శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం
(శ్రీకాకుళం లోక్-సభ నుండి దారిమార్పు చెందింది)
శ్రీకాకుళం | |
---|---|
పార్లమెంట్ నియోజకవర్గం | |
(భారత పార్లమెంటు కు చెందినది) | |
జిల్లా | శ్రీకాకుళం |
ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
జనాభా | 2,537,597 (2001 జనాభా) |
ఓటర్ల సంఖ్య | 1,226,125 |
ముఖ్యమైన పట్టణాలు | శ్రీకాకుళం నరసన్నపేట టెక్కలి సోంపేట |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1952 |
నియోజకవర్గం సంఖ్య | 19 |
ప్రస్తుత పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
సభ్యులు | 1 |
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
ప్రస్తుత సభ్యులు | కింజరాపు రామ్మోహన నాయుడు |
మొదటి సభ్యులు | బొడ్డేపల్లి రాజగోపాలరావు |
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. శ్రీకాకుళం జిల్లాలో ఇది ఒక లోక్‌సభ స్థానము. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతమున్న ఈ నియోజకవర్గములో జాలర్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తము వోటర్లు 10,23,974.
శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]లోక్ సభ సభ్యులు
[మార్చు]లోక్ సభ కాల వ్యవధి సభ్యునిపేరు సభ్యుని పార్టీ 1వ 1952-57 బొడ్డేపల్లి రాజగోపాలరావు ఇండిపెండెంట్ 2వ 1957-62 బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రేస్ పార్టీ 3వ 1962-67 బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్ 4వ 1967-71 ఎన్.జి.రంగా స్వతంత్ర పార్టీ 5వ 1971-77 బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్ 6వ 1977-80 బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్ 7వ 1980-84 బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్ 8వ 1984-89 హనుమంతు అప్పయ్యదొర తెలుగుదేశం పార్టీ 9వ 1989-91 కణితి విశ్వనాథం కాంగ్రెస్ 10వ 1991-96 కణితి విశ్వనాథం కాంగ్రెస్ 11వ 1996-98 కింజరాపు ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీ 12వ 1998-99 కింజరాపు ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీ 13వ 1999-2004 కింజరాపు ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీ 14వ 2004-2009 కింజరాపు ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీ 15వ 2009-2014 కిల్లి కృపారాణి కాంగ్రెస్ 16వ 2014-ప్రస్తుతం కింజరాపు రామ్మోహన నాయుడు తెలుగుదేశం పార్టీ
ఎన్నికల ఫలితాలు
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలుగు దేశం పార్టీ | కింజరాపు ఎర్రంనాయుడు | 361,906 | 50 | -6.81 | |
భారత జాతీయ కాంగ్రెస్ | కిళ్ళి కృపారాణి | 330,027 | 45.6 | +3.51 | |
ఇండిపెండెంట్ | దుంగ రంగారవు నాయుడు | 13,848 | 1.91 | ||
బహుజన సమాజ్ పార్టీ | మైలపల్లి లక్ష్ముడు | 13,011 | 1.79 | ||
ఇండిపెండెంట్ | తమ్మినేని జగన్మోహన్ రావు | 4,982 | 0.69 | ||
మెజారిటీ | 31,879 | 4.4 | -10.32 | ||
మొత్తం పోలైన ఓట్లు | 723,950 | 75.5 | +6.86 | ||
తెలుగు దేశం పార్టీ hold | Swing | -6.81 |
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున వరుదు కల్యాణి పోటీ చేస్తున్నది.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున కిల్లి కృపారాణి పోటీలో ఉంది.[2] భారతీయ జనతా పార్టీ టికెట్ దుప్పల రవీంద్రబాబుకు లభించింది.[3] ఈ ఎన్నికలలో కిళ్ళి కృపారాణి విజయం సాధించారు.
అభ్యర్థి (పార్టీ) | పొందిన ఓట్లు |
---|---|
కిళ్ళి కృపారాణి | 3,87,694
|
కింజరాపు ఎర్రంనాయుడు | 3,04,707
|
2014 ఎన్నికలు
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెదేపా | కింజరాపు రామ్మోహన నాయుడు | 556,163 | 52.90 | +19.74 | |
వైకాపా | రెడ్డి శాంతి | 428,591 | 40.76 | N/A | |
INC | కిల్లి కృపారాణి | 24,163 | 2.30 | -39.90 | |
Independent | పైడి రాజారావు | 11,422 | 1.09 | ||
BSP | బొడ్డేపల్లి రాజారావు | 8,047 | 0.77 | ||
CPI(ML)L | వాసుదేవరావు బొడ్డు | 5,131 | 0.49 | ||
Independent | కడియం జయలక్ష్మి | 5,021 | 0.48 | ||
AAP | జైదేవ్ ఇంజరాపు | 2,557 | 0.24 | ||
Independent | తోట తేజేశ్వరరావు | 2,144 | 0.20 | ||
Independent | కింజరాపు తేజేశ్వరరావు | 2,074 | 0.20 | ||
NOTA | పై ఎవరూ కాదు | 6,133 | 0.58 | ||
మెజారిటీ | 127,572 | 12.14 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,051,446 | 74.36 | -0.57 | ||
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ | Swing |