సాగర్ (మధ్య ప్రదేశ్)
సాగర్
సౌగోర్ | |
---|---|
నగరం | |
Coordinates: 23°50′N 78°43′E / 23.83°N 78.71°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | సాగర్ |
Government | |
• Type | Mayor–Council |
• Body | Sagar Municipal Corporation |
విస్తీర్ణం | |
• Metro | 49.763 కి.మీ2 (19.214 చ. మై) |
Elevation | 427 మీ (1,401 అ.) |
జనాభా (2011) | |
• నగరం | 3,70,296 |
• జనసాంద్రత | 232/కి.మీ2 (600/చ. మై.) |
భాష | |
• అధికారిక | హిందీ[1] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 470001,2,3,4 |
టెలిఫోన్ కోడ్ | 91 7582 |
Vehicle registration | MP-15 |
సాగర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నగరం. పూర్వం దీన్ని సౌగర్ అనేవారు. ఇది వింధ్య పర్వత శ్రేణిలో సముద్ర మట్టం నుండి 536 మీటర్ల ఎత్తున ఉంది.నగరం రాష్ట్ర రాజధాని భోపాల్కు ఈశాన్యంగా సుమారు 172 కి.మీ. దూరమ్లో ఉంది .
భారత ప్రభుత్వ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఎంపికైన వంద నగరాల్లో సాగర్ ఒకటి. 2018 లో ఇది అత్యంత భద్రమైన నగరాల్లో ఒకటిగా ఎంపికైంది.
వాతావరణం
[మార్చు]సాగర్‌లో వేడి వేసవి, కొంత చల్లగా ఉండే రుతుపవనాల కాలం, చల్లని శీతాకాలాలతో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ( కొప్పెన్ క్లైమేట్ వర్గీకరణ Cwa ) ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబరు వరకు ఉండే వర్షాకాలంలో చాలా భారీ వర్షాలు కురుస్తాయి.
శీతోష్ణస్థితి డేటా - Sagar (1981–2010, extremes 1901–2012) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 33.3 (91.9) |
37.3 (99.1) |
42.5 (108.5) |
44.4 (111.9) |
46.4 (115.5) |
46.4 (115.5) |
41.4 (106.5) |
37.6 (99.7) |
39.7 (103.5) |
39.9 (103.8) |
37.7 (99.9) |
33.6 (92.5) |
46.4 (115.5) |
సగటు అధిక °C (°F) | 24.7 (76.5) |
27.6 (81.7) |
33.3 (91.9) |
38.3 (100.9) |
41.0 (105.8) |
37.6 (99.7) |
30.9 (87.6) |
29.0 (84.2) |
30.7 (87.3) |
32.2 (90.0) |
29.3 (84.7) |
26.0 (78.8) |
31.7 (89.1) |
సగటు అల్ప °C (°F) | 11.4 (52.5) |
13.8 (56.8) |
18.9 (66.0) |
23.5 (74.3) |
26.3 (79.3) |
25.6 (78.1) |
23.5 (74.3) |
22.8 (73.0) |
22.2 (72.0) |
20.0 (68.0) |
16.3 (61.3) |
12.8 (55.0) |
19.8 (67.6) |
అత్యల్ప రికార్డు °C (°F) | 1.7 (35.1) |
1.1 (34.0) |
7.2 (45.0) |
10.6 (51.1) |
16.3 (61.3) |
13.1 (55.6) |
14.5 (58.1) |
14.8 (58.6) |
16.7 (62.1) |
11.3 (52.3) |
6.1 (43.0) |
2.1 (35.8) |
1.1 (34.0) |
సగటు వర్షపాతం mm (inches) | 12.3 (0.48) |
14.1 (0.56) |
11.3 (0.44) |
4.1 (0.16) |
16.9 (0.67) |
141.5 (5.57) |
343.6 (13.53) |
373.7 (14.71) |
184.5 (7.26) |
22.8 (0.90) |
13.5 (0.53) |
9.7 (0.38) |
1,148 (45.20) |
సగటు వర్షపాతపు రోజులు | 1.3 | 1.3 | 0.9 | 0.5 | 1.8 | 7.3 | 14.4 | 14.9 | 8.8 | 1.7 | 0.9 | 0.9 | 54.7 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 42 | 32 | 24 | 18 | 22 | 46 | 75 | 81 | 69 | 45 | 40 | 43 | 45 |
Source: India Meteorological Department[2][3] |
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సాగర్ నగర జనాభా 2,74,556, అందులో 1,43,425 మంది పురుషులు, 1,31,131 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లలు 32,610 మంది. నగరంలో అక్షరాస్యుల సంఖ్య 2,16,422, ఇది జనాభాలో 78.8%, పురుషుల అక్షరాస్యత 82.6% కాగా, స్త్రీల అక్షరాస్యత 74.6%. సాగర్‌లో ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత రేటు 89.5%, ఇందులో పురుషుల అక్షరాస్యత 93.7% కాగా, స్త్రీలలో 84.8%. షెడ్యూల్డ్ కులాల జనాభా 54,432, షెడ్యూల్డ్ తెగల జనాభా 3,052. సాగర్‌లో 2011 లో 52,833 గృహాలున్నాయి. [5]
మూలాలు
[మార్చు]- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 17 June 2019.
- ↑ "Station: Sagar Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 675–678. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 28 December 2020.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M129. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 28 December 2020.
- ↑ "C-1 Population By Religious Community". census.gov.in. Retrieved 23 December 2020.
- ↑ "Census of India: Sagar". www.censusindia.gov.in. Retrieved 23 December 2020.