మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం
(మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
మిర్యాలగూడ, 2009 వరకు నల్లగొండ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక లోక్‌సభ నియోజకవర్గం. జిల్లాలోని మరొక నియోజకవర్గం నల్లగొండ. 2009లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో స్థానం భువనగిరికి కోల్పోయింది.