కాళిదాస్ సమ్మాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాళిదాస్ సమ్మాన్
Awarded forభారతదేశంలో శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, నాటకరంగం, ప్లాస్టిక కళలలో విశిష్టతకు
Sponsored byమధ్యప్రదేశ్
మొదటి బహుమతి1980
Last awarded2020

కాళిదాస్ సమ్మాన్ (హిందీ: कालिदास सम्मान) మధ్య ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రతియేటా ప్రదానం చేసే ఒక పురస్కారం. ప్రముఖ సంస్కృతకవి కాళిదాసు పేరిట ఈ పురస్కారాన్ని 1980 నుండి ఇస్తున్నారు. మొదట్లో ఈ పురస్కారం రెండేళ్ళకు ఒకసారి శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, నాటకరంగం, ప్లాస్టిక్ కళల విభాగాలలో ఇచ్చేవారు. 1986-87 నుండి ప్రతియేటా పై నాలుగు విభాగాలలో ఈ పురాస్కారాన్ని ప్రకటిస్తున్నారు. ఈ అవార్డును పై నాలుగు విభాగాలలో ఏదైన ఒక రంగంలో విశిష్టత సాధించినవారికి ఇస్తారు.

పురస్కార గ్రహీతలు[మార్చు]

కాళిదాస్ సమ్మాన్ పురస్కార గ్రహీతల జాబితా:[1]

సంవత్సరం పురస్కార గ్రహీత పేరు రంగం
1980-81 సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ శాస్త్రీయ సంగీతం
మల్లికార్జున్ మన్సూర్ శాస్త్రీయ సంగీతం
1981-82 కె. జి. సుబ్రమణ్యన్ ప్లాస్టిక్ కళలు
1982-83 శంభు మిత్ర నాటకరంగం
1983-84 రుక్మిణీదేవి అరండేల్ శాస్త్రీయ నృత్యం
1984-85 కుమార గంధర్వ శాస్త్రీయ సంగీతం
1985-86 రామ్‌కుమార్ ప్లాస్టిక్ కళలు
1986-87 జియా మొహియుద్దీన్ దాగర్ శాస్త్రీయ సంగీతం
బిర్జూ మహరాజ్ శాస్త్రీయ నృత్యం
ఇబ్రహీం అల్కాజీ నాటకరంగం
నారాయణ్ శ్రీధర్ బెంద్రే ప్లాస్టిక్ కళలు
1987-88 పండిట్ రవిశంకర్ శాస్త్రీయ సంగీతం
వేదాంతం సత్యనారాయణ శర్మ శాస్త్రీయ నృత్యం
పురుషోత్తం లక్ష్మణ్ దేశ్ పాండే నాటకరంగం
ఎం.ఎఫ్. హుసేన్ ప్లాస్టిక్ కళలు
1988-89 ఎం.ఎస్. సుబ్బులక్ష్మి శాస్త్రీయ సంగీతం
కేలూచరణ్ మహాపాత్ర శాస్త్రీయ నృత్యం
త్రిప్తి మిత్ర నాటకరంగం
తయ్యబ్ మెహతా ప్లాస్టిక్ కళలు
1989-90 విలాయత్ ఖాన్ శాస్త్రీయ సంగీతం
గురు బిపిన్ సింగ్ శాస్త్రీయ నృత్యం
హబీబ్ తన్వీర్ నాటకరంగం
వాసుదేవ్ ఎస్ గాయ్తొండె ప్లాస్టిక్ కళలు
1990-91 పద్మా సుబ్రహ్మణ్యం శాస్త్రీయ నృత్యం
విజయ్ టెండూల్కర్ నాటకరంగం
1991-92 అలీ అక్బర్ ఖాన్ శాస్త్రీయ సంగీతం
రాం నారాయణ్ శాస్త్రీయ సంగీతం
వెంపటి చినసత్యం శాస్త్రీయ నృత్యం
విజయ మెహతా నాటకరంగం
జగదీష్ స్వామినాథన్ ప్లాస్టిక్ కళలు
1992-93 రామన్ కుట్టి నాయర్ శాస్త్రీయ నృత్యం
అమ్మన్నూర్ మాధవ చాక్యర్ శాస్త్రీయ నృత్యం
బాదల్ సర్కార్ నాటకరంగం
ఎస్.హెచ్.రజా ప్లాస్టిక్ కళలు
1993-94 శాంతారావు శాస్త్రీయ నృత్యం
బి.వి. కారంత్ నాటకరంగం
1994-95 పద్మావతి సాలగ్రాం శాస్త్రీయ సంగీతం
కవలం నారాయణ పణిక్కర్ నాటకరంగం
1995-96 అల్లా రఖా శాస్త్రీయ వాద్యసంగీతం
సితారా దేవి శాస్త్రీయ నృత్యం
మన్నా డే శాస్త్రీయ గాత్రసంగీతం
1996-97 కిషన్ మహారాజ్ శాస్త్రీయ సంగీతం
మృణాళినీ సారాభాయ్ శాస్త్రీయ నృత్యం
శ్రీరామ్ లాగూ నాటకరంగం
షీలా భాటియా నాటకరంగం
భూపేన్ ఖఖర్ ప్లాస్టిక్ కళలు
1997-98 పండిట్ జస్రాజ్ శాస్త్రీయ సంగీతం
కళామండలం కళ్యాణికుట్టి అమ్మ శాస్త్రీయ నృత్యం
తపస్ సేన్ నాటకరంగం
అక్బర్ పదమ్సీ ప్లాస్టిక్ కళలు
1998-99 డి.కె.పట్టమ్మాళ్ శాస్త్రీయ సంగీతం
కళానిధి నారాయణన్ శాస్త్రీయ నృత్యం
గిరీష్ కర్నాడ్ నాటకరంగం
అర్పిత సింగ్ ప్లాస్టిక్ కళలు
1999-2000 హరిప్రసాద్ చౌరాసియా శాస్త్రీయ సంగీతం
కె.పి.కిట్టప్ప పిళ్ళై శాస్త్రీయ నృత్యం
సత్యదేవ్ దూబే నాటకరంగం
ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా ప్లాస్టిక్ కళలు
2000-01 మంగళంపల్లి బాలమురళీకృష్ణ శాస్త్రీయ సంగీతం
రోహిణి భాటే శాస్త్రీయ నృత్యం
జొహ్రా సెహ్గల్ నాటకరంగం
శంఖో చౌధురి ప్లాస్టిక్ కళలు
2001-02[2] సుమతి ముతత్కర్ శాస్త్రీయ సంగీతం
యామినీ కృష్ణమూర్తి శాస్త్రీయ నృత్యం
కె.వి. సుబ్బన్న నాటకరంగం
జోగేన్ చౌధురి ప్లాస్టిక్ కళలు
2002-03 రహీం ఫహీముద్దీన్ దాగర్ శాస్త్రీయ సంగీతం
కుముదినీ లఖియా శాస్త్రీయ నృత్యం
ఖాలిద్ చౌదరి[3] నాటకరంగం
గులాం మొహమ్మద్ షేక్ ప్లాస్టిక్ కళలు
2003-04 వి.జి.జోగ్ శాస్త్రీయ సంగీతం
చంద్రలేఖ[4] శాస్త్రీయ నృత్యం
గురుశరణ్ సింగ్ నాటకరంగం
హిమ్మత్ సింగ్ ప్లాస్టిక్ కళలు
2004-05 ప్రభా ఆత్రే శాస్త్రీయ సంగీతం
రాజకుమార్ సింహజిత్ సింగ్ శాస్త్రీయ నృత్యం
దేవేంద్ర రాజ్ అంకుర్ నాటకరంగం
నాగ్ జీ పటేల్ ప్లాస్టిక్ కళలు
2005-06 జాకిర్ హుసేన్ శాస్త్రీయ సంగీతం
కనక్ రెలె[5] శాస్త్రీయ నృత్యం
రతన్ థియామ్ నాటకరంగం
మన్జీత్ బావా ప్లాస్టిక్ కళలు
2006-07[6] పుట్టరాజ్ గవాయ్ శాస్త్రీయ సంగీతం
సోనాల్ మాన్ సింగ్ శాస్త్రీయ నృత్యం
విమల్ లాథ్ నాటకరంగం
శాంతి దావే ప్లాస్టిక్ కళలు
2007-08 బల్వంతరాయ్ భట్ శాస్త్రీయ సంగీతం
సి.వి.చంద్రశేఖర్[7] శాస్త్రీయ నృత్యం
బాబాసాహెబ్ పురందరే[8] నాటకరంగం
సతీష్ గుజ్రాల్ ప్లాస్టిక్ కళలు
2008-09 చన్నూలాల్ మిశ్ర] శాస్త్రీయ సంగీతం
జైర్మా పటేల్ ప్లాస్టిక్ కళలు
కళామండలం గోపి శాస్త్రీయ నృత్యం
2009-10 సరోజా వైద్యనాథన్ శాస్త్రీయ నృత్యం
ఎన్. రాజం శాస్త్రీయ సంగీతం
2010-11 అనుపమ్ ఖేర్ నాటకరంగం
2012-2013 కేశవరావ్ సదాశివశాస్త్రి ముసల్‌గావ్‌కర్
2014-15 రాజ్ బిసారియా నాటకరంగం
2015-16 బన్సీ కౌల్ నాటకరంగం
2016-17 రాంగోపాల్ బజాజ్ [9] నాటకరంగం
2017-18 లక్ష్మి విశ్వనాథన్ [10] శాస్త్రీయ నృత్యం
2018 అంజలీ ఇలా మీనన్[11] దృశ్య కళలు
2018 సురేంద్రవర్మ నాటకరంగం
2020 అరుణా సాయిరాం శాస్త్రీయ సంగీతం(కర్ణాటక)

మూలాలు[మార్చు]

 1. "Rashtriya Kalidas Samman (in Hindi)". Department of Public Relations, Madhya Pradesh Government. Archived from the original on 23 సెప్టెంబరు 2010. Retrieved 20 మార్చి 2009.
 2. "Kalidas award for Yamini Krishnamurthy". The Hindu. 29 August 2001. Archived from the original on 23 October 2010. Retrieved 20 March 2009.
 3. "Khalid Choudhary handed over Kalidas Samman". The Times of India. 15 November 2002. Retrieved 18 March 2009.
 4. "'Kalidas Samman' for Chandralekha". The Hindu. 19 October 2003. Archived from the original on 4 February 2008. Retrieved 18 March 2009.{{cite news}}: CS1 maint: unfit URL (link)
 5. Paul, G.S. (29 January 2006). "Tryst with Mohiniyattam". The Hindu. Archived from the original on 14 March 2007. Retrieved 18 March 2009.
 6. Kidwai, Rashid (11 May 2007). "Sonal in full swing, VIPs walk - Dancer furious after Rajnath & Co leave midway". The Telegraph. Retrieved 20 March 2009.
 7. "Chandrasekhar chosen for Kalidas Samman". The Hindu. 22 August 2008. Archived from the original on 26 August 2008. Retrieved 18 March 2009.
 8. "Kalidas Samman to Shri Purandare". Department of Public Relations, Madhya Pradesh Government. 20 నవంబరు 2007. Archived from the original on 16 జూలై 2011. Retrieved 18 మార్చి 2009.
 9. "Ram Gopal Bajaj to Receive(sic)Kalidas Samman". Archived from the original on 2019-04-12. Retrieved 2023-02-04.
 10. "Kalidas Samman award for Lakshmi Vishwanathan".
 11. "Artist Anjolie Ela Menon conferred the Kalidas Award". 1 July 2018. Retrieved 2 January 2019.

బయటి లింకులు[మార్చు]