"సింహరాశి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: శబ్ధం → శబ్దం using AWB
చి (Wikipedia python library)
చి (clean up, replaced: శబ్ధం → శబ్దం using AWB)
 
=== సింహరాశి జ్యోతిష విషయాలు ===
'''సింహ రాశి''' రాశి చక్రంలో అయిదవ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఇది పురుష రాశి, విషమ రాశి, స్థిర రాశి, అగ్ని తత్వ రాశి, అశుభ రాశి, పురుష రాసి అని వ్యవహరిస్తారు. జాతి క్షత్రియ జాతి, శబ్ధంశబ్దం అధికము, ప్రదేశము నిర్జల ప్రదేశములు, జీవులు పశువులు, వర్ణము పాండు వర్ణం ధూమ్ర వర్ణం, దిక్కు తూర్పు, పరిమాణం దీర్ఘం, ప్రకృతి పిత్త ప్రకృతి, సంతానం అల్పం, కాల పురుషుని అంగం గుండె, సమయము దినం, జీవులు పశువులు. కొండలు, నిర్జన ప్రదేశములు, ఏడారులు, కొండలు, నీటి ఎద్దడి కలిగిన అడవులు ఈ రాశి ప్రభావిత ప్రాంతములు. ఈ రాశి పొడుగు రాశి.
=== ఇత్ర వనరులు ===
{{తెలుగు పంచాంగం}}
{{రాశులు}}
 
[[వర్గం:రాశులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1418031" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ