"అమృతలూరు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
5 bytes added ,  4 సంవత్సరాల క్రితం
ఊరచెరువు - ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో 2016,మే-15న పూడికతీత కార్యక్రమం ప్రారంభించినారు. ఈ మట్టిని తొలుత ప్రభుత్వ కార్యాలయాలలో మెరక చేయుటకు తరలించి అనంతరం పొలాలకు తరలించవలసినదని తీర్మానించినారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామములో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు. [9]
==గ్రామ పంచాయతీ==
అమృతలూరు గ్రామ పంచాయతీ ఏర్పడి (8-2-2014 నాటికి ) 86 వసంతాలు పూర్తి చేసుకుని 87వ వసంతం లోనికి ప్రవేశించినది. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కూచిపూడి సతీష్ కుమార్, సర్పంచిగా[[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీమతి సోంపల్లి మంగమ్మ ఎన్నికైనారు. [3]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ అమృతలింగేశ్వరస్వామి ఆలయం:- ఈ ఆలయం శిధిలావస్థకు చేరుకోవడంతో, సి.జి.ఎస్.గ్రాంటు ద్వారా రు.కోటి రూపాయల అంచనాతో, ఆలయ పునర్నిర్మాణ పనులు సన్నద్ధం చేయుచున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన ప్రవాసులు శ్రీ సీతారామాంజనేయులు, మీనాక్షి దంపతులు రూ. 15 లక్షల విరాళం అందజేసి, జన్మభూమిపై తమకున్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. [2]
1,90,532

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1879846" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ