Jump to content

బాలాఘాట్

అక్షాంశ రేఖాంశాలు: 21°48′N 80°11′E / 21.8°N 80.18°E / 21.8; 80.18
వికీపీడియా నుండి
బాలాఘాట్
బాలాఘాట్
Nickname: 
బాలాఘాట్
బాలాఘాట్ is located in Madhya Pradesh
బాలాఘాట్
బాలాఘాట్
మధ్య ప్రదేశ్ పటంలో జిల్లా స్థానం
Coordinates: 21°48′N 80°11′E / 21.8°N 80.18°E / 21.8; 80.18
దేశం India
రాష్ట్రంMadhya Pradesh
జిల్లాబాలాఘాట్
విస్తీర్ణం
బాలాఘాట్
 • Total25 కి.మీ2 (10 చ. మై)
Elevation
288 మీ (945 అ.)
జనాభా
 (2011)
 • Total84,261
 • జనసాంద్రత3,400/కి.మీ2 (8,700/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ (Primary)
Time zoneUTC+5:30 (IST)
PIN
481001
ISO 3166 codeIN-MP
Vehicle registrationMP-50

బాలఘాట్ మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ జిల్లా లోని పట్టణం. ఇది బాలాఘాట్ జిల్లా ముఖ్యపట్టణం. ఈ పట్టణం వైన్‌గంగ నది ఒడ్డున ఉంది.

బాలాఘాట్ 21°48′N 80°11′E / 21.800°N 80.183°E / 21.800; 80.183 వద్ద [1] సముద్ర మట్టం నుండి 288 మీటర్ల ఎత్తున ఉంది.

జనాభా

[మార్చు]

2011 భారత జనగణన ప్రకారం,[2] బాలాఘాట్ జనాభా 84,216. జనాభాలో పురుషులు 51%, స్త్రీలు 49%, ఆరేళ్ళ లోపు పిల్లలు 11% ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. Falling Rain Genomics, Inc - Balaghat
  2. "Census of India 2001: Data from the 2011 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
"https://te.wikipedia.org/w/index.php?title=బాలాఘాట్&oldid=3122054" నుండి వెలికితీశారు