Jump to content

తెలంగాణ ఆనకట్టలు, జలాశయాలు

వికీపీడియా నుండి

తెలంగాణ రాష్ట్రం ఆనకట్టలు, రిజర్వాయర్లు, సరస్సులు, కాలువలు, ట్యాంకులకు నిలయంగా పిలువబడుతుంది. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల కంటే డ్యాములు, రిజర్వాయర్లు, సరస్సులు, ట్యాంకులు, కాలువలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి.[1][2]

నాగార్జనసాగర్ డ్యాం
పోచంపాడులోని శ్రీరాంసాగర్ డ్యాం
నిజాంసాగర్, నిజామాబాదు
మహబూబ్‌నగర్ లోని జూరాల ప్రాజెక్టు

ఆనకట్టలు, జలాశయాల జాబితా

[మార్చు]
పేరు & స్థలం స్థూల నిల్వ (టి.ఎం.సి) నది నిర్మాణ సంవత్సరం ఎకరాలు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నిజామాబాదు[3] 90.31 గోదావరి నది 1977
సింగూర్ డ్యాం, మెదక్ 29.91 గోదావరి నది 1989
నిజాంసాగర్ ప్రాజెక్టు, నిజామాబాదు[3] 17.80 గోదావరి నది 1931
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఎల్లంపల్లి, కరీంనగర్ 20.17 గోదావరి నది
దిగువ మానేరు డ్యామ్, కరీంనగర్ 24.07 గోదావరి నది 1985
మధ్య మానేరు డ్యామ్, కరీంనగర్[4] 25.87 గోదావరి నది 2017
ఎగువ మానేరు డ్యామ్, కరీంనగర్[5][6] 2.20 గోదావరి నది 1985
మేడిగడ్డ బ్యారేజి[7][8] 16.17 గోదావరి నది U/C
అన్నారం బ్యారేజి[7][8] 11.90 గోదావరి నది U/C
సుందిళ్ళ బ్యారేజి[7][8] 5.11 గోదావరి నది U/C
కడెం డ్యామ్, ఆదిలాబాదు 7.60 గోదావరి నది 1958
కొమరం భీం ప్రాజెక్ట్, ఆదిలాబాదు[9][10] గోదావరి నది 2011
సీతమ్మసాగర్ బ్యారేజీ, ఖమ్మం గోదావరి నది
రాజీవ్ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం, ఖమ్మం
వట్టివాగు జలాశయం, ఆదిలాబాదు గోదావరి నది
ప్రాణహిత చేవెళ్ళ ఎడమ కాలువ (తుమ్మిడిహట్టి బ్యారేజ్)[3] గోదావరి నది
ఇచ్చంపల్లి ప్రాజెక్టు, కరీంనగర్ & మహారాష్ట్ర గోదావరి నది
స్వర్ణ జలాశయం, ఆదిలాబాదు గోదావరి నది
సతనల డ్యాం, ఆదిలాబాదు గోదావరి నది
సదర్మాట్ ఆనకట్ట, నిర్మల్ జిల్లా 1.58 గోదావరి నది
నవాబుపేట జలాశయం గోదావరి నది
తపస్పల్లి జలాశమం గోదావరి నది
పోచారం డ్యాం గోదావరి నది
మంజీరా జలాశయం గోదావరి నది
దేవాదుల ప్రాజెక్టు గోదావరి నది
పాకాల సరస్సు గోదావరి నది
పాలకుర్తి జలాశయం గోదావరి నది
కిన్నెరసాని జలాశయం గోదావరి నది
కాంతాపల్లి బ్యారేజ్ గోదావరి నది
ఆలీసాగర్ జలాశయం, నిజామాబాదు[3] గోదావరి నది 1931
ఆలీసాగర్ జలాశయం, నిజామాబాదు గోదావరి నది 2002
దిగువ పెన్ గంగ ప్రాజెక్టు మహారాష్ట్ర (యావత్మల్, చంద్రపూర్ జిల్లాలు), తెలంగాణ (ఆదిలాబాద్) గోదావరి నది 1997
లెండి ప్రాజెక్ట్‌, నిజామాబాదు, మహారాష్ట్ర[3] గోదావరి నది
సదర్మత్ బ్యారేజీ, ఆదిలాబాద్ 1.58 గోదావరి నది
పెద్ద‌వాగు, భద్రాద్రి కొత్తగూడెం గోదావరి నది
పెద్దవాగు, ఆదిలాబాదు గోదావరి నది
నీల్వాయ్, ఆదిలాబాదు గోదావరి నది
రాలెవాగు, ఆదిలాబాదు గోదావరి నది
గొల్లవాగు, ఆదిలాబాదు గోదావరి నది
సుద్దవాగు, ఆదిలాబాదు గోదావరి నది
చెలిమెలవాగు ప్రాజెక్టు (ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టు), ఆదిలాబాదు గోదావరి నది
పిపి రావు ప్రాజెక్టు, ఆదిలాబాదు గోదావరి నది
నాగార్జునసాగర్, నల్గొండ & గుంటూరు 312.04 కృష్ణా నది 1967
నాగార్జునసాగర్ టెయిల్ పాండ్, నల్గొండ & గుంటూరు కృష్ణా నది
శ్రీశైలం ప్రాజెక్టు 215.807 కృష్ణా నది 1984
శ్రీశైలం ప్రాజెక్టు, మహబూబ్ నగర్ & కర్నూలు కృష్ణా నది u/c
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 9.66 కృష్ణా నది 1995
పులిచింతల ప్రాజెక్టు, నల్గొండ & గుంటూరు 45.77 కృష్ణా నది
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా నది
రాజోలిబండ డైవర్షన్ స్కీం కృష్ణా నది 1956
దిండి జలాశయము 2.0 కృష్ణా నది
నక్కలగండి ప్రాజెక్టు 7.5 కృష్ణా నది U/C
ఉస్మాన్ సాగర్ (చెరువు)[11] 3.9 కృష్ణా నది
హిమాయత్ సాగర్ (సరస్సు)[11] 2.9 కృష్ణా నది
మూసీ నది 3.8 కృష్ణా నది
కోయిల్ సాగర్ ప్రాజెక్టు 3.9 కృష్ణా నది
మతడివాగు జలాశయం
శంకర సముద్రం బ్యాలెన్సింగ్ జలాశయం కృష్ణా నది
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కృష్ణా నది
ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ జలాశయం కృష్ణా నది
పెద్దదేవులపల్లి బ్యాలెన్సింగ్ జలాశయం
రామన్‌పాడు జలాశయం కృష్ణా నది
గుండ్రేవుల జలాశయం, మహబూబ్ నగర్, కర్నూలు కృష్ణా నది
సింగోటం జలాశయం కృష్ణా నది
జొన్నలబోగుడ జలాశయం 2.14 కృష్ణా నది
పుల్కుర్తి జలాశయం గోదావరి నది
సాలివాగు జలాశయం
నష్కల్ జలాశయం
మైలారం జలాశయం
చలివాగు జలాశయం
నర్సింగపూర్ జలాశయం
భీంఘన్‌పూర్ జలాశయం
రంగయ్య-ఎర్రయ్య జలాశయం
వైరా రిజర్వాయర్[12][13]
పాలేరు జలాశయం 2.5 కృష్ణా నది
శనిగరం జలాశయం
తోటపల్లి జలాశయం
సరళా సాగర్ ప్రాజెక్టు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-07. Retrieved 2018-07-24.
  2. నమస్తే తెలంగాణ (13 September 2017). "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". Archived from the original on 27 July 2018. Retrieved 28 July 2018.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 ఈనాడు. "శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు". Archived from the original on 27 July 2018. Retrieved 28 July 2018.
  4. నమస్తే తెలంగాణ (5 April 2018). "మిడ్‌మానేరు సక్సెస్". Archived from the original on 8 July 2018. Retrieved 28 July 2018.
  5. నమస్తే తెలంగాణ, నిపుణ విద్యా వార్తలు (26 April 2016). "తెలంగాణ నీటిపారుదల సౌకర్యాలు". Retrieved 28 July 2018.[permanent dead link]
  6. సాక్షి, తెలంగాణ (11 June 2018). "ఎగువ మానేరు ఎడారేనా..?". Retrieved 28 July 2018.
  7. 7.0 7.1 7.2 10టీవి (1 May 2016). "మేడిగడ్డకు పునాది రాయి..." Retrieved 28 July 2018.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]
  8. 8.0 8.1 8.2 నవతెలంగాణ (30 Apr 2016). "మే 2 న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన". Archived from the original on 22 మే 2019. Retrieved 28 July 2018.
  9. The Hindu (19 November 2011). "Komaram Bheem project launch today". Archived from the original on 13 July 2018. Retrieved 28 July 2018.
  10. ఆంధ్రజ్యోతి (9 July 2018). "కుమ్రంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు". Archived from the original on 13 July 2018. Retrieved 28 July 2018.
  11. 11.0 11.1 ఆంధ్రజ్యోతి (10 March 2017). "ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి భారీగా వరదనీరు". Archived from the original on 27 జూలై 2018. Retrieved 28 July 2018.
  12. "ఊరూరా వైరా నీరు". సాక్షి. Archived from the original on 23 జూన్ 2018. Retrieved 28 July 2018.
  13. నమస్తే తెలంగాణ, ప్రాంతీయ (15 September 2017). "నిండుకుండలా వైరా రిజర్వాయర్". Archived from the original on 8 ఫిబ్రవరి 2018. Retrieved 28 July 2018. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)