పొక్కిలి (తెలంగాణ కవిత్వం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొక్కిలి (తెలంగాణ కవిత్వం)
పొక్కిలి (తెలంగాణ కవిత్వం) పుస్తక ముఖచిత్రం
కృతికర్త: సంకలనం
సంపాదకులు: జూలూరి గౌరీశంకర్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కవిత్వం
ప్రచురణ: స్పృహ సాహితీ సమాఖ్య
విడుదల: మే, 2002
పేజీలు: 404


పొక్కిలి 2002, మే నెలలో వచ్చిన తెలంగాణ కవిత్వ సంకలన పుస్తకం. తెలంగాణ ప్రాంతీయ చైతన్యాన్ని ఆవిష్కరించే బృహత్తర లక్ష్యంతో జూలూరి గౌరీశంకర్ సంపాదకులుగా నల్లగొండ జిల్లా, కోదాడలోని స్పృహ సాహితీ సమాఖ్య ప్రచురించిన ఈ కవితా సంకలనంతో 129 మంది తెలంగాణ కవులు రాసిన కవిత్వాలు ఉన్నాయి.[1]

వివరాలు[మార్చు]

తెలంగాణ బహుజన కవి గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకానికి లక్ష్మణ్ ఏలె ముఖచిత్రం అందించగా, తెలంగాణ కవిత్వ భూమికను, ప్రత్యేకతల్ని వివరిస్తూ గుడిపాటి ముందుమాట రాశాడు. గోలకొండ కవుల సంచిక తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతీయ చైతన్యాన్ని పొక్కిలి కవితా సంకలనం ఆవిష్కరించింది.[2] అంతేకాకుండా ఒక బహుజన కవి తెలంగాణ కవితా సంకలనానికి సంపాదకత్వం వహించడం తెలంగాణ సాహిత్యచరిత్రలో ఇదే తొలిసారి.

కవులు[మార్చు]

 1. అఫ్సర్
 2. అన్నవరం దేవేందర్‌
 3. అన్వర్
 4. అనిశెట్టి రజిత
 5. అమ్మంగి వేణుగోపాల్
 6. అంబల్ల జనార్థన్
 7. ఆలీ
 8. అల్లం నారాయణ
 9. ఆకుపత్ని శ్రీరాములు
 10. ఆర్క్యూబ్
 11. ఆశారాజు
 12. ఆపూరి శ్రీనివాసరెడ్డి
 13. డా. ఉదారి నారాయణ
 14. ఎం. వేణుగోపాల్
 15. ఎం. వెంకట్
 16. ఎద్దుకొమ్ము జెట్టయ్య
 17. ఎన్నవెళ్ళి రాజమౌళి
 18. ఎస్. రఘు
 19. ఏనుగు నరసింహరెడ్డి
 20. ఏ. పరమాత్మ
 21. ఐలేని గిరి
 22. ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
 23. కందుకూరి దుర్గాప్రసాద్
 24. కందుకూరి రమేష్ బాబు
 25. కందుకూరి శ్రీరాములు
 26. కందిక బాషా
 27. కలంధారి
 28. కాంచనపల్లి
 29. కాసుల ప్రతాపరెడ్డి
 30. కాళోజీ నారాయణరావు
 31. కుమ్మరి భిక్షపతి
 32. కుర్మే జి. ఆర్
 33. కోట్ల వెంకటేశ్వరరెడ్డి
 34. కోడూరి విజయకుమార్
 35. కౌమోదరే
 36. గద్దర్
 37. గింజల నరిసింహారెడ్డి
 38. గోపగాని రవీందర్
 39. గోలి గురుప్రసాదరావు
 40. చిన్ని
 41. చెరబండరాజు
 42. చెరుకు సుధాకర్
 43. చొప్పదండి సుధాకర్
 44. చౌడౌజు రమేష్ కుమార్
 45. జగన్ రెడ్డి
 46. జయధీర్ తిరుమలరావు
 47. జనజ్వాల
 48. జవేరియా
 49. జానపాడు సైదులు
 50. జింబో
 51. జూకంటి జగన్నాథం
 52. జూలూరి గౌరీశంకర్
 53. టి. కృష్ణమూర్తి యాదవ్
 54. జితేంద్రరావు
 55. తమ్మనబోయిన వాసు
 56. తిరునగరి శ్రీనివాస్
 57. తిర్మల్
 58. తుమ్మల దేవరావ్
 59. తెలిదేవర భానుమూర్తి
 60. తోట మహాదేవ్
 61. తైదల అంజయ్య
 62. దర్భశయనం శ్రీనివాసాచార్య
 63. దార్ల రామచంద్రం
 64. డా. దిలావర్
 65. దెంచనాల శ్రీనివాస్
 66. దేవరాజు మహారాజు
 67. నందిని సిధారెడ్డి
 68. ననుమాస స్వామి
 69. నమ్ము
 70. నాళేశ్వరం శంకరం
 71. పగడాల నాగేందర్
 72. పత్తిపాక మోహన్‌
 73. పవన్
 74. పల్లె మణిబాబు
 75. పి. విద్యాసాగర్
 76. పప్పుల రాజిరెడ్డి
 77. పున్నా సుదర్శన్
 78. పుప్పాల కృష్ణమూర్తి
 79. డా. పులిపాటి గురుస్వామి
 80. డా. పేర్వారం జగన్నాథం
 81. పొట్లపల్లి శ్రీనివాస రావు
 82. ప్రసేన్
 83. బచ్చలకూర జనపాళి
 84. డా. బన్న అయిలయ్య
 85. బాణాల శ్రీనివాసరావు
 86. బెల్లి యాదయ్య
 87. బోడ జగన్నాథ్
 88. బైరెడ్డి కృష్ణారెడ్డి
 89. భవాని శ్రీనివాస్
 90. మద్దెల శాంతయ్య
 91. మన్నె శ్రీనివాస్ రెడ్డి
 92. మోతుకూరి అశోక్
 93. మౌనశ్రీ మల్లిక్
 94. యం.డి. అహ్మద్
 95. యస్. సుప్రసన్న చార్యులు
 96. శ్రీరామోజు హరగోపాల్
 97. కవి యాకూబ్
 98. యెన్నం ఉపేందర్
 99. రంగు సత్యనారాయణ
 100. రఘు
 101. రవీంద్ర నూటెంకి
 102. రాజ్ కుమార్
 103. డా. రామడుగు రాంబాబు
 104. రాళ్ళబండి నర్సింహారాజు
 105. రేడియం
 106. లక్నారెడ్డి
 107. వఝల శివకుమార్
 108. వంశీకృష్ణ
 109. వరవరరావు
 110. వరిగొండ కాంతారావు
 111. వలందాస్ వెంకటేష్
 112. వి.ఆర్. విద్యార్థి
 113. వేణు సుంకోజు
 114. వేముల వెంకటేశ్వర్లు
 115. వేముగంటి మురళి
 116. శంకర్ రావు శెంకేసి
 117. శేషం శ్రీరామచంద్రమూర్తి
 118. శ్రీదాస్యం లక్ష్మయ్య
 119. షాజహానా
 120. సబ్బని లక్ష్మీనారాయణ
 121. సబ్బని శారద
 122. సహచరి
 123. సుంకర రమేష్
 124. సి.హెచ్. ఆంజనేయులు
 125. సిద్ధార్థ
 126. సీతారాం
 127. స్కైబాబ
 128. హానీ
 129. హానీఫ్
 130. గుండెబోయిన శ్రీనివాస్
 131. వాడపల్లి అజయ్ బాబు

మూలాలు[మార్చు]

 1. నవతెలంగాణ, దీపిక (8 October 2015). "ఉద్యమ నేపథ్యంలో వెల్లువెత్తిన కవిత్వం". కె.పి.అశోక్‌కుమార్‌. Archived from the original on 24 April 2017. Retrieved 17 July 2019. CS1 maint: discouraged parameter (link)
 2. నవ తెలంగాణ, దీపిక (30 December 2015). "తెలంగాణలో ఆధునిక వచన కవిత్వం". డాక్టర్‌ పగడాల నాగేందర్‌. Archived from the original on 29 March 2016. Retrieved 17 July 2019. CS1 maint: discouraged parameter (link)