రాజ్‌గఢ్
స్వరూపం
రాజ్‌గఢ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 24°02′N 76°53′E / 24.03°N 76.88°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రమ్ | మధ్య ప్రదేశ్ |
జిల్లా | రాజ్‌గఢ్ |
విస్తీర్ణం | |
• Total | 1,105 కి.మీ2 (427 చ. మై) |
Elevation | 491 మీ (1,611 అ.) |
జనాభా (2011) | |
• Total | 45,726 |
• జనసాంద్రత | 41/కి.మీ2 (110/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 465661 |
టెలిఫోన్ కోడ్ | 07372 |
ISO 3166 code | IN-MP |
Vehicle registration | MP-39 |
లింగనిష్పత్తి | 1000/956 ♂/♀ |
Website | http://www.rajgarh.nic.in/ |
రాజ్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్‌గఢ్ జిల్లా లోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. బ్రిటిషు పాలనా కాలంలో రాజ్‌గఢ్ సంస్థానానికి ముఖ్యపట్టణంగా ఉండేది. మాళ్వా ప్రాంతానికి చెందిన ఈ పట్టణం చుట్టూ ఒక గోడ ఉంది. రాజ్‌గఢ్ ఇప్పుడు ఎన్‌టిపిసి సౌర విద్యుత్కేంద్రానికి, ఆనకట్ట ప్రాజెక్టులకూ ప్రసిద్ది చెందింది. టాటా, రిలయన్స్ పవర్ వంటి సంస్థలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తి చూపించాయి. రాజ్‌గఢ్ జల్పామా ఆలయానికి కూడా ప్రసిద్ది
శీతోష్ణస్థితి
[మార్చు]శీతోష్ణస్థితి డేటా - Rajgarh, Madhya Pradesh (1981–2010, extremes 1955–2011) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 33.8 (92.8) |
38.2 (100.8) |
42.1 (107.8) |
46.3 (115.3) |
46.8 (116.2) |
48.3 (118.9) |
43.6 (110.5) |
39.0 (102.2) |
39.0 (102.2) |
39.3 (102.7) |
37.2 (99.0) |
35.8 (96.4) |
48.3 (118.9) |
సగటు అధిక °C (°F) | 26.1 (79.0) |
29.0 (84.2) |
34.8 (94.6) |
39.6 (103.3) |
42.3 (108.1) |
39.5 (103.1) |
32.8 (91.0) |
30.6 (87.1) |
32.5 (90.5) |
34.1 (93.4) |
31.0 (87.8) |
27.9 (82.2) |
33.3 (91.9) |
సగటు అల్ప °C (°F) | 9.0 (48.2) |
11.4 (52.5) |
16.9 (62.4) |
22.5 (72.5) |
27.3 (81.1) |
27.0 (80.6) |
24.5 (76.1) |
23.4 (74.1) |
22.3 (72.1) |
17.9 (64.2) |
13.0 (55.4) |
9.3 (48.7) |
18.7 (65.7) |
అత్యల్ప రికార్డు °C (°F) | 1.3 (34.3) |
1.2 (34.2) |
5.7 (42.3) |
12.3 (54.1) |
16.7 (62.1) |
16.8 (62.2) |
16.2 (61.2) |
18.2 (64.8) |
13.8 (56.8) |
9.1 (48.4) |
4.3 (39.7) |
0.0 (32.0) |
0.0 (32.0) |
సగటు వర్షపాతం mm (inches) | 8.6 (0.34) |
2.3 (0.09) |
0.9 (0.04) |
1.7 (0.07) |
7.3 (0.29) |
59.4 (2.34) |
173.9 (6.85) |
258.1 (10.16) |
73.1 (2.88) |
12.3 (0.48) |
6.9 (0.27) |
2.6 (0.10) |
607.2 (23.91) |
సగటు వర్షపాతపు రోజులు | 0.6 | 0.4 | 0.2 | 0.2 | 0.8 | 3.3 | 8.0 | 10.3 | 4.2 | 1.0 | 0.3 | 0.2 | 29.5 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 39 | 31 | 24 | 24 | 26 | 43 | 68 | 76 | 65 | 43 | 37 | 38 | 43 |
Source: India Meteorological Department[1][2] |
జనాభా
[మార్చు]2011 జనగణన ప్రకారం[3] రాజ్‌గఢ్ జనాభా 29,726. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. రాజ్‌గఢ్ అక్షరాస్యత 70%. ఇది జాతీయ సగటు 59.5% కన్నా ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 78%, స్త్రీల అక్షరాస్యత 61%. రాజ్‌గఢ్ జనాభాలో 14% మంది అరేళ్ళ లోపు పిల్లలు.
మూలాలు
[మార్చు]- ↑ "Station: Rajgarh Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 649–650. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M127. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.
- ↑ "Rajgarh Town Population : Census 2011".