తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:तिरुपति लोक सभा निर्वाचन क्षेत्र
పంక్తి 32: పంక్తి 32:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
{{ఆంధ్ర ప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు}}




[[en:Tirupati (Lok Sabha constituency)]]
[[en:Tirupati (Lok Sabha constituency)]]
[[hi:तिरुपति लोक सभा निर्वाचन क्षेत्र]]
[[mr:तिरुपती (लोकसभा मतदारसंघ)]]
[[mr:तिरुपती (लोकसभा मतदारसंघ)]]

17:56, 5 మార్చి 2013 నాటి కూర్పు

ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడినది.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

లోక్‌సభపదవీకాలంసభ్యుని పేరుఎన్నికైన పార్టీ
మొదటి1952-57మాడభూషి అనంతశయనం అయ్యంగారుభారత జాతీయ కాంగ్రెసు
రెండవ1957-62--
మూడవ1962-67సి.దాస్భారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ1967-71సి.దాస్భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ1971-77టి.బాలకృష్ణయ్యభారత జాతీయ కాంగ్రెసు
ఆరవ1977-80టి.బాలకృష్ణయ్యభారత జాతీయ కాంగ్రెసు
ఏడవ1980-84పసల పెంచలయ్యభారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ1984-89చింతా మోహన్తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ1989-91చింతా మోహన్భారత జాతీయ కాంగ్రెసు
పదవ1991-96చింతా మోహన్భారత జాతీయ కాంగ్రెసు
పదకొండవ1996-98నెలవల సుబ్రహ్మణ్యంభారత జాతీయ కాంగ్రెసు
పన్నెండవ1998-99చింతా మోహన్తెలుగుదేశం పార్టీ
పదమూడవ1999-04నందిపాకు వెంకటస్వామిభారతీయ జనతా పార్టీ
పద్నాలుగవ2004-ప్రస్తుతంచింతా మోహన్భారత జాతీయ కాంగ్రెసు

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున వెంకటస్వామి పోటీ చేస్తున్నాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ చింతా మోహన్ పోటీలో ఉన్నాడు. [2] ప్రజారాజ్యం పార్టీ నుండి వెలగపల్లి వరప్రసాదరావు పోటీపడుతున్నాడు. [3]

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009