తిరుపతి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తిరుపతి
—  శాసనసభ  —
Tirupati assembly constituency.svg
తిరుపతి is located in Andhra Pradesh
తిరుపతి
తిరుపతి
అక్షాంశరేఖాంశాలు: 13°35′N 79°19′E / 13.59°N 79.32°E / 13.59; 79.32
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వము
 - శాసనసభ సభ్యులు

తిరుపతి శాసనసభ నియోజకవర్గం : చిత్తూరు జిల్లాలో వున్న 14 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.

  • శాసనసభ నియోజకవర్గ వరుస సంఖ్య : 286
  • ఓటర్ల సంఖ్య :

ఏర్పడిన సంవత్సరం[మార్చు]

ఇందులోని మండలాలు[మార్చు]

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు[మార్చు]

సంవత్సరం శాసనసభ నియోజిక వర్గం సంఖ్య శాసనసభ నియోజిక వర్గం పేరు నియోజిక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 286 Tirupati GEN Mannuru Suguna M తె.దే.పా 126152 Sreedevi. R M INC 9608
2012 Bye Pollఉప ఎన్నిక Tirupati/తిరుపతి GEN/జనరల్ B.K. Reddy/ బి.కె.రెడ్డి M/పు YSRCP/ వై.ఎస్.ఆర్.సి.పి 59195 Venkararamana M./ఎం.వెంకటరమణ M/పు INC/కాంగ్రెస్ 41220
2009 286 Tirupati/తిరుపతి GEN/జనరల్ Konidala Chiranjeevi/ కొణిదల చిరంజీవి M/పు PRAP/ ప్రజారాజ్యం 56309 Karunakar Reddy Bhumana/ కరుణాకర్ రెడ్డి భూమన M/పు INC/కాంగ్రెస్ 40379
2004 149 Tirupati/తిరుపతి GEN/జనరల్ M.Venkataramanaఎం.వెంకటరమణ M/పు INC/కాంగ్రెస్ 91863 N.V.Prasad/ఎన్.వి.ప్రసాద్ M/పు తె.దే.పా/తెలుగుదేశం 52768
1999 149 Tirupati/తిరుపతి GEN/జనరల్ Chadalavada Krishna Murthy M/పు తె.దే.పా/తెలుగుదేశం 71381 M.Venkataramana M/పు INC/కాంగ్రెస్ 58299
1994 149 Tirupati/తిరుపతి GEN/జనరల్ A. Mohan M/పు తె.దే.పా/తెలుగుదేశం 75877 Mabbu Rami Reddy M/పు INC / కాంగ్రెస్ 41282
1989 149 Tirupati/తిరుపతి GEN/జనరల్ Mabbu Rami Reddy M/పు INC/కాంగ్రెస్ 66383 Kola Ramu/ కోలా రాము M/పు తె.దే.పా/తెలుగుదేశం 47040
1985 149 Tirupati/తిరుపతి GEN/జనరల్ Mabbu Rami Reddy M/పు INC/కాంగ్రెస్ 45510 Gurava Reddy Pandraveti M/పు తె.దే.పా/తెలుగుదేశం 42643
1983 149 Tirupati/తిరుపతి GEN/జనరల్ N. T. Rama Rao/ ఎన్.టి.రామారావు M/పు IND 64688 Agarala Eswarareddy/అగరాల ఈశ్వర రెడ్డి M/పు INC/కాంగ్రెస్ 17809
1978 149 Tirupati/తిరుపతి GEN/జనరల్ Agarala Easwara Reddiఅగరాల ఈశ్వర రెడ్డి M/పు INC (I) /కాంగ్రెస్ 23635 Pandraveti Gurava Reddi. S./ పందర్వేటి గురవా రెడ్డి M/పు IND/స్వతంత్ర 21708
1972 149 Tirupati/తిరుపతి GEN/జనరల్ Vijayasikhamani /విజయ శిఖామణి M/పు INC/కాంగ్రెస్ 36837 P. Muni Reddy/ పి.మునిరెడ్డి M/పు IND/స్వతంత్ర 22004
1967 146 Tirupati/తిరుపతి GEN/జనరల్ E. R. Agarala /ఇ.ఆర్.అగరాల M/పు SWA/స్వతంత్ర 45931 G. R. Pandraveti/ జి.ఆర్.పందర్వేటి M/పు INC/కాంగ్రెస్ 11705
1962 153 Tirupati/తిరుపతి GEN/జనరల్ Reddivari Nadamuni Reddy/ రెడ్డివారి నాథముని రెడ్డి M/పు INC /కాంగ్రెస్ 19882 Eswara Reddy/ఈశ్వర రెడ్డి M/పు SWA/ స్వతంత్ర 14889
1955 132 Tirupati/తిరుపతి GEN/జనరల్ Raddivari Nathamuni Reddyరెడ్డివారి నాథముని రెడ్డి M/పు KLP/ కె.ఎల్.పి 28162 K. Krishna Reddy/ కె.కృష్ణా రెడ్డి M/పు CPI/ సీ.ఫీ.ఐ 5865


2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎం.వెంకటరమణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్.వి.ప్రసాద్ పై 39095 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటరమణకు 91863 ఓట్లు రాగా, ప్రసాద్ కు 52768 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు[మార్చు]

పోటీ చేస్తున్న అభ్యర్థులు

  • తెలుగుదేశం:కందాటి శంకర్ రెడ్డి [1]
  • కాంగ్రెస్:
  • ప్రజారాజ్యం: చిరంజీవి
  • లోక్‌సత్తా:
  • భాజపా:

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009