వి. శాంతారాం
వి. శాంతారాం | |
---|---|
జననం | శాంతారాం రాజారాం వంకుద్రే 1901 నవంబరు 18 కొల్హాపూర్, మహారాష్ట్ర , బ్రిటిష్ ఇండియా. |
మరణం | 1990 అక్టోబరు 30 ముంబయి, ఇండియా | (వయసు 88)
వృత్తి | సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు, స్క్రీన్ రచయిత. |
క్రియాశీల సంవత్సరాలు | 1921-1987 [1] |
పిల్లలు | రాజశ్రీ శాంతారామ్ కిరణ్ శాంతారామ్ |
పురస్కారాలు | Best Director 1957 Jhanak Jhanak Payal Baaje Best Film 1958 Do Aankhen Barah Haath Dadasaheb Phalke Award 1985 Padma Vibhushan 1992 |
శాంతారాం రాజారాం వణకుద్రే (నవంబరు 18, 1901 - అక్టోబరు 30, 1990) భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత,దర్శకుడు, నటుడు.[2] ఈయన "డా.కోట్నిస్ కీ అమర్ కహానీ" (1946), "అమర్ భూపాలి" (1951), "దో ఆంఖె బారహ్ హాథ్" (1957), "నవరంగ్" (1959), "దునియా నా మానే" (1937), "పింజ్రా" (1972) వంటి చిత్రాలతో అందరికి పరిచితుడు.
జీవిత విశేషాలు
[మార్చు]డా వి.శాంతారామ్ మహారాష్ట లోని కొల్హాపూర్ సమీప గ్రామంలో తేదీ-18-11-1901వ సంవత్సరంలో జన్మించాడు. 1921లో నటుడిగా చిత్రరంగప్రవేశం చేసిన ఆయన మూకీ, టాకీలు అన్నీ కలిపి 25 చిత్రాల్లో నటించాడు. సుమారు 90 సినిమాలు నిర్మించాడు. వీటిలో 55 సినిమాలకు స్వయంగా ఆయనే దర్శకత్వం కూడా వహించాడు. కళాత్మక, వ్యాపార దృక్పథాలను మేళవించిన విలక్షణ దర్శకునిగా పేరుగాంచాడు. అమరజ్యోతి, ఆద్మీ, దునియా న మానే, పడోసీ, స్త్రీ, అమర్ భూపాలీ, డా కోట్నిస్‌కీ అమర్ కహానీ మొ. సినిమాలు శాంతారామ్ దర్శకత్వంలో వచ్చిన కొన్ని ఆణిముత్యాలు. నవరంగ్, గీత్ గాయా పత్థరోంనే, ఝనక్ ఝనక్ పాయల్ బాజే మొ. చిత్రాల్లో కళాకారుడి అంతరంగాన్ని, ఆవేదనను ఆవిష్కరించాడు. ‘శాంతారామ’ అనే పేరుతో తన ఆత్మకథను వ్రాసుకున్నాడు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ, 1985 లో కేంద్ర ప్రభుత్వం ‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంను బహూకరించింది. అంతేకాక నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందిన ఆయన అక్టోబరు 18, 1990 వ సంవత్సరంలో మరణించాడు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]- As Actor
- Sinhagad, 1923
- Savkari Pash,1925
- Stri, 1961
- Parchhai, 1952
- As Director and Producer
- Netaji Palekar, 1927.
- Gopal Krishna, 1929
- Udaykal, 1930
- Rani Sahiba, 1930
- Khooni Khanjar, 1930
- Chandrasena, 1931
- Maya Machindra, 1932
- Jalti Nishani, 1932
- Ayodhya Ka Raja, 1932
- Sinhagad, 1933
- Sairandhri, 1933
- Amrit Mantham, 1934
- Dharmatma, 1935
- Chandrasena, 1935
- Amar Jyoti, 1936
- Duniya Na Mane, 1937
- Manoos, 1939
- Admi, 1939
- Padosi, 1941
- Shakuntala, 1943
- Parbat Pe Apna Dera, 1944
- Maali, 1944
- Dr. Kotnis Ki Amar Kahani, 1946
- Lokshahir Ramjoshi, 1947
- Apna Desh, 1949
- Dahej, 1950
- Amar Bhopali, 1951
- Parchhaiyan, 1952
- Teen Batti Char Raste, 1953
- Surang, 1953
- Subah Ka Tara, 1954
- Jhanak Jhanak Payal Baaje, 1955
- Toofan Aur Diya, 1956
- దో ఆంఖే బారా హాత్, 1957
- నవరంగ్, 1959
- Stri, 1961
- Sehra, 1963
- Geet Gaya Patharon Ne, 1964
- Ladki Sahyadri Ki, 1966
- Boond Jo Ban Gaye Moti, 1967
- Jal Bin Machhli Nritya Bin Bijli, 1971
- Apna Desh, 1972
- పింజర, 1973
- Jhanjhar, 1987
- As Producer
- Banwasi, 1948
- Sehra, 1963
- Geet Gaya Pattharon Ne, 1964
- Ladki Sahyadri Ki, 1966
- Jal Bina Machali Nritya Bina Bijli, 1971
- Raja Rani Ko Chahiye Pasina, 1978
- Jhanjhar, 1987
పురస్కారాలు
[మార్చు]గెలిచినవి
[మార్చు]- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
- 1955 - All India Certificate of Merit for Best Feature Film - Jhanak Jhanak Payal Baaje[4]
- 1955 - President's Silver Medal for Best Feature Film in Hindi - Jhanak Jhanak Payal Baaje[4]
- 1957 - President's Gold Medal for the All India Best Feature Film - Do Aankhen Barah Haath[5]
- 1957 - President's Silver Medal for Best Feature Film in Hindi - Do Aankhen Barah Haath[5]
- 1957: Filmfare Award for Best Director: Jhanak Jhanak Payal Baaje
- 1958: Berlin International Film Festival, OCIC Award: Do Aankhen Barah Haath [6][7]
- 1958: Berlin International Film Festival, Silver Bear (Special Prize): Do Aankhen Barah Haath [6][7]
- 1985: దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
- 1992: పద్మ విభూషణ్ పురస్కారం
నామినేషన్లు
[మార్చు]- 1951: Cannes Film Festival, Grand Prize: Amar Bhoopali (The Immortal Song) [8]
- 1959: Golden Globe Awards, Samuel Goldwyn Award: Do Aankhen Barah Haath [6]
సూచికలు
[మార్చు]- ↑ "filmography". Archived from the original on 2009-12-07. Retrieved 2013-09-03.
- ↑ 2.0 2.1 Shrinivas Tilak (2006). Understanding Karma: In Light of Paul Ricoeur's Philosophical Anthroplogy and Hemeneutics. International Centre for Cultural Studies. p. 306. ISBN 978-81-87420-20-0. Retrieved 19 June 2012.
- ↑ "IMDB Proile films". IMDB. Retrieved 16 October 2011.
- ↑ 4.0 4.1 "3rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved September 1, 2011.
- ↑ 5.0 5.1 "5th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved September 2, 2011.
- ↑ 6.0 6.1 6.2 Awards for Do Aankhen Barah Haath Internet Movie Database.
- ↑ 7.0 7.1 "Berlin Film Festival: Prize Winners". berlinale.de. Archived from the original on 2019-08-30. Retrieved 2010-01-01.
- ↑ "Awards for Amar Bhoopali (1951)". Internet Movie Database. Retrieved 2009-02-20.
ఇతర లింకులు
[మార్చు]- http://www.santabanta.com/bollywood/3920/v-shantaram/ Archived 2013-10-13 at the Wayback Machine
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వి. శాంతారాం పేజీ
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1901 జననాలు
- 1990 మరణాలు
- ఫిలింఫేర్ అవార్డుల విజేతలు
- పద్మవిభూషణ పురస్కారం పొందిన మహారాష్ట్ర వ్యక్తులు
- మహారాష్ట్ర సినిమా నటులు
- మహారాష్ట్ర సినిమా నిర్మాతలు
- అనువదించ వలసిన పేజీలు
- గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు