Jump to content

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ

వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
ప్రధాన కార్యాలయంరత్న భవన్ విజయవాడ ఆంధ్ర ప్రదేశ్
యువత విభాగంఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్
మహిళా విభాగంఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ
రాజకీయ విధానంసెక్యూరిజం
కూటమియునైటెడ్ ప్రోగెటివ్ అలయొన్స్
లోక్‌సభలో సీట్లులేవు
రాజ్యసభలో సీట్లులేవు
శాసనసభలో సీట్లులేవు
Election symbol

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారత జాతీయ కాంగ్రెస్ రాష్ట్ర విభాగం.[1] గిడుగు రుద్రరాజు . ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ, ఆంధ్రరత్న భవన్‌లో ఉంది.[2] కాంగ్రెస్ పార్టీ యూనిట్లకు ఏపీసీసీ బాధ్యత వహిస్తుంది.

నాయకులు

[మార్చు]
S. No పేరు హోదా Ref
1. వై.ఎస్.షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు [3]
2. జంగా గౌతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ [3]
3. షేక్ మస్తాన్ వలి వర్కింగ్ ప్రెసిడెంట్ [3]
4. సుంకర పద్మశ్రీ వర్కింగ్ ప్రెసిడెంట్ [3]
5. రాకేష్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ [3]

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల జాబితా

[మార్చు]
S. No పేరు నియోజకవర్గం/జిల్లా పదం
1. నీలం సంజీవరెడ్డి అనంతపురం 1953 - 1955
2. బెజవాడ గోపాలరెడ్డి ఆత్మకూర్, నెల్లూరు 1955 - 1956
3. దామోదరం సంజీవయ్య కర్నూలు
4. మల్లిపూడి పల్లంరాజు కాకినాడ, తూర్పుగోదావరి 1961-1962
5. పీవీ నరసింహారావు నర్సంపేట, వరంగల్
6. జలగం వెంగళరావు సత్తుపల్లి, ఖమ్మం
7. మర్రి చెన్నారెడ్డి సనత్‌నగర్, రంగారెడ్డి 1978 - 1980
8. కోట్ల విజయభాస్కరరెడ్డి కర్నూలు 1980 - 1981
9. కోన ప్రభాకరరావు బాపట్ల, గుంటూరు 1981 - 1982
10. గడ్డం వెంకటస్వామి చెన్నూర్, ఆదిలాబాద్ 1982 - 1983
11. వై.యస్. రాజశేఖరరెడ్డి పులివెందుల, కడప 1983 - 1985
12. జలగం వెంగళరావు సత్తుపల్లి, ఖమ్మం 1985 - 1988
13. నేదురుమల్లి జనార్ధనరెడ్డి వెంకటగిరి, నెల్లూరు 1988 - 1989
14. వి.హనుమంతరావు అంబీర్‌పేట్, హైదరాబాద్ 1989 - 1994
15. కొణిజేటి రోశయ్య వేమూరు, గుంటూరు 1994 - 1996
16. వై.యస్. రాజశేఖరరెడ్డి పులివెందుల, కడప 1998 - 1999
17. ఎం. సత్యనారాయణరావు కరీంనగర్, కరీంనగర్ 2000 - 2004
18. ధర్మపురి శ్రీనివాస్ నిజామాబాద్, నిజామాబాద్ 2004 - 2005
19. కే. కేశవరావు హైదరాబాద్, హైదరాబాద్ 2005 - 2008
20. ధర్మపురి శ్రీనివాస్ నిజామాబాద్, నిజామాబాద్ 2008 - 2011
21. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి, విజయనగరం 2011 - 2014
22. ఎన్. రఘువీరా రెడ్డి మడకశిర, అనంతపురం 2014 - 2020
23. సాకే శైలజానాథ్ సింగనమల, అనంతపురం 2020 - 2022
24. గిడుగు రుద్రరాజు కోనసీమ 2022 - 2024 జనవరి 15
25 వై.ఎస్. షర్మిళ హైదరాబాదు, తెలంగాణ 2024 జనవరి - ప్రస్తుతం[4]

ఆంధ్రప్రదేశ్ నుండి భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల జాబితా

[మార్చు]
స.నెం పేరు హోదా స్థానం
1. నీలం సంజీవరెడ్డి అధ్యక్షుడు అనంతపురం, అనంతపురం జిల్లా.
2. కాసు బ్రహ్మానందరెడ్డి అధ్యక్షుడు నర్సరావుపేట, గుంటూరు జిల్లా.
3. దామోదరం సంజీవయ్య అధ్యక్షుడు కర్నూలు, కర్నూలు జిల్లా.
4. పివి నరసింహారావు అధ్యక్షుడు నర్సంపేట, వరంగల్ జిల్లా.

లోక్‌సభ ఎన్నికలలో పనితీరు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య 42 కాగా విభజన తర్వాత 25 స్థానాలకు తగ్గాయి, వాటిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక లోక్‌సభ సీట్ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉనికిని కోల్పోయింది. నేడు, కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్ర అసెంబ్లీ సీటు లేదా లోక్‌సభ సీటు కూడా గెలవలేకపోయింది.

సంవత్సరం సాధారణ ఎన్నికలు గెలిచిన సీట్ల సంఖ్య
1957 2వ లోకసభ 31
1962 3వ లోక్‌సభ 34
1967 4వ లోక్‌సభ 35
1971 5వ లోక్‌సభ 28
1977 6వ లోక్‌సభ 41
1980 7వ లోక్‌సభ 41
1984 8వ లోక్‌సభ 6
1989 9వ లోక్‌సభ 39
1991 10వ లోక్‌సభ 25
1996 11వ లోక్‌సభ 22
1998 12వ లోక్‌సభ 22
1999 13వ లోక్‌సభ 5
2004 14వ లోక్‌సభ 29
2009 15వ లోక్‌సభ 33
2014 16వ లోక్‌సభ 0
2019 17వ లోక్‌సభ 0

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పనితీరు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 294 . 2014లో రాష్ట్ర విభజన తర్వాత మొత్తం సీట్లు 175కి తగ్గాయి.ఆంధ్రప్రదేశ్లో 175 శాసనసభ స్థానాలు ఉండగా 2014 19 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒక శాసనసభ సీట్లు కూడా గెలవలేకపోయింది.

సంవత్సరం పార్టీ నాయకుడు సీట్లు గెలుచుకున్నారు మార్చండి



సీట్లలో
ఫలితం Ref.
ఆంధ్ర రాష్ట్రం
1952 టంగుటూరి ప్రకాశం
119 / 196
Steady new Government
1955 బి. గోపాల రెడ్డి
119 / 196
Steady new Government
(తెలంగాణ ప్రాంతం)తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
1957 నీలం సంజీవ రెడ్డి, దామోదరం సంజీవయ్య
68 / 105
Steady new Government
1962 నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి
177 / 300
Steady new Government
1967 కాసు బ్రహ్మానంద రెడ్డి, పివి నరసింహారావు
165 / 287
Decrease 12 Government
1972 పి.వి.నరసింహారావు, జలగం వెంగళరావు
219 / 287
Increase 54 Government
1978 మర్రి చెన్నా రెడ్డి, టి.అంజయ్య, భవనం వెంకటరామిరెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి
205 / 294
Decrease 14 Government
1983 మొగలిగుండ్ల బాగా రెడ్డి
60 / 294
Decrease145 Opposition
1985
50 / 294
Decrease 10 Opposition
1989 మర్రి చెన్నా రెడ్డి, ఎన్.జనార్ధన రెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి
181 / 294
Increase 131 Government
1994 పి.జనార్ధన్ రెడ్డి
26 / 294
Decrease 155 Opposition [5]
1999 వైఎస్ రాజశేఖర రెడ్డి
91 / 294
Increase 65 Opposition
2004
185 / 294
Increase 94 Government [6]
2009
156 / 294
Decrease 29 Government [7]
ఆంధ్రప్రదేశ్
2014 రఘువీరా రెడ్డి
0 / 175
Steady new Others
2019
0 / 175
Steady 0 Others [8]
  • 1957లో 105 సీట్లు ఉన్న తెలంగాణలో కొత్తగా చేర్చబడిన ప్రాంతంలో మాత్రమే ఎన్నికలు నిర్వహించబడ్డాయి 1962లో మొత్తం 300 స్థానాల్లో రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి.
  • 1978లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని (I) 175 సీట్లు గెలుచుకోగా, (O) 17.01%తో 30 సీట్లు గెలుచుకుంది.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Congress in states". www.inc.in. Retrieved 2022-11-24.
  2. "Vijayawada to be Andhra Pradesh Congress Committee headquarters". www.inc.in. 2014-06-02. Retrieved 2022-11-24.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "Gidugu Rudra Raju appointed Andhra Pradesh Congress president". The Hindu. 2014-11-24. Retrieved 2022-11-24.
  4. "Vijayawada: ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్.షర్మిల.. ఆంధ్రరత్న భవన్ వద్ద నేతల సంబరాలు.. | Congress party leaders expressed happiness on the appointment of YS Sharmila as APCC state president". web.archive.org. 2024-01-16. Archived from the original on 2024-01-16. Retrieved 2024-01-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "AP Legislative Overview - AP Legislature". 2014-11-29. Archived from the original on 2014-11-29. Retrieved 2022-10-19.
  6. "A popular backlash". frontline.thehindu.com (in ఇంగ్లీష్). 2004-06-03. Retrieved 2022-10-19.
  7. "The Hindu : Andhra Pradesh News : Governor invites YSR to form Government". 2004-06-20. Archived from the original on 2004-06-20. Retrieved 2022-10-19.
  8. "AP Election Results: Election Results of Andhra Pradesh Assembly Election | Times of India". timesofindia.indiatimes.com. Retrieved 2022-10-19.