అత్తలూరు: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) చి →గణాంకాలు: clean up, replaced: మహిళల సంఖ్య → స్త్రీల సంఖ్య using AWB |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 7: | పంక్తి 7: | ||
state_name = ఆంధ్ర ప్రదేశ్ | |
state_name = ఆంధ్ర ప్రదేశ్ | |
||
district = గుంటూరు | |
district = గుంటూరు | |
||
taluk_names |
taluk_names = అమరావతి | |
||
parliament_const = గుంటూరు| |
parliament_const = గుంటూరు| |
||
assembly_const = పెదకూరపాడు| |
assembly_const = పెదకూరపాడు| |
||
పంక్తి 69: | పంక్తి 69: | ||
|population_total = 4783 |
|population_total = 4783 |
||
|population_density_km2 = |
|population_density_km2 = |
||
|population_blank1_title = |
|population_blank1_title = పురుషుల సంఖ్య |
||
|population_blank1 = 2406 |
|population_blank1 = 2406 |
||
|population_blank2_title = |
|population_blank2_title = స్త్రీల సంఖ్య |
||
|population_blank2 = 2377 |
|population_blank2 = 2377 |
||
|population_blank3_title = గృహాల సంఖ్య |
|population_blank3_title = గృహాల సంఖ్య |
||
పంక్తి 79: | పంక్తి 79: | ||
|literacy_footnotes = |
|literacy_footnotes = |
||
|literacy_total = |
|literacy_total = |
||
|literacy_blank1_title = |
|literacy_blank1_title = పురుషుల సంఖ్య |
||
|literacy_blank1 = |
|literacy_blank1 = |
||
|literacy_blank2_title = |
|literacy_blank2_title = స్త్రీల సంఖ్య |
||
|literacy_blank2 = |
|literacy_blank2 = |
||
<!-- General information ---------------> |
<!-- General information ---------------> |
||
పంక్తి 88: | పంక్తి 88: | ||
|timezone_DST = |
|timezone_DST = |
||
|utc_offset_DST = |
|utc_offset_DST = |
||
| latd |
| latd = 16.575614 |
||
| latm |
| latm = |
||
| lats |
| lats = |
||
| latNS |
| latNS = N |
||
| longd |
| longd = 80.361679 |
||
| longm |
| longm = |
||
| longs |
| longs = |
||
| longEW |
| longEW = E |
||
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags --> |
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags --> |
||
|elevation_m = |
|elevation_m = |
||
పంక్తి 125: | పంక్తి 125: | ||
==గణాంకాలు== |
==గణాంకాలు== |
||
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,825.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> |
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,825.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 2,469, స్త్రీల సంఖ్య 2,356, గ్రామంలో నివాస గృహాలు 1,157 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,524 హెక్టారులు. |
||
;జనాభా (2011) - మొత్తం 4,783 - |
;జనాభా (2011) - మొత్తం 4,783 - పురుషుల సంఖ్య 2,406 - స్త్రీల సంఖ్య 2,377 - గృహాల సంఖ్య 1,188 |
||
==సమీప గ్రామాలు== |
==సమీప గ్రామాలు== |
14:29, 21 సెప్టెంబరు 2015 నాటి కూర్పు
?అత్తలూరు ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 16°31′53″N 80°14′34″E / 16.531351°N 80.242767°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 8 మీ (26 అడుగులు) |
జిల్లా (లు) | గుంటూరు |
తాలూకాలు | అమరావతి |
జనాభా • ఆడ-మగ నిష్పత్తి • అక్షరాస్యత శాతం |
• 1.017 • 50.3% |
లోక్సభ నియోజకవర్గం | గుంటూరు |
శాసనసభ నియోజకవర్గం | పెదకూరపాడు |
కోడులు • పిన్కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ |
• 522436 • +08640 |
అత్తలూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 16°34′32″N 80°21′42″E / 16.575614°N 80.361679°E{{#coordinates:}}: cannot have more than one primary tag per page | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు జిల్లా |
మండలం | అమరావతి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 4,783 |
- పురుషుల సంఖ్య | 2,406 |
- స్త్రీల సంఖ్య | 2,377 |
- గృహాల సంఖ్య | 1,188 |
పిన్ కోడ్ | 522 436 |
ఎస్.టి.డి కోడ్ |
అత్తలూరు, గుంటూరు జిల్లా, అమరావతి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ :522 436.
- అత్తలూరు ఆ చుట్టుపక్కల గ్రామాలకు మంచి విద్యా కేంద్రము. కమ్మ వారు ప్రధాన సామాజిక వర్గము గల గ్రామములో వ్యవసాయము వారి ముఖ్య వృత్తి. అత్తలూరు జిల్లా కేంద్రమైన గుంటూరు నుండి 50కి.మి మరియు అమరావతి నుండి 15కి.మి దూరమున కలదు. సివారు గ్రామమైన నూతలపాటి వారి పాలెం, అత్తలూరు గ్రామ పంచాయితి నందు అంతరభాగముగ వున్నది. పూర్వము అత్తలూరు 6 సామాజిక ప్రాంతాలుగా వుండేది.
- తూర్పు బజారు
- నడిమ బజారు
- పడమటి బజారు
- పెద్ద పల్లె
- చిన్న పల్లె
- ఎరుకల గుడిసెలు
కాల గమనంలో గ్రామము కొత్త ప్లాటుల ద్వార విస్తరించినది. ఈ కొత్త ప్లాటులు అన్ని సామాజిక వర్గాలకు నిలయమై సరికొత్త గ్రామ జీవనవిధానానికి నెలవైనది. అత్తలూరు నాగార్జున సాగర్ జలాశయము యొక్క కుడి కాలువ ఆయకట్టున వుండుట చేత వ్యవసాయానికి నీటి యెద్దడి ఎక్కువగా కలదు. ప్రస్థుతం ఏర్పాటు చెయబడిన ఎత్తిపొతల పధకము కొన్ని హెక్టారుల పంట భూమికి క్రిష్ణా నది నీటిని సరఫరా చేస్తున్నవి.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం & శ్రీ అభయంజనేయస్వామివారి ఆలయం
పురాతనమైన ఈ ఆలయాలను, అత్తలూరు గ్రామ శివారు గ్రామమైన నూతలపాటివారిపాలెం గ్రామానికి చెందిన శ్రీ నూతలపాటి సురేంద్ర మరియు శ్రీ గాడిపర్తి సాయిబాబుల వితరణతో, దాదాపు ఒక కోటి రూపాయల అంచనా వ్యయంతో గ్రామస్థులు పునర్నిర్మించినారు. పునర్నిర్మించిన ఈ ఆలయాలలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, 2015,మే-31వ తేదీ ఆదివారంనాడు, వైభవోపేతంగా నిర్వహించినారు. హంపీ విరూపాక్ష పీఠాధిపతి, విద్యారణ్యభారతిస్వామి ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక క్రతువు నిర్వహించినారు. [2]
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,825.[1] ఇందులో పురుషుల సంఖ్య 2,469, స్త్రీల సంఖ్య 2,356, గ్రామంలో నివాస గృహాలు 1,157 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,524 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 4,783 - పురుషుల సంఖ్య 2,406 - స్త్రీల సంఖ్య 2,377 - గృహాల సంఖ్య 1,188
సమీప గ్రామాలు
బుచ్చయ్యపాలెం 3 కి.మీ, హుస్సైన్ నగరం 4 కి.మీ, కాశిపాడు 5 కి.మీ, మల్లాది 6 కి.మీ.
సమీప మండలాలు
పశ్చిమాన క్రోసూరు మండలం, తూర్పున అమరావతి మండలం, పశ్చిమాన అచ్చంపేట మండలం, ఉత్తరాన చందర్లపాడు మండలం.
మూలాలు
వెలుపలి లింకులు
[2] ఈనాడు గుంటూరు సిటీ; 2015,జూన్-1; 20వపేజీ.
- [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి