కాలువపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలువపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం రాచర్ల
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి ముత్తుముల వెంకటనర్సమ్మ
పిన్ కోడ్ 523368
ఎస్.టి.డి కోడ్ 08405

"కాలువపల్లె" ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్ నం. 523 368., ఎస్.టి.డి.కోడ్ = 08405.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

ఈ గ్రామ ప్రజల త్రాగునీటి అవసరాలకొరకై 26 లక్షల్;అ రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన నీటి ట్యాంకును, 2016, నవంబరు-21న ప్రారంభించారు. [3]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ముత్తుముల వెంకటనర్సమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
  2. ఈ పంచాయతీ కార్యాలయం కొరకు 13 లక్షల రూపాయలq వ్యయంతో నూతనంగా నిర్మించిన భవనాన్ని, 2016, నవంబరు-21న ప్రారంభించారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ రామాలయం.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

కుటీర పరిశ్రమ[మార్చు]

ఈ గ్రామములో "ముత్తుముల గంగిరెడ్డి పట్టు పురుగుల కేంద్రం" ఉంది. [2]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-5. [2] ఈనాడు ప్రకాశం; 2014, ఆగస్టు-6; 6వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2016, నవంబరు-22; 5వపేజీ.