Jump to content

గోవా 8వ శాసనసభ

వికీపీడియా నుండి
(8వ గోవా అసెంబ్లీ నుండి దారిమార్పు చెందింది)
గోవా 8వ శాసనసభ
గోవా శాసనసభ
Coat of arms or logo
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
చరిత్ర
స్థాపితం2022
అంతకు ముందువారుగోవా 7వ శాసనసభ
నాయకత్వం
స్పీకర్
రమేష్ తవాడ్కర్, బిజెపి
2022 మార్చి 29 నుండి
డిప్యూటీ స్పీకర్
జోషవా డి 'సౌజా, బిజెపి
2022 జులై 22 నుండి
సభా నాయకుడు
(ముఖ్యమంత్రి)
ప్రమోద్ సావంత్, బిజెపి
2019 మార్చి 19 నుండి
ప్రతిపక్ష నాయకుడు
యూరి అలెమావో, INC
2022 సెప్టెంబరు 30 నుండి
నిర్మాణం
సీట్లు40
గోవా లెజిస్లేటివ్ అసెంబ్లీ పార్టీలు 2022
రాజకీయ వర్గాలు
ప్రభుత్వం (33)
NDA(33)[1]
  •  బిజెపి (28)
  •   MGP (2)
  •  IND (3)

ప్రతిపక్షం (4)
UPA (4)

Others (3)

ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
14 ఫిబ్రవరి 2022
తదుపరి ఎన్నికలు
2027
సమావేశ స్థలం
గోవా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాంప్లెక్స్, పోర్వోరిమ్, బర్డెజ్, గోవా, భారతదేశం
వెబ్‌సైటు
Goa Legislative Assembly

8వ గోవా శాసనసభ, (కాలం: 2022-ప్రస్తుతం) ఇది పశ్చిమ భారతదేశంలోని గోవా రాష్ట్రానికి చెందిన ఏకసభ శాసనసభ. ఇందులో 40 మంది సభ్యులు ఉంటారు. 8వ గోవా శాసనసభ 40 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2022 ఫిబ్రవరి 14 న గోవాలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2022 మార్చి 10న ఓట్లు లెక్కించబడ్డాయి. అదే రోజున ఫలితాలు ప్రకటించబడ్డాయి. శాసనసభ సామాజిక కార్యక్రమాలు, వ్యవసాయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి మొదలైన వాటికి రాష్ట్ర బడ్జెట్‌కు డబ్బును కేటాయించింది. అవసరమైన కొత్తచట్టాల రూపకల్పన, పాత చట్టాలకు సవరణలు, పన్నులను ప్రతిపాదించడం, వసూలు చేయడం మొదలగు కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది.

బర్దేజ్‌ లోని పోర్వోరిమ్‌లో గోవా రాష్ట్ర శాసనసభ సముదాయభవనంలో శాసనసభ సమావేశాలు జరుగుతాయి.

చరిత్ర

[మార్చు]

ఎన్నికలు

[మార్చు]

ఎనిమిదవ గోవా శాసనసభకు 40 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2022 ఫిబ్రవరి 14న గోవాలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2022 మార్చి10న ఓట్లు లెక్కించబడ్డాయి. ఫలితాలు అదే రోజు ప్రకటించబడ్డాయి. 2022 జూలైలో గోవా శాసనసభ ఉప సభాపతి పదవికి పాలక బిజెపి ఎమ్మెల్యే జాషువా డిసౌజా 25 ఓట్లతో ఎన్నికయ్యాడు.[2][3]

ఫిరాయింపులు

[మార్చు]

2022 సెప్టెంబరు 14న ఆపరేషన్ కమల విజయవంతమైన తర్వాత 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీలో చేరారు.[4][5] గోవా మాజీ ముఖ్యమంత్రి మైఖేల్ లోబో, బీజేపీ నుండి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ను కలిసిన తర్వాత 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు భారతీయ జనతా పార్టీలో చేరారు.[6][7]

నం. నియోజకవర్గం పేరు వ్యాఖ్యలు
6 సియోలిమ్ డెలిలా లోబో 2022 సెప్టెంబరు 14న కాంగ్రెస్ నుండి బిజెపిలోకి ఫిరాయించారు [5]
7 సాలిగావ్ కేదార్ నాయక్ 2022 సెప్టెంబరు 14న కాంగ్రెస్ నుండి బిజెపిలోకి ఫిరాయించారు [5]
8 కలంగుట్ మైఖేల్ లోబో 2022 సెప్టెంబరు 14న కాంగ్రెస్ నుండి బిజెపిలోకి ఫిరాయించారు [5]
13 సెయింట్ క్రజ్ రోడోల్ఫో లూయిస్ ఫెర్నాండెజ్ 2022 సెప్టెంబరు 14న కాంగ్రెస్ నుండి బిజెపిలోకి ఫిరాయించారు [5]
15 కుంబర్జువా రాజేష్ ఫల్దేసాయి 2022 సెప్టెంబరు 14న కాంగ్రెస్ నుండి బిజెపిలోకి ఫిరాయించారు [5]
24 మోర్ముగావ్ సంకల్ప్ అమోంకర్ 2022 సెప్టెంబరు 14న కాంగ్రెస్ నుండి బిజెపిలోకి ఫిరాయించారు [5]
28 నువ్వెం అలీక్సో సెక్వేరా 2022 సెప్టెంబరు 14న కాంగ్రెస్ నుండి బిజెపిలోకి ఫిరాయించారు [5]
31 మార్గోవ్ దిగంబర్ కామత్ 2022 సెప్టెంబరు 14న కాంగ్రెస్ నుండి బిజెపిలోకి ఫిరాయించారు [5]

కూర్పు

[మార్చు]

2022 మార్చి - 2022 సెప్టెంబరు

[మార్చు]
2022 ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి, పార్టీల వారీగా ఎనిమిదవ గోవా శాసనసభను ఏర్పాటు చేయబడింది.
కూటమి పార్టీ సీట్లు బెంచ్
పార్టీ కూటమి బెంచ్
NDA భారతీయ జనతా పార్టీ 20 25 ప్రభుత్వం
మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 2
స్వతంత్రులు 3
యు.పి.ఎ భారత జాతీయ కాంగ్రెస్ 11 12 15 ఇతరులు
గోవా ఫార్వర్డ్ పార్టీ 1
AAP ఆమ్ ఆద్మీ పార్టీ 2
RGP రివల్యూషనరీ గోన్స్ పార్టీ 1
మొత్తం 40

సెప్టెంబరు 2022 నుండి - ఇప్పటి వరకు

[మార్చు]
గోవా శాసనసభ 2022 సెప్టెంబరు నుండి
2022 సెప్టెంబరు 14 తర్వాత 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీలో చేరిన తర్వాత కూర్పు.[5]
కూటమి పార్టీ సీట్లు బెంచ్
పార్టీ కూటమి బెంచ్
జాతీయ ప్రజాస్వామ్య కూటమి భారతీయ జనతా పార్టీ 28 33 ప్రభుత్వం
మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 2
స్వతంత్రులు 3
ఇండియా కూటమి భారత జాతీయ కాంగ్రెస్ 3 6 7 ఇతరులు
ఆమ్ ఆద్మీ పార్టీ 2
గోవా ఫార్వర్డ్ పార్టీ 1
ఆర్.జి.పి. రివల్యూషనరీ గోన్స్ పార్టీ 1
మొత్తం 40

శాసనసభ సభ్యులు

[మార్చు]
జిల్లా సంఖ్య. నియోజకవర్గం పేరు పార్టీ కూటమి వాఖ్యలు
ఉత్తర గోవా 1 మాండ్రెమ్ జిత్ అరోల్కర్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ NDA
2 పెర్నెం ప్రవీణ్ అర్లేకర్ భారతీయ జనతాపార్టీ NDA
3 బిచోలిమ్ చంద్రకాంత్ శెట్యే స్వంతంత్ర రాజకీయనాయకుడు NDA
4 టివిమ్ నీలకాంత్ హలర్ంకర్ Bharatiya Janata Party NDA కేబినెట్ మంత్రి
5 మపుసా జాషువా డిసౌజా భారతీయ జనతాపార్టీ NDA
6 సియోలిమ్ దెలీలా లోబో భారత జాతీయ కాంగ్రెస్ UPA 2022 సెప్టెంబరు 14న INC నుండి BJPకి మారారు.[5]
Bharatiya Janata Party NDA
7 సాలిగావ్ కేదార్ నాయక్ భారత జాతీయ కాంగ్రెస్ UPA 2022 సెప్టెంబరు 14న INC నుండి BJPకి మారారు.[5]
Bharatiya Janata Party NDA
8 కలంగుటే మైఖేల్ లోబో భారత జాతీయ కాంగ్రెస్ UPA 2022 సెప్టెంబరు 14న INC నుండి BJPకి మారారు.2[5]
Bharatiya Janata Party NDA
9 పోర్వోరిమ్ రోహన్ ఖౌంటే భారతీయ జనతాపార్టీ NDA కేబినెట్ మంత్రి
10 ఆల్డోనా కార్లోస్ అల్వారెస్ ఫెరీరా భారత జాతీయ కాంగ్రెస్ UPA
11 పనాజి అటానాసియో మోన్సెరేట్ భారతీయ జనతాపార్టీ NDA కేబినెట్ మంత్రి
12 తాలైగావ్ జెన్నిఫర్ మోన్సెరేట్ భారతీయ జనతాపార్టీ NDA
13 సెయింట్ క్రజ్ రోడోల్ఫో లూయిస్ ఫెర్నాండెజ్ భారత జాతీయ కాంగ్రెస్ UPA 2022 సెప్టెంబరు 14న INC నుండి BJPకి మారారు.[5]
Bharatiya Janata Party NDA
14 సెయింట్ ఆండ్రీ వీరేష్ బోర్కర్ రివల్యూషనరీ గోన్స్ పార్టీ
15 కుంబర్జువా రాజేష్ ఫల్దేసాయి భారత జాతీయ కాంగ్రెస్ UPA 2022 సెప్టెంబరు 14న INC నుండి BJPకి మారారు.[5]
Bharatiya Janata Party NDA
16 మేమ్ ప్రేమేంద్ర షెట్ భారతీయ జనతాపార్టీ NDA
17 సాంక్వెలిమ్ ప్రమోద్ సావంత్ భారతీయ జనతాపార్టీ NDA ముఖ్యమంత్రి
18 పోరియం దేవియా రాణే భారతీయ జనతాపార్టీ NDA
19 వాల్పోయి విశ్వజిత్ ప్రతాప్సింగ్ రాణే భారతీయ జనతాపార్టీ NDA కేబినెట్ మంత్రి
20 ప్రియోల్ గోవింద్ గౌడ్ భారతీయ జనతాపార్టీ NDA కేబినెట్ మంత్రి
21 పొండా రవి నాయక్ భారతీయ జనతాపార్టీ NDA కేబినెట్ మంత్రి
22 సిరోడా సుభాష్ శిరోద్కర్ భారతీయ జనతాపార్టీ NDA కేబినెట్ మంత్రి
23 మార్కైమ్ సుదిన్ ధవలికర్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ NDA కేబినెట్ మంత్రి
దక్షిణ గోవా 24 మోర్ముగావ్ సంకల్ప్ అమోంకర్ భారత జాతీయ కాంగ్రెస్ UPA 2022 సెప్టెంబరు 14న INC నుండి BJPకి మారారు.[5]
Bharatiya Janata Party NDA
25 వాస్కో డ గామా కృష్ణ సల్కర్ భారతీయ జనతాపార్టీ NDA
26 దబోలిమ్ మౌవిన్ గోడిన్హో భారతీయ జనతాపార్టీ NDA కేబినెట్ మంత్రి
27 కోర్టాలిమ్ ఆంటోనియో వాస్ స్వతంత్ర రాజకీయ నాయుకుడు NDA
28 నువెం అలీక్సో సెక్వేరా భారత జాతీయ కాంగ్రెస్ UPA 2022 సెప్టెంబరు 14న INC నుండి BJPకి మారారు.[5]
Bharatiya Janata Party NDA
29 కర్టోరిమ్ అలీక్సో లౌరెన్కో స్వతంత్ర రాజకీయ నాయుకుడు NDA
30 ఫటోర్డా విజయ్ సర్దేశాయి గోవా ఫార్వర్డ్ పార్టీ UPA
31 మార్గవ్ దిగంబర్ కామత్ భారత జాతీయ కాంగ్రెస్ UPA 2022 సెప్టెంబరు 14న INC నుండి BJPకి మారారు.[5]
Bharatiya Janata Party NDA
32 బెనౌలిమ్ వెన్జీ వీగాస్ ఆమ్ ఆద్మీ పార్టీ
33 నవేలిమ్ ఉల్హాస్ తుయెంకర్ భారతీయ జనతాపార్టీ NDA
34 కుంకోలిమ్ యూరి అలెమావో భారత జాతీయ కాంగ్రెస్ UPA
35 వెలిమ్ క్రూజ్ సిల్వా ఆమ్ ఆద్మీ పార్టీ
36 క్యూపెమ్ ఆల్టోన్ డి కోస్టా భారత జాతీయ కాంగ్రెస్ UPA
37 కర్చోరెమ్ నీలేష్ కాబ్రాల్ భారతీయ జనతాపార్టీ NDA కేబినెట్ మంత్రి
38 సాన్‌వోర్డెమ్ గణేష్ గాంకర్ భారతీయ జనతాపార్టీ NDA
39 సంగూమ్ సుభాష్ ఫాల్ దేశాయ్ భారతీయ జనతాపార్టీ NDA కేబినెట్ మంత్రి
40 కెనకోనా రమేష్ తవాడ్కర్ భారతీయ జనతాపార్టీ NDA స్పీకర్

మూలాలు

[మార్చు]
  1. "BJP wins Goa, gets support of MGP and 3 Independents". Hindustan Times. 2022-03-10. Retrieved 2022-06-09.
  2. "Wary of Goa Congress 'defection', Opposition gives BJP walkover in deputy Speaker poll". The Indian Express (in ఇంగ్లీష్). 24 July 2022. Retrieved 26 July 2022.
  3. "Goa Elections: Congress Moves Candidates To Resort, Starts Talks With AAP". outlookindia.com/. 9 March 2022. Retrieved 26 July 2022.
  4. "BJP ministers react to 'operation kamal'". The Goan EveryDay (in ఇంగ్లీష్). 16 September 2022. Retrieved 24 September 2022.
  5. 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 5.11 5.12 5.13 5.14 5.15 5.16 5.17 "8 Goa Congress MLAs defect to BJP". The Indian Express (in ఇంగ్లీష్). 14 September 2022. Retrieved 14 September 2022.
  6. "Another Setback to Congress in Goa, 8 Party MLAs join BJP including Digambar Kamat and Michael Lobo". News18. 14 September 2022. Retrieved 14 September 2022.
  7. "Another Setback to Congress in Goa, 8 Party MLAs join BJP including Digambar Kamat and Michael Lobo". Times of India. 14 September 2022. Retrieved 15 September 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]