కందుకూరు
పట్టణం | |
Coordinates: 15°13′N 79°54′E / 15.22°N 79.9°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
మండలం | కందుకూరు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 33.06 కి.మీ2 (12.76 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 57,246 |
• జనసాంద్రత | 1,700/కి.మీ2 (4,500/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 999 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8598 ) |
పిన్(PIN) | 523105 |
Website |
కందుకూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం.
చరిత్ర
[మార్చు]శ్రీకృష్ణ దేవరాయ కాలంలో ఈ ప్రాంతాన్ని స్కంధ పూరి అనేవారు. కాలక్రమంలో కందుకూరు గా మారింది.
భౌగోళికాంశాలు
[మార్చు]కందుకూరు 15.217°N 79.917°E వద్ద, సముద్రమట్టానికి 632 మీటర్ల (2,073 అడుగులు) ఎత్తులో ఉంది. జిల్లా కేంద్రమైన నెల్లూరుకు ఉత్తరదిశగా 103కి.మీ. దూరంలో, సమీప నగరమైన ఒంగోలుకు ఆగ్నేయంగా 46 కి.మీ దూరంలో వుంది.
జనగణన వివరాలు
[మార్చు]కందుకూర్ 1,50,084 జనాభా ఉంది.జనాభాలో పురుషుల సంఖ్య 49%,51% మహిళలు ఉన్నారు.కందుకూర్ 63% సగటు అక్ష్యరాస్యత,59.5% యొక్క జాతీయ సగటు కన్నా ఎక్కువ:పురుషుల అక్షరాస్యత 72%, మహిళల అక్షరాస్యత 55% ఉంది., కందుకూర్ లో, జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ.
పరిపాలన
[మార్చు]ఈ గ్రామ వాసులయిన దివి కొండయ్య చౌదరి తొలుత కందుకూరు సర్పంచిగా నర్రా రామారావునాయుడు పై పోటీచేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందాడు. కందుకూరు పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సదుపాయాలు
[మార్చు]జాతీయ రహదారి 167బి (భారతదేశం) మార్గంలో కందుకూరు వుంది. సమీప రైలు స్టేషన్ శింగరాయ కొండ లో వుంది.
విద్యా సౌకర్యాలు
[మార్చు]- కందుకూర్ పఠాభిరామిరెడ్డి రామిరెడ్డి ( టిఆర్ఆర్ ) ప్రభుత్వ కళాశాల అనే చాలా పెద్ద ఆర్ట్స్ & సైన్స్ కళాశాల ఉంది. 100 ఎకరాల ( 0.40km 2 ) ప్రాంత ప్రాంగణం వుంది.
- ప్రకాశం ఇంజినీరింగ్ & MBA కళాశాల: విస్తీర్ణం: 40 ఎకరాలు
- మలినేని లక్ష్మయ్య ఇంజినీరింగ్ & ఎంబీఏ, ఎంసీఏ కళాశాల: 1999 లో స్థాపించబడినది.
- 3 B.E.D కళాశాలలు కందుకూరులో ఉన్నాయి .
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- జనార్ధన స్వామి ఆలయం: శ్రీ స్కంధ పురి జనార్ధన స్వామి (కృష్ణుడు).
- పొలేరమ్మ గుడి (గ్రామ దేవత)
- అంకమ్మ దేవాలయం
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
వెలుపలి లంకెలు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Infobox mapframe without OSM relation ID on Wikidata
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండల కేంద్రాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పట్టణాలు
- రెవెన్యూ గ్రామాలు కాని మండల కేంద్రాలు
- Pages using the Kartographer extension