విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:विशाखापत्तनम लोक सभा निर्वाचन क्षेत्र
పంక్తి 103: పంక్తి 103:


[[en:Visakhapatnam (Lok Sabha constituency)]]
[[en:Visakhapatnam (Lok Sabha constituency)]]
[[hi:विशाखापत्तनम लोक सभा निर्वाचन क्षेत्र]]
[[mr:विशाखापट्टणम (लोकसभा मतदारसंघ)]]
[[mr:विशाखापट्टणम (लोकसभा मतदारसंघ)]]

17:55, 5 మార్చి 2013 నాటి కూర్పు


ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు

లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ
మొదటి 1952-57 లంక సుందరం, గాము మల్లుదొర ఇండిపెండంట్
రెండవ 1957-62 పి.వి.జి.రాజు సోషలిస్ట్ పార్టీ
మూడవ 1962-67 విజయ్ ఆనంద భారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ 1967-71 తెన్నేటి విశ్వనాథం ప్రోగ్రెస్సివ్ గ్రూప్
ఐదవ 1971-77 పి.వి.జి.రాజు భారత జాతీయ కాంగ్రెస్
ఆరవ 1977-80 ద్రోణంరాజు సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 కె.అప్పలస్వామి భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 భాట్టం శ్రీరామమూర్తి తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 ఉమా గజపతిరాజు భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991-96 ఎం.వి.వి.ఎస్.మూర్తి తెలుగుదేశం పార్టీ
పదకొండవ 1996-98 టి.సుబ్బిరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పన్నెండవ 1998-99 టి.సుబ్బిరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పదమూడవ 1999-04 ఎం.వి.వి.ఎస్.మూర్తి తెలుగుదేశం పార్టీ
పదునాల్గవ 2004-ప్రస్తుతం వరకు నేదురుమల్లి జనార్ధనరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున డి.వి.సుబ్బారావు పోటీ చేస్తున్నాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో రెండు సార్లు (1999 మరియు 2004) బాపట్ల లోక్‌సభ నుంచి ఎన్నికైన దగ్గుబాటి పురంధేశ్వరి పోటీలో ఉన్నది మరియఉ గెలిఛీన్సిన్ది. [2] బాపట్ల నియోజకవర్గం పునర్విభజనలో ఎస్సీలకు రిజర్వ్ కావడంతో పురంధేశ్వరికి స్థానచలనం కలిగింది

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009