"1799" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
597 bytes added ,  7 నెలల క్రితం
విస్తరణ
(విస్తరణ)
(విస్తరణ)
* జూలై 25: నెపోలియన్, ముస్తఫా కెమాల్ పాషా కు చెందిన 10,000 మంది ఓట్టోమన్ సేనను ఓడించాడు.
* [[అక్టోబర్ 16|అక్టోబరు 16]]: వీరపాండ్య కట్టబొమ్మన్‌ను ఉరితీసారు
* [[అక్టోబర్ 16|అక్టోబరు 16]]: స్పానిషు పట్టణం విగోకు సమీపంలో 5.4 కోట్ల పౌండ్ల సంపదతో వెళ్తున్న స్పెయిను ఓడను బ్రిటిషు రాయల్ నేవీ పట్టుకుంది.
* [[డిసెంబర్ 10|డిసెంబరు 10]]: [[ఫ్రాన్సు]] పొడవుకు కొలమానంగా మీటరును అధికారికంగా స్వీకరించింది.
* [[డిసెంబర్ 31|డిసెంబరు 31]]: డచ్చి ఈస్టిండియా కంపెనీని మూసేసారు
* తేదీ తెలియదు: [[కొంగు నాడు]], ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో టిప్పు సుల్తాన్ ఓటమి తరువాత, మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2979757" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ