Jump to content

తెఱచిరాజు

వికీపీడియా నుండి
తెఱచిరాజు
కృతికర్త: విశ్వనాథ సత్యనారాయణ
ముద్రణల సంఖ్య: 7
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ:
విడుదల: 1955

తెఱచిరాజు నవల జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు.

రచనా నేపథ్యం

[మార్చు]

తెఱచిరాజు నవలను విశ్వనాథ సత్యనారాయణ 1954లో రచించారు. ఈ నవలను విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చెప్తూ ఉండగా గంధం నాగేశ్వరరావు లిపిబద్ధం చేశారు. 1954-55 సంవత్సరాలలో ఆంధ్రపత్రిక దినపత్రికలో ధారావాహికగా ప్రచురింపబడింది. 1955లో ప్రథమ ముద్రణ పొందిన ఈ నవల బహుళ ప్రచారాన్ని పొంది 2006లో ఆరవ ముద్రణ, 2013లో ఏడవ ముద్రణ పొందింది.


ఇవి కూడా చూడండి

[మార్చు]