అక్షాంశ రేఖాంశాలు: 22°57′N 81°05′E / 22.95°N 81.08°E / 22.95; 81.08

దిండోరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిండోరి
పట్టణం
దిండోరి is located in Madhya Pradesh
దిండోరి
దిండోరి
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 22°57′N 81°05′E / 22.95°N 81.08°E / 22.95; 81.08
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాదిండోరి
Elevation
640 మీ (2,100 అ.)
జనాభా
 (2001)
 • Total17,413
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationMP-52

దిందోరి, మధ్యప్రదేశ్ రాష్ట్రం, దిండోరి జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. దీన్ని గతంలో రాంగడ్ అనేవారు. పట్టణ పరిపాలనను నగర పంచాయతీ నిర్వహిస్తుంది. దిండోరిలో అనేక చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలలో కొన్ని లక్ష్మణ మాద్వా, కుకర్రామత్, కల్చురి కాళి మందిర్ మొదలైనవి. దిండోరి నుండి కన్హా టైగర్ నేషనల్ పార్క్ 180 కి.మీ దూరం లోను, బాంధవ్‌గఢ్ జాతీయ ఉద్యానవనం 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

భౌగోళికం

[మార్చు]

దిండోరి 22°57′N 81°05′E / 22.95°N 81.08°E / 22.95; 81.08 వద్ద, [1] సముద్ర మట్టం నుండి 640 మీటర్ల ఎత్తున ఉంది.

జనాభా

[మార్చు]

2001 జనగణ ప్రకారం,[2] దిండోరి జనాభా 5,80,730. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. దిండోరి అక్షరాస్యత, 71%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 79%, స్త్రీల అక్షరాస్యత 62%. దిండోరి జనాభాలో 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

మూలాలు

[మార్చు]
  1. Falling Rain Genomics, Inc - Dindori
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
"https://te.wikipedia.org/w/index.php?title=దిండోరి&oldid=3122045" నుండి వెలికితీశారు