2012: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: నవంబరు → నవంబర్ (4) using AWB
చి clean up, replaced: సెప్టెంబరు → సెప్టెంబర్ (9) using AWB
పంక్తి 16: పంక్తి 16:
* జులై 27 – ఆగష్టు12 – 2012 వేసవి [[ఒలింపిక్స్]] [[లండన్]]
* జులై 27 – ఆగష్టు12 – 2012 వేసవి [[ఒలింపిక్స్]] [[లండన్]]
=== సెప్టెంబర్ 2012 ===
=== సెప్టెంబర్ 2012 ===
*[[సెప్టెంబరు 2]]: [[నిర్మల్]] లో తెలంగాణ రచయిల సంఘం 6వ మహాసభలు నిర్వహించబడ్డాయి.
*[[సెప్టెంబర్ 2]]: [[నిర్మల్]] లో తెలంగాణ రచయిల సంఘం 6వ మహాసభలు నిర్వహించబడ్డాయి.
*[[సెప్టెంబరు 30]]: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణా మార్చ్ (కవాతు) జరిగింది.
*[[సెప్టెంబర్ 30]]: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణా మార్చ్ (కవాతు) జరిగింది.
=== అక్టొబర్ 2012 ===
=== అక్టొబర్ 2012 ===


పంక్తి 35: పంక్తి 35:
* [[ఆగష్టు 20]]: [[కాపు రాజయ్య]], [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు. (జ.1925)
* [[ఆగష్టు 20]]: [[కాపు రాజయ్య]], [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు. (జ.1925)
* [[ఆగష్టు 25]]: [[నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్]], చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (జ.1930)
* [[ఆగష్టు 25]]: [[నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్]], చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (జ.1930)
* [[సెప్టెంబరు 6]]: [[చెరుకూరి సుమన్]] జర్నలిజం ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌కు మేనేజింగ్‌.
* [[సెప్టెంబర్ 6]]: [[చెరుకూరి సుమన్]] జర్నలిజం ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌కు మేనేజింగ్‌.
* [[సెప్టెంబరు 8]]: [[కొడవటిగంటి రోహిణీప్రసాద్]], సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్థుడైన రచయిత. (జ.1949)
* [[సెప్టెంబర్ 8]]: [[కొడవటిగంటి రోహిణీప్రసాద్]], సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్థుడైన రచయిత. (జ.1949)
* [[సెప్టెంబరు 13]]: [[:en:Ranganath Misra|రంగనాథ్ మిశ్రా]], 21 వ భారత ప్రధాన న్యాయమూర్తి. (జ.1926)
* [[సెప్టెంబర్ 13]]: [[:en:Ranganath Misra|రంగనాథ్ మిశ్రా]], 21 వ భారత ప్రధాన న్యాయమూర్తి. (జ.1926)
* [[సెప్టెంబరు 16]]: [[సుత్తివేలు]], ప్రముఖ తెలుగు హాస్య నటులు. (జ.1947)
* [[సెప్టెంబర్ 16]]: [[సుత్తివేలు]], ప్రముఖ తెలుగు హాస్య నటులు. (జ.1947)
* [[సెప్టెంబరు 21]]: [[కొండా లక్ష్మణ్ బాపూజీ]], నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. (జ.1915)
* [[సెప్టెంబర్ 21]]: [[కొండా లక్ష్మణ్ బాపూజీ]], నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. (జ.1915)
* [[సెప్టెంబరు 24]]: [[అశ్వని (నటి)|అశ్వని]], తెలుగు, తమిళ సినిమా నటి.
* [[సెప్టెంబర్ 24]]: [[అశ్వని (నటి)|అశ్వని]], తెలుగు, తమిళ సినిమా నటి.
* [[సెప్టెంబరు 30]]: [[కాసరనేని సదాశివరావు]], శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు.
* [[సెప్టెంబర్ 30]]: [[కాసరనేని సదాశివరావు]], శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు.
* [[అక్టోబరు 6]]: [[భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా]] కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (జ.19217)
* [[అక్టోబరు 6]]: [[భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా]] కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (జ.19217)
* [[అక్టోబరు 20]]: [[అమరపు సత్యనారాయణ]] , నటుడు గాయకుడు రంగస్థల కళాకారుడు.
* [[అక్టోబరు 20]]: [[అమరపు సత్యనారాయణ]] , నటుడు గాయకుడు రంగస్థల కళాకారుడు.

20:16, 26 నవంబరు 2015 నాటి కూర్పు

2012 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంఘటనలు

జనవరి 2012

  • జనవరి 18: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • జనవరి 19: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది
  • జనవరి 21: కరింనగర్ జిల్లా రామచంద్రాపురం గ్రామపంచాయతికి కేంద్రం గ్రామరత్న అవార్డు ప్రకటించింది.

మార్చి 2012

  • మార్చి 17: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.

ఏప్రిల్ 2012

  • ఏప్రిల్ 26: హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

జూన్ 2012

  • జూన్ 17: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.

జూలై 2012

సెప్టెంబర్ 2012

అక్టొబర్ 2012

మరణాలు

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=2012&oldid=1780731" నుండి వెలికితీశారు