పరకాల శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
(పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
పరకాల శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 18°12′0″N 79°42′0″E |
వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో పరకాల శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు
[మార్చు]నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2023[3] 104 పరకాల జనరల్ రేవూరి ప్రకాష్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 72573 చల్లా ధర్మారెడ్డి పు బీఆర్ఎస్ 64632 2018 104 పరకాల జనరల్ చల్లా ధర్మారెడ్డి పు టిఆర్ఎస్ 105903 కొండా సురేఖ పు కాంగ్రెస్ పార్టీ 59384 2014 104 పరకాల జనరల్ చల్లా ధర్మారెడ్డి పు టీడీపీ 67432 సహోదర్ రెడ్డి ముద్దసాని పు టీఆర్ఎస్ 58324 2012 Bye Poll పరకాల జనరల్ మొలుగూరి బిక్షపతి పు టిఆర్ఎస్ 51936 కొండా సురేఖ M YSCP 50374 2009 104 పరకాల జనరల్ కొండా సురేఖ F కాంగ్రెస్ పార్టీ 69135 మొలుగూరి బిక్షపతి పు టిఆర్ఎస్ 56335 2004 272 పరకాల (SC) బండారు శారారాణి F TRS 71773 Dommati Sambaiah M తె.దే.పా 37176 1999 272 పరకాల (SC) బొజ్జపల్లి రాజయ్య M తె.దే.పా 48296 పుల్లా పద్మావతి F కాంగ్రెస్ పార్టీ 33202 1994 272 పరకాల (SC) పోతరాజు సారయ్య M CPI 33843 బొచ్చు సమ్మయ్య M కాంగ్రెస్ పార్టీ 29245 1989 272 పరకాల (SC) ఒంటేరు జయపాల్ M BJP 38533 బొచ్చు సమ్మయ్య M కాంగ్రెస్ పార్టీ 36933 1985 272 పరకాల (SC) ఒంటేరు జయపాల్ M BJP 34926 బొచ్చు సమ్మయ్య M కాంగ్రెస్ పార్టీ 17794 1983 272 Parkal (SC) బొచ్చు సమ్మయ్య M కాంగ్రెస్ పార్టీ 26140 ఒంటేరు జయపాల్ M BJP 18845 1978 272 Parkal (SC) బొచ్చు సమ్మయ్య M INC (I) 25656 Marepalli Eliah M JNP 16869 1972 266 Parkal GEN పింగళి ధర్మారెడ్డి M కాంగ్రెస్ పార్టీ 33116 చందుపట్ల జంగారెడ్డి M BJS 18427 1967 266 Parkal GEN చందుపట్ల జంగారెడ్డి M BJS 18751 బి. కైలాసం M కాంగ్రెస్ పార్టీ 16889 1962 279 Parkal (SC) ఆర్.నర్సింహరామయ్య M కాంగ్రెస్ పార్టీ 12043 దూడపాక నర్సింహరాజయ్య M CPI 7442 1957 69 Parkal (SC) మంద శైలు M కాంగ్రెస్ పార్టీ 20313 కే . కేశవ్ రెడ్డి M కాంగ్రెస్ పార్టీ 18923
2009 ఎన్నికలు
[మార్చు]2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున కొండా సురేఖ పోటీచేయగా, మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మొలుగూరి బిక్షపతి పోటీపడ్డాడు. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రేమేందర్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎం.ఐలయ్య పోటీచేశారు.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sakshi (12 December 2018). "'చల్ల'గా చరిత్ర తిరగరాశారు." Archived from the original on 4 June 2022. Retrieved 4 June 2022.
- ↑ Namasthe Telangana (12 April 2022). "శాసనసభ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009