ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2004-2009)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిపాలనకి మూలస్తంభం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాబినెట్.

2004 ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల సమీకరణాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని తుడిచేసింది, రాష్ట్ర అసెంబ్లీలో 294 సీట్లకు గాను 185 సీట్లు గెలుచుకుని అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త రికార్డు నెలకొల్పింది. 

కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న లెఫ్ట్ కూటమి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా బాగానే సీట్లు గెలుచుకుంది.26 సీట్లకు గాను 15 సీట్లు గెలుచుకుని UPA కూటమి బలం 226 కు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ పక్ష నేతగా వై.ఎస్. రాజశేఖర రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచవలసిందిగా గవర్నర్ ఎస్.ఎస్.బర్నాలా ఆహ్వానించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రి గా వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రమాణస్వీకారం చేసారు. ఈ ప్రభుత్వం పూర్తి నిలకడతో 5 ఏళ్ళ పటు పరిపాలన చేసింది. 2009 మే 30 న ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసారు. అప్పటి రాష్ట్ర కాబినెట్ మంత్రుల పట్టిక ఇలా ఉంది.

నెం. శాఖ (లు) మంత్రి ఫోటో పార్టీ నియోజకవర్గం
1 ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ
2 హోం శాఖ కాంగ్రెస్ పార్టీ
3 ఆర్థిక శాఖ,, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీ
4 ప్రాథమిక విద్యాశాఖామంత్రి కాంగ్రెస్ పార్టీ
5 గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి
పిన్నమనేని వెంకటేశ్వర రావు
కాంగ్రెస్ పార్టీ
6 ఎక్సైజ్, ప్రొహిబిషన్ కాంగ్రెస్ పార్టీ
7 సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీ
8 కార్మిక, ఉపాధి శాఖ కాంగ్రెస్ పార్టీ
9 అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ కాంగ్రెస్ పార్టీ
10 చిన్న పరిశ్రమల శాఖ కాంగ్రెస్ పార్టీ
11 ఉన్నత విద్యా శాఖ కాంగ్రెస్ పార్టీ
12 ఇళ్ళు, సహకార శాఖ కాంగ్రెస్ పార్టీ
13 మునిసిపల్, పట్టణాభివృద్ది శాఖ
కాంగ్రెస్ పార్టీ
14 వ్యవసాయ శాఖ కాంగ్రెస్ పార్టీ
15 మార్కెటింగ్ శాఖ కాంగ్రెస్ పార్టీ
16 రవాణా శాఖ కాంగ్రెస్ పార్టీ
17 భారీ నీటి పారుదల శాఖ కాంగ్రెస్ పార్టీ
18 భారీ పరిశ్రమల శాఖ కాంగ్రెస్ పార్టీ
19 సహకార శాఖ కాంగ్రెస్ పార్టీ
20 పంచాయితీ రాజ్ శాఖ కాంగ్రెస్ పార్టీ
21 రెవెన్యూ శాఖ కాంగ్రెస్ పార్టీ
22 మైనారిటీ శాఖ కాంగ్రెస్ పార్టీ
23 వాణిజ్య పన్నుల శాఖ కాంగ్రెస్ పార్టీ
24 గనుల శాఖ కాంగ్రెస్ పార్టీ
25 వైద్య విద్యా శాఖ కాంగ్రెస్ పార్టీ
26 పాడి, పశుపోషణ శాఖ కాంగ్రెస్ పార్టీ
27 ఆరోగ్య శాఖ కాంగ్రెస్ పార్టీ
28 న్యాయశాఖ కాంగ్రెస్ పార్టీ
29 గ్రామీణాభివృద్ది శాఖ కాంగ్రెస్ పార్టీ
30 రోడ్లు, భవనాల శాఖ కాంగ్రెస్ పార్టీ

References[మార్చు]