Jump to content

శ్రీదేవి మూవీస్

వికీపీడియా నుండి
శ్రీదేవి మూవీస్
రకంప్రైవేటు
పరిశ్రమసినిమారంగం
స్థాపన1987
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
కీలక వ్యక్తులు
శివలెంక కృష్ణ ప్రసాద్
ఉత్పత్తులుసినిమాలు
యజమానిశివలెంక కృష్ణప్రసాద్
వెబ్‌సైట్యూట్యూబ్ లో శ్రీదేవి మూవీస్

శ్రీదేవి మూవీస్, భారతీయ సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ. సినీ నటుడు చంద్రమోహన్ మేనల్లుడు శివలెంక కృష్ణ ప్రసాద్ 1987లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ తెలుగు, తమిళ భాషలలో సినిమాలను నిర్మించింది. 1991లో నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన, భారతదేశపు మొదటి సైన్స్-ఫిక్షన్ సినిమాలలో ఒకటైన ఆదిత్య 369 సినిమాతో ఈ సంస్థ గుర్తింపు పొందింది.

నిర్మించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు నటులు దర్శకుడు సంగీత దర్శకుడు ఇతర వివరాలు
1988 చిన్నోడు పెద్దోడు[1] రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, కుష్బూ రేలంగి నరసింహారావు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
1991 ఆదిత్య 369[2][3] నందమూరి బాలకృష్ణ, మోహిని సింగీతం శ్రీనివాసరావు ఇళయరాజా ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌, నంది ఉత్తమ కళా దర్శకుడుగా నంది అవార్డులు[4]
1996 వంశానికొక్కడు నందమూరి బాలకృష్ణ, రమ్యకృష్ణ
ఆమని
శరత్ కోటి
1998 ఊయల శ్రీకాంత్, రమ్యకృష్ణ, నాజర్, సుహాసిని మణిరత్నం ఎస్. వి. కృష్ణారెడ్డి ఎస్. వి. కృష్ణారెడ్డి
1999 అనగనగా ఒక అమ్మాయి శ్రీకాంత్, సౌందర్య, అబ్బాస్ రమేష్ సారంగన్ మణిశర్మ
2000 విఐపి ప్రభుదేవా, అబ్బాస్, సిమ్రాన్, రంభ సబపతి దీక్షినమూర్తి రంజిత్ బారోట్ విఐపి తమిళ అనువాద సినిమా
2001 భలేవాడివి బాసు నందమూరి బాలకృష్ణ, అంజలా ఝవేరి, శిల్పా శెట్టి అరుణ్ ప్రసాద్ మణిశర్మ
2009 మిత్రుడు నందమూరి బాలకృష్ణ, ప్రియమణి మహాదేవ్ మణిశర్మ
2016 నాని జెంటిల్ మేన్[5] నాని, సురభి ఇంద్రగంటి మోహన కృష్ణ మణిశర్మ
2018 సమ్మోహనం[6] సుధీర్ బాబు, అదితి రావు హైదరి ఇంద్రగంటి మోహన కృష్ణ వివేక్ సాగర్
2018 బ్లఫ్ మాస్టర్[7] సత్యదేవ్ కంచరాన, నందిత శ్వేత గోపి గణేష్ సునీల్ కష్యప్
2020 ఎంత మంచివాడవురా![8][9] కళ్యాణ్ రామ్, మెహ్రీన్ పిర్జాదా సతీష్ వేగేశ్న

మూలాలు

[మార్చు]
  1. "Chinnodu Peddodu (Banner)". Chitr.com. Retrieved 2021-01-23.[permanent dead link]
  2. "The story behind the song ' Nerajaanavule' from the movie Aditya 369". The Hindu. 2018-10-12. Retrieved 2021-01-23.
  3. Ganesan, Balakrishna (19 September 2020). "'Aditya 369': Revisiting the Telugu film which explored time travel in 1991". The News Minute. Retrieved 2021-01-23.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Andhra Pradesh (magazine) (in Telugu). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 2021-01-23.{{cite magazine}}: CS1 maint: unrecognized language (link)
  5. "Actor Nani plays a double role in Indraganti Mohan Krishna's film". dna india. Archived from the original on 2016-06-21. Retrieved 2021-01-23.
  6. Yellapantula, Suhas (Jun 15, 2018). "Sammohanam Movie Review". Times Of India. Retrieved 2021-01-23.
  7. Chowdhary, Y. Sunita (28 December 2018). "Bluff Master: Good writing in an outdated story". The Hindu. Retrieved 2021-01-23.
  8. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 2021-01-23.
  9. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". Archived from the original on 19 January 2020. Retrieved 2021-01-23.

ఇతర లంకెలు

[మార్చు]