid=632698" నుండి వెలికితీశారు