రామోజీరావు

వికీపీడియా నుండి
(చెరుకూరి రామోజీరావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చెరుకూరి రామోజీరావు
Ramoji Rao.jpg
ప్రముఖ తెలుగు పత్రిక ఈనాడు అధిపతి రామోజీరావు
జననంచెరుకూరి రామోజీరావు
(1936-11-16) 1936 నవంబరు 16 (వయస్సు: 82  సంవత్సరాలు)
గుడివాడ,కృష్ణా జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లురామోజీ
వృత్తిపత్రికా సంపాదకుడు
ప్రచురణకర్త
చిత్ర నిర్మాత
వ్యాపారవేత్త
ఈటీవీ అధినేత
ప్రసిద్ధిపత్రికాధిపతి
మతంహిందూ
భార్య / భర్తరమాదేవి[1]
పిల్లలుకిరణ్, సుమన్

చెరుకూరి రామోజీరావు భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు మరియు ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనములో ప్రపంచములోనే అతిపెద్ద సినిమా స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది.[2] ఈ ఫిల్మ్ సిటీ హైదరాబాదు నగర శివార్లలో హైదరాబాదు - విజయవాడ రహదారిపై హయాత్ నగర్ వద్ద ఉంది.

జీవితం[మార్చు]

రామోజీరావు గుడివాడ, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 16 నవంబర్ , 1936 తారీఖున ఒక రైతు కుటుంబములో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. వీరి ముత్తాత పామర్రు మండలం పెరిశేపల్లి గ్రామంనుండి వలస వెళ్ళారు. రామోజీ గ్రూపు క్రింద ఉన్న సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవి, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ మరియు కళాంజలి షోరూములు మొదలైనవి ముఖ్యమైనవి.

వ్యాపారాలు[మార్చు]

రామోజీ ఫిల్మ్ సిటీ
మీడియా
ఆర్థిక సేవలు
ఇతరాలు
  • కళాంజలి - సంప్రదాయ వస్త్రాలు, గృహాలంకరణ సామగ్రి (విజయవాడ, హైదరాబాద్)
  • బ్రిసా - ఆధునిక వస్త్రాలు
  • ప్రియా ఫుడ్స్ - పచ్చళ్ళు, మసాలా దినుసులు, ధాన్యం ఎగుమతి
  • డాల్ఫిన్ హోటల్ (విశాఖపట్నం, హైదరాబాద్)
  • కొలోరమ ప్రింటర్స్

నిర్మించిన సినిమాలు[మార్చు]

పద్మపురస్కారం[మార్చు]

ఇతనికి 2016 సంవత్సరానికి గాను సాహిత్యం మరియు విద్య విభాగంలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది.[3]

పురస్కారాలు/గౌరవాలు [4]

బయటి లింకులు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

ఈనాడు

మూలాలు[మార్చు]

  1. వెబ్ సైట్ లో [జీవిత చరిత్ర] జూన్ 18, 2008న సేకరించబడినది.
  2. http://www.guinnessworldrecords.com/world-records/largest-film-studio
  3. 2016 పద్మపురస్కారాల జాబితా
  4. మార్చి 2016 తెలుగువెలుగు పత్రిక సంచిక