మేషరాశి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,120 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
చి
చిదిద్దుబాటు సారాంశం లేదు
== జ్యోతిష సమాచారము ==
మేషరాశి అగ్ని తత్వం అగ్ని. పురుష రాశి, చర రాశి, విషమ రాశి, పశు రాశి అని ఇతర నామాలు దీనికి ఉన్నాయి. చతుష్పాద రాశి, క్రూర రాశిగా కూడా వ్యవహరిస్తారు.ఈరాశ్యధిపతి కుజుడు కనుక రత్నము పగడము. ఈ రాశితో సంబంధం ఉన్న వారు మితమైన ఎత్తు కలిగి ఉంటారు. జాతి క్షత్రియ, శబ్ధములు అధిక శబ్ధం, జీవులు పశువులు వర్ణం, రక్త వర్ణం, దిశ తూర్పు దిశ, శరీర ప్రకృతి పిత్తం, సంతానం అల్పం, కాల పురుషుని అంగం శిరస్సు, ఉదయం పృష్ఠ, సమయం రాత్రి అని జ్యోతిష శాస్త్ర వివరణ.
=== మేష లగ్నం ===
మేషలగ్నాధిపతి కుజుడు. కుజుడు లగ్నాధిపతే కాక అష్టమాధిపతి కూడా. సూర్యుడు, గురువు, చంద్రుడు ఈ లగ్నానికి కారక గ్రహములై శుభత్వాన్ని ఇస్తారు. శని, శుక్రుడు మరియు బుధుడు అకారక గ్రహములై ఆశుభాన్ని కలిగిస్తారు. మేషలగ్నస్థ గ్రహ ఫలితాలను క్రింద చూడవచ్చు.
* మేష లగ్నానికి సూర్యుడు కారక గ్రహము. పంచమ స్థానాధిపతి మరియు త్రికోణాధిపతి అయిన సూర్యుడు మేషలగ్న జాతకులకు శుభ ఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ సూర్యుడు ఈ జాతకునికి అందం, సౌందర్యం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం కలిగిస్థాడు. విద్యాభ్యాసం చక్కగా సాగుతుంది, జీవన సరళిలో తండ్రితో విభేదాలు కలిగే అవకాశం ఉంది. చక్కని ఆర్ధిక స్థితి కలిగి ఉంటారు. పాప గ్రహ సంబంధం లేకున్న ప్రభుత్వ పరమైన ప్రయోజనం ఉంటుంది. సంతాన సుఖం కలుగుతుంది. సూర్యుని సప్తమ దృష్టి ఫలితంగా అందమైన, సహాయ సహకారాలందించే భార్య లభిస్తుంది. అయినా వివాహ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి.
*
 
 
{{తెలుగు పంచాంగం}}
64,874

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/526231" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ