వాడుకరి చర్చ:Pavan santhosh.s: కూర్పుల మధ్య తేడాలు
యర్రా రామారావు (చర్చ | రచనలు) |
|||
పంక్తి 622: | పంక్తి 622: | ||
* [[ఒ.ఎన్.వి.కురుప్]] |
* [[ఒ.ఎన్.వి.కురుప్]] |
||
:: {{Ping|యర్రా రామారావు}} గారూ! ఇన్నాళ్ళుగా గమనించనందుకు క్షమించండి. కాస్త అచేతనంగా ఉన్నాను. ఇవన్నిటిలోనూ సమస్యలు దిద్దుకుంటానండీ. ధన్యవాదాలు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 08:55, 21 మే 2020 (UTC) |
:: {{Ping|యర్రా రామారావు}} గారూ! ఇన్నాళ్ళుగా గమనించనందుకు క్షమించండి. కాస్త అచేతనంగా ఉన్నాను. ఇవన్నిటిలోనూ సమస్యలు దిద్దుకుంటానండీ. ధన్యవాదాలు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 08:55, 21 మే 2020 (UTC) |
||
:::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారూ అన్నీ మంచి వ్యాసాలు.వత్తిడిలో దారితప్పి ఉండవచ్చు.గమనించి స్పందించినందుకు ధన్యవాదాలు.సాధ్యమైనంతతర్వలో పూర్తిచేయగలరు.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 10:50, 21 మే 2020 (UTC) |
|||
==[[పెమ్మరాజు బాపిరాజు]] వ్యాసం తొలగింపు ప్రతిపాదన== |
==[[పెమ్మరాజు బాపిరాజు]] వ్యాసం తొలగింపు ప్రతిపాదన== |
10:50, 21 మే 2020 నాటి కూర్పు
|
Thank you for keeping Wikipedia thriving in India
I wanted to drop in to express my gratitude for your participation in this important contest to increase articles in Indian languages. It’s been a joyful experience for me to see so many of you join this initiative. I’m writing to make it clear why it’s so important for us to succeed.
Almost one out of every five people on the planet lives in India. But there is a huge gap in coverage of Wikipedia articles in important languages across India.
This contest is a chance to show how serious we are about expanding access to knowledge across India, and the world. If we succeed at this, it will open doors for us to ensure that Wikipedia in India stays strong for years to come. I’m grateful for what you’re doing, and urge you to continue translating and writing missing articles.
Your efforts can change the future of Wikipedia in India.
You can find a list of articles to work on that are missing from Wikipedia right here:
https://meta.wikimedia.org/wiki/Supporting_Indian_Language_Wikipedias_Program/Contest/Topics
Thank you,
— Jimmy Wales, Wikipedia Founder 18:18, 1 మే 2018 (UTC)
CIS-A2K Newsletter, March & April 2018
If this message is not on your home wiki's talk page, update your subscription.--MediaWiki message delivery (చర్చ) 08:53, 23 మే 2018 (UTC)
Invitation from WAM 2018Hi WAM organizers! Hope you receive your postcard successfully! Now it's a great time to sign up at the 2018 WAM, which will still take place in November. Here are some updates and improvements we will make for upcoming WAM. If you have any suggestions or thoughts, feel free to discuss on the meta talk page.
If you no longer want to receive the WAM organizer message, you can remove your username at this page. Reach out the WAM team here at the meta talk page if you have any questions. Best Wishes, 27 Communities have joined WAM 2018, we're waiting for you!Dear WAM organizers! Wikipedia Asian Month 2018 is now 26 days away! It is time to sign up for WAM 2018, Following are the updates on the upcoming WAM 2018:
Reach out the WAM team here at the meta talk page if you have any questions. Best Wishes, WAM Organizers UpdateHi WAM Organizer! Hopefully, everything works just fine so far! Need Help Button, post in any language is fine
Please feel free to contact me and WAM team on meta talk page, send me an email by Email this User or chat with me on facebook. For some languages, the activity for WAM is very less, If you need any help please reach out to us, still, 12 more days left for WAM, Please encourage your community members to take part in it. If you no longer want to receive the WAM organizer message, you can remove your username at this page. Best Wishes, What's Next (WAM)!Congratulations! The Wikipedia Asian Month has ended successfully and you've done amazing work of organizing. What we've got and what's next?
Thanks again, Regards WAM Postcard collectionDear organiser, Thanks for your patience, I apologise for the delay in sending the Google form for address collection. Please share this form and the message with the participants who created 4 or more than 4 articles during WAM. We will send the reminders directly to the participants from next time, but please ask the participants to fill the form before January 10th 2019. Things to do:
Invitation to Organize Wiki Loves Love 2019Wiki Loves Love (WLL) is an International photography competition of Wikimedia Commons to subject love testimonials happening in the month of February 2019. The primary goal of the competition is to document love testimonials through human cultural diversity such as monuments, ceremonies, snapshot of tender gesture, and miscellaneous objects used as symbol of love; to illustrate articles in the worldwide free encyclopedia Wikipedia, and other Wikimedia Foundation (WMF) projects. February is around the corner and Wiki Loves Love team invites you to organize and promote WLL19 in your country and join hands with us to celebrate love and document it on Wikimedia Commons. The theme of 2019 is Festivals, ceremonies and celebrations of love. To organize Wiki Loves Love in your region, sign up at WLL Organizers page. You can also simply support and spread love by helping us translate the commons page in your local language which is open for translation. The contest starts runs from 1-28 February 2019. Independent from if there is a local contest organised in your country, you can help by making the photo contest Wiki Loves Love more accessible and available to more people in the world by translating the upload wizard, templates and pages to your local language. See for an overview of templates/pages to be translated at our Translations page. Imagine...The sum of all love! --MediaWiki message delivery (చర్చ) 12:33, 6 జనవరి 2019 (UTC) ముసునూరి నాయకులునమస్కారం పవన్ సంతోష్ గారు. "ముసునూరి నాయకులు" వికీ పేజీ విషయంలో నేను మీతో చర్చించ దలుచుకున్నాను. ముసునూరి నాయకులు పేజీని మీరు నిరవధికంగా సంరక్షించారు అని అర్థం అయింది. ఆ పేజీని ఎడిట్ చెయ్యటానికి సాధ్యపడట్లేదు. కాని అందులో ఎన్నో తప్పులు ఉన్నవి. ప్రముఖ చరిత్రకారుల పుస్తకాల ప్రకారం.... 1. వారి రాజ్యం చివరి కాకతీయ ప్రతాపరుద్రుని మరణం తరువాత అనగా క్రీ. శ. 1325 కాలంలో ఏర్పడింది. కానీ పేజీలో ఎంతో ముందు సమయాన్ని సరయిన ఆధారాలు లేకుండా చేర్చటం జరిగింది. 2. రాజుల అసలు పేర్లు ముసునూరి ప్రోలానీడు, ముసునూరి కాపానీడు. కానీ అందులో నాయుడు అనే బిరుదులను చేర్చటం జరిగింది ఆధారాలు లేకుండా. 3. ఈ వంశంలో పాలించింది కేవలం ముగ్గురు రాజులే. ముసునూరి ప్రోలానీడు, ముసునూరి కాపానీడు, ముసునూరి వినాయకదేవుడు. కానీ పేజీలో అనేక మంది రాజుల పేర్లను ఇవ్వడం జరిగింది ఆధారాలు లేకుండా. 4. మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి ప్రసిద్ద చరిత్రకారులుతో సహా అనేక మంది చరిత్రకారులు ఈ వంశీకుల పాలనాకాలం క్రీ. శ. (1325-1368) అని ఇవ్వడం జరిగింది. 5. ఈ వంశీకుల రాజధానులు రేఖపల్లి, ఓరుగల్లు, రాజమండ్రి అని చరిత్రకారులు తెలిపారు. ఈ విషయాలను కొద్దిగా గమనించవలసిందిగా నా విన్నపం. Lillinan1 (చర్చ) 13:40, 3 ఫిబ్రవరి 2019 (UTC)
కొంత సమయం ముసునూరి నాయకులు పేజీని నిర్బధం నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. తప్పులను తగిన ఆధారాలతో నేను సవరించదలుచుకున్నాను. ఆ తరువాత మళ్ళీ నిర్బందించుకోవచ్చుగా కోరుతున్నాను. Lillinan1 (చర్చ) 17:18, 7 ఫిబ్రవరి 2019 (UTC) పవణ్ సంతోష్ గారు స్పందించవలసిందిగా కోరుతున్నాను Lillinan1 (చర్చ) 07:04, 13 ఫిబ్రవరి 2019 (UTC)
Bhadrachalam MandalBhadrachalam Mandal పేజీని ఎటపాక మండలం పేజీకి దారి మళ్లించారు. కానీ ఇది సరి కాదు. ఖమ్మం జిల్లలో ఇది వేరే మండలం (ref). దయచేసి దీన్ని తొలగించండి. KCVelaga (talk) 02:20, 8 ఫిబ్రవరి 2019 (UTC)
నాయీబ్రాహ్మణులునమస్కారం పవన్ గారు. నాయీబ్రాహ్మణ అనే వికీపీడియా ను వ్యక్తిగత ఇష్టంగా మార్పులు చేసి లాక్ చేసేరు మీరు గమనించగలరు Nayeevaidya (చర్చ) 04:01, 10 ఫిబ్రవరి 2019 (UTC)
పవన్ గారు నాయీబ్రాహ్మణ వికీపీడియా లాక్ చేసి 2మాసాలు అయినది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది వికీపీడియా నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉంది. అంటే వికీపీడియా మీ ఆధీనంలో ఎలా ఉంటుందో వివరించగలరు?? మంగలి అనే పేరు రూపుమాపడనికే 1930 నుండి నాయీబ్రాహ్మణ అనే పేరు వచ్చింది మరల మీరు వికీపీడియాలో మంగలి అని చేర్చడంలో మీ ఉద్దేశం మాకు అర్ధం కాలేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ అని పెట్టేరే తప్ప మంగలి కార్పొరేషన్ అని పెట్టలేదు. మీకు ఇష్టమొచ్చినట్లు వికీపీడియా ఉంటే మేము తప్పకుండా వికీపీడియా అధిపతి ఈ విషయం చేరవేయాల్సి వస్తుంది. దయచేసి వికీపీడియాలో మార్పుచేయవలసినదిగా కోరుతున్నాము Nayeevaidya (చర్చ) 12:32, 29 మార్చి 2019 (UTC) నాయీబ్రాహ్మణనేను రాజవంశాల గురించి కాకుండా నాయీబ్రాహ్మణులు షెడ్యూల్ కులాలుగా మార్చాలి అనే పదం గురించి నేను వ్యతిరేకిస్తున్నాను Nayeevaidya (చర్చ) 04:34, 10 ఫిబ్రవరి 2019 (UTC)
నాయీబ్రాహ్మణులుధన్యవాదాలు పవన్ గారు నేను వ్రాసిన ప్రతి ఒక్క మాటకు ఆధార గ్రంధాలు ఉన్నాయి.నేను ఒక రీసెర్చ్ స్కాలర్ ని. ఒక ఉదాహరణ ప్రముఖ రీసెర్చ్ స్కాలర్ కె.రంగాచారి గారు రచించిన "క్యాస్ట్స్ అండ్ ట్రైబ్స్" 1900 సంవత్సరం లో విడుదలైన ఆ లింక్ ని మీకు పెడుతున్నాను చూడండి. ఆ సమయంలో నాయిబ్రాహ్మణులను ఏమని పిలిచేవారో క్లుప్తంగా వివరించారు.. https://archive.org/details/castestribesofso01thuriala Nayeevaidya (చర్చ) 05:13, 10 ఫిబ్రవరి 2019 (UTC) CIS-A2K Newsletter January 2019Hello,
Please read the complete newsletter here. జీవిత చరిత్ర వ్యాసాల్లో మీ కృషికి
Books & Bytes, Issue 32Books & Bytes
French version of Books & Bytes is now available on meta! Sent by MediaWiki message delivery on behalf of The Wikipedia Library team --MediaWiki message delivery (చర్చ) 03:30, 26 ఫిబ్రవరి 2019 (UTC) CIS-A2K Newsletter February 2019Hello,
Please read the complete newsletter here. CIS-A2K Newsletter March 2019Hello,
Please read the complete newsletter here. CIS-A2K Newsletter March 2019Hello,
Please read the complete newsletter here. మూలాల అందజేత ప్రాజెక్టుపవన్ గారూ, వర్గం:మూలాల అందజేత ప్రాజెక్టు ఉద్దేశం ఏమిటో తెలియలేదు. ఆ వర్గం లోని పేజీలకు తగిన మూలాలను అందిస్తారా?__చదువరి (చర్చ • రచనలు) 09:30, 15 మే 2019 (UTC)
ధన్య వాదములువాడుకరి:Pavan santhosh.s గారు నమస్తే . .ఇంతగా ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషం అండి. ఫోటో అప్ లోడ్ చెయ్యడానికి ట్రై చేస్తా .ఇబ్బంది అయితే మీరు అప్లోడ్ చేసేయండి లింక్ పెడతా (అరుణ (చర్చ) 14:43, 17 మే 2019 (UTC)) Books & Bytes, Issue 33Books & Bytes
Sent by MediaWiki message delivery on behalf of The Wikipedia Library team --MediaWiki message delivery (చర్చ) 06:41, 21 మే 2019 (UTC) వర్గం:గుంటూరు జిల్లా ప్రభుత్వాధికారులు గురించిమీరు వర్గం:గుంటూరు జిల్లా ప్రభుత్వాధికారులు అనే వర్గాన్ని సృష్టించారు. అయితే ఈ వర్గానికి, గుంటూరు జిల్లాలో పని చేస్తున్న లేదా పని చేసిన అధికారులు అనే అర్థం వస్తుందనే ఉద్దేశంతో వర్గం:గుంటూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ అధికారులు అనే వర్గాన్ని ఈసరికే సృష్టించానండి. కాబట్టి, ఈ కొత్త వర్గాన్ని తొలగించవచ్చును, పరిశీలించండి.__చదువరి (చర్చ • రచనలు) 00:30, 27 మే 2019 (UTC) గడియార స్థంభం సెంటర్ పేరు మార్పుపవన్ సంతోష్ గారూ గడియార స్థంభం సెంటర్ పేరు మార్పు చేయండి. అమలాపురం గడియార స్థంభం సెంటర్ అని పెట్టండి. Ch Maheswara Raju (చర్చ) 09:42, 21 జూన్ 2019 (UTC) పేరు మార్పు చేసినందుకు ధన్యవాదాలు పవన్ సంతోష్ గారూ Ch Maheswara Raju (చర్చ) 04:12, 22 జూన్ 2019 (UTC) Books & Bytes Issue 34, May – June 2019Books & Bytes
French version of Books & Bytes is now available on meta! Sent by MediaWiki message delivery on behalf of The Wikipedia Library team --MediaWiki message delivery (చర్చ) 14:21, 12 జూలై 2019 (UTC) Project Tiger 2.0Sorry for writing this message in English - feel free to help us translating it Hello, We are glad to inform you that Project Tiger 2.0/GLOW is going to start very soon. You know about Project Tiger first iteration where we saw exciting and encouraging participation from different Indian Wikimedia communities. To know about Project Tiger 1.0 please see this page Like project Tiger 1.0, This iteration will have 2 components
Thanks for your attention, Books & Bytes – Issue 35, July – August 2019Books & Bytes
On behalf of The Wikipedia Library team --MediaWiki message delivery (చర్చ) 06:58, 27 సెప్టెంబరు 2019 (UTC) Invitation from WAM 2019Hi WAM organizers! Hope you are all doing well! Now it's a great time to sign up for the 2019 Wikipedia Asian Month, which will take place in November this year (29 days left!). Here are some updates and improvements we will make for upcoming WAM. If you have any suggestions or thoughts, feel free to discuss on the meta talk page.
Reach out the WAM team here at the meta talk page if you have any questions. Best Wishes, WikiConference India 2020: IRC today{{subst:WCI2020-IRC (Oct 2019)}} MediaWiki message delivery (చర్చ) 05:27, 20 అక్టోబరు 2019 (UTC) WikiConference India 2020: IRC todayGreetings, thanks for taking part in the initial conversation around the proposal for WikiConference India 2020 in Hyderabad. Firstly, we are happy to share the news that there has been a very good positive response from individual Wikimedians. Also there have been community-wide discussions on local Village Pumps on various languages. Several of these discussions have reached consensus, and supported the initiative. To conclude this initial conversation and formalise the consensus, an IRC is being hosted today evening. We can clear any concerns/doubts that we have during the IRC. Looking forward to your participation. The details of the IRC are
Note: Initially, all the users who have engaged on WikiConference India 2020: Initial conversations page or its talk page were added to the WCI2020 notification list. Members of this list will receive regular updates regarding WCI2020. If you would like to opt-out or change the target page, please do so on this page. This message is being sent again because template substitution failed on non-Meta-Wiki Wikis. Sorry for the inconvenience. MediaWiki message delivery (చర్చ) 05:58, 20 అక్టోబరు 2019 (UTC) Books & Bytes – Issue 36Books & Bytes
Sent by MediaWiki message delivery on behalf of The Wikipedia Library team --MediaWiki message delivery (చర్చ) 05:21, 21 నవంబర్ 2019 (UTC) [WikiConference India 2020] Invitation to participate in the Community Engagement SurveyThis is an invitation to participate in the Community Engagement Survey, which is one of the key requirements for drafting the Conference & Event Grant application for WikiConference India 2020 to the Wikimedia Foundation. The survey will have questions regarding a few demographic details, your experience with Wikimedia, challenges and needs, and your expectations for WCI 2020. The responses will help us to form an initial idea of what is expected out of WCI 2020, and draft the grant application accordingly. Please note that this will not directly influence the specificities of the program, there will be a detailed survey to assess the program needs post-funding decision.
MediaWiki message delivery (చర్చ) 05:10, 12 డిసెంబరు 2019 (UTC) విన్నపమ్పవన్ సంతోష్ గారు. వికీ ఫార్మాట్ మార్చిన చాలా రోజులకు చూశాను. కమ్మ వ్యాసములో ఇంతకుముందు 'పరిశోధనా అంశం తొలగించబడినది. తొరిగి చొప్పించు ప్రయత్నములో సరిగా ఎడిట్ చేయలేకపోయాను. దయచేసిKumarrao (చర్చ) 09:16, 10 జనవరి 2020 (UTC) చూడగలరు. Books & Bytes – Issue 37On behalf of The Wikipedia Library team --MediaWiki message delivery (చర్చ) 07:10, 1 ఫిబ్రవరి 2020 (UTC) [WikiConference India 2020] Conference & Event Grant proposalWikiConference India 2020 team is happy to inform you that the Conference & Event Grant proposal for WikiConference India 2020 has been submitted to the Wikimedia Foundation. This is to notify community members that for the last two weeks we have opened the proposal for community review, according to the timeline, post notifying on Indian Wikimedia community mailing list. After receiving feedback from several community members, certain aspects of the proposal and the budget have been changed. However, community members can still continue engage on the talk page, for any suggestions/questions/comments. After going through the proposal + FAQs, if you feel contented, please endorse the proposal at WikiConference_India_2020#Endorsements, along with a rationale for endorsing this project. MediaWiki message delivery (చర్చ) 18:21, 19 ఫిబ్రవరి 2020 (UTC) గంగాతీరపు పక్షి రెక్కలు వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనగంగాతీరపు పక్షి రెక్కలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. కృష్ణ పక్షము (పుస్తకం)పవన్ సంతోష్ గారూ మీరు సృష్టించిన కృష్ణ పక్షము (పుస్తకం) ను దయచేసి విస్తరించి మొలక స్థాయి దాటించగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 07:22, 13 ఏప్రిల్ 2020 (UTC) మధు మురళి వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనమధు మురళి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. Issue 38, January – April 2020Books & Bytes
On behalf of The Wikipedia Library team --15:58, 29 ఏప్రిల్ 2020 (UTC) మీరు సృష్టించిన ఈ వ్యాసాలు పరిశీలించండిపవన్ సంతోష్ గారూ నమస్కారం.తెలుగు వికీపీడియాలో ఉండవలసిన ఈ దిగువ వ్యాసాలు మంచి ఆలోచనతో సృష్టించారు.కానీ ఆ వ్యాసాలు చాలాకాలం నుండి కొన్ని ఆంగ్లభాషతోనూ, కొన్ని పూర్తి రూపం సంతరించుకోకుండా ఉన్నవి.బహుశా గమనించిఉండరని అనుకుంటున్నాను.వీటిని పరిష్కరించగలరు.--యర్రా రామారావు (చర్చ) 03:43, 5 మే 2020 (UTC)
పెమ్మరాజు బాపిరాజు వ్యాసం తొలగింపు ప్రతిపాదనపెమ్మరాజు బాపిరాజు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పెమ్మరాజు బాపిరాజు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు. తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. కె.వెంకటరమణ (చర్చ) 12:24, 8 మే 2020 (UTC) కె.వెంకటరమణ (చర్చ) 12:24, 8 మే 2020 (UTC)
|