"1799" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎సంఘటనలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: కు → కు , →
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
చి (→‎సంఘటనలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: కు → కు , →)
 
* [[జూన్ 30]]: మూడవ కృష్ణరాజ ఒడయార్ మైసూరు సింహాసనమెక్కాడు.
* [[జూలై 12]]: రంజిత్ సింగ్ లాహోరును వశపరచుకున్నాడు. సిక్కు సామ్రాజ్య స్థాపనలో ఇది కీలకమైన అడుగు.
* జూలై 25: నెపోలియన్, ముస్తఫా కెమాల్ పాషా కుపాషాకు చెందిన 10,000 మంది ఓట్టోమన్ సేనను ఓడించాడు.
* [[అక్టోబర్ 16|అక్టోబరు 16]]: వీరపాండ్య కట్టబొమ్మన్‌ను ఉరితీసారు
* [[అక్టోబర్ 16|అక్టోబరు 16]]: స్పానిషు పట్టణం విగోకు సమీపంలో 5.4 కోట్ల పౌండ్ల సంపదతో వెళ్తున్న స్పెయిను ఓడను బ్రిటిషు రాయల్ నేవీ పట్టుకుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3026702" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ