గుమ్మడిదల మండలం

వికీపీడియా నుండి
02:49, 10 ఏప్రిల్ 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

గుమ్మడిదల మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండల కేంద్రం.[1]

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. అనంతారం
  2. అన్నారం
  3. కానుకుంట
  4. కొత్తపల్లి
  5. గుమ్మడిదల
  6. దాచారం
  7. దోమడుగు
  8. నల్లపల్లి
  9. ప్యారానగర్
  10. బొంతపల్లి
  11. మంబాపూర్
  12. లక్ష్మాపూర్

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు