"తెలుగు అక్షరాలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
(fixed the count of the letters. Telugu letters are 56, and even though people stopped using them, when we listed them all, its wise to give the proper count. Could not type in telugu, due to browser constraints)
[[అచ్చులు]] 16 అక్షరాలు. స్వతంత్రమైన [[ఉచ్చారణ]] కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి:
* [[హ్రస్వములు]] - కేవలము ఒక మాత్ర అనగా [[రెప్పపాటు]] కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.
* [[దీర్ఘములు]] - రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి తొమ్మిదిఏడు అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.
* [[ప్లుతములు]] - ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును. ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ.
 
127

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2095369" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ