Jump to content

సరుబుజ్జిలి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°32′20″N 83°55′37″E / 18.539°N 83.927°E / 18.539; 83.927
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 18°32′20″N 83°55′37″E / 18.539°N 83.927°E / 18.539; 83.927
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం జిల్లా
మండల కేంద్రంసరుబుజ్జిలి
విస్తీర్ణం
 • మొత్తం79 కి.మీ2 (31 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం33,254
 • జనసాంద్రత420/కి.మీ2 (1,100/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1008


సరుబుజ్జిలి మండలం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన ఆమదాలవలస నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.మండలం కోడ్: 4793.ఈ మండలంలో ఏడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 48 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3] OSM గతిశీల పటం

మండలంలోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Srikakulam District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-24.

వెలుపలి లంకెలు

[మార్చు]