వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:वारंगल लोक सभा निर्वाचन क्षेत्र
పంక్తి 58: పంక్తి 58:


[[en:Warangal (Lok Sabha constituency)]]
[[en:Warangal (Lok Sabha constituency)]]
[[hi:वारंगल लोक सभा निर्वाचन क्षेत्र]]
[[mr:वारंगल (लोकसभा मतदारसंघ)]]
[[mr:वारंगल (लोकसभा मतदारसंघ)]]

17:54, 5 మార్చి 2013 నాటి కూర్పు

ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడినది.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
రెండవ 195762 సాదత్ ఆలీ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్
మూడవ 196267 బాకర్ ఆలీ మిర్జా భారత జాతీయ కాంగ్రెస్
నాలుగవ 196771 రామసహాయం సురేందర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
ఐదవ 197177 ఎస్.బి.గిరి తెలంగాణా ప్రజా సమితి
ఆరవ 197780 జి.మల్లికార్జునరావు భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 198084 కమాలుద్దీన్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 198489 డా. టి. కల్పనాదేవి తెలుగుదేశం
తొమ్మిదవ 198991 రామసహాయం సురేందర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పదవ 199196 రామసహాయం సురేందర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పదకొండవ 199698 చందూలాల్ అజ్మీరా తెలుగుదేశం
పండ్రెండవ 199899 చందూలాల్ అజ్మీరా తెలుగుదేశం
పదమూడవ 199904 బోడకుంటి వెంకటేశ్వర్లు తెలుగుదేశం
పద్నాలుగవ 20042008 ధరావత్ రవీందర్ నాయిక్ తెలంగాణ రాష్ట్ర సమితి
పద్నాలుగవ 20082009 ఎర్రబెల్లి దయాకరరావు తెలుగుదేశం
పదుహేనవ 2009-- రాజయ్య కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజమౌళి[1] మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన పరమేశ్వర్[2] భారతీయ జనతా పార్టీ తరఫున .జైపాల్ [3] కాంగ్రెస్ పార్టీ తరఫున టి.రాజయ్య పోటీచేశారు.[4] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజయ్య తన సమీప ప్రత్యర్థి తెరాస అభ్యర్థిపై 124661 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.[5]

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 27-03-2009
  4. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  5. సూర్య దినపత్రిక, తేది 20-05-2009