ఛత్తీస్‌గఢ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: as:ছত্তীছগড়
చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: kn:ಛತ್ತೀಸ್‌ಘಡ್
పంక్తి 62: పంక్తి 62:
[[en:Chhattisgarh]]
[[en:Chhattisgarh]]
[[hi:छत्तीसगढ़]]
[[hi:छत्तीसगढ़]]
[[kn:ಛತ್ತೀಸ್‌ಘಡ್ ರಾಜ್ಯ]]
[[kn:ಛತ್ತೀಸ್‌ಘಡ್]]
[[ta:சத்தீசுகர்]]
[[ta:சத்தீசுகர்]]
[[ml:ഛത്തീസ്‌ഗഢ്]]
[[ml:ഛത്തീസ്‌ഗഢ്]]

17:55, 16 మార్చి 2012 నాటి కూర్పు


ఛత్తీస్‌గఢ్
Map of India with the location of ఛత్తీస్‌గఢ్ highlighted.
Map of India with the location of ఛత్తీస్‌గఢ్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
రాయపూర్
 - 21°16′N 81°36′E / 21.27°N 81.60°E / 21.27; 81.60
పెద్ద నగరం రాయపూర్
జనాభా (2001)
 - జనసాంద్రత
20,795,956 (17వది)
 - 108/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
135,194 చ.కి.మీ (?)
 - 16
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[ఛత్తీస్‌గఢ్ |గవర్నరు
 - [[ఛత్తీస్‌గఢ్ |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
2000-11-01
 - శేఖర్ దత్
 - ‌రామన్ సింగ్
 - Unicameral (90)
అధికార బాష (లు) హిందీ, ఛత్తీస్‌గఢీ
పొడిపదం (ISO) IN-CT
వెబ్‌సైటు: www.chhattisgarh.nic.in
దస్త్రం:Chhattisgarhseal.png

ఛత్తీస్‌గఢ్ రాజముద్ర

ఛత్తీస్‌గఢ్ (छत्तीसगढ़) (Chhattisgarh), మధ్య భారత దేశములోని ఒక రాష్ట్రము. ఈ రాష్ట్రము 2000 నవంబర్ 1న మధ్య ప్రదేశ్లోని 16 ఆగ్నేయ జిల్లాలతో యేర్పాటు చేయబడినది. రాయపూర్ రాష్ట్రానికి రాజధాని.

ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున మధ్య ప్రదేశ్, పడమట మహారాష్ట్ర, దక్షిణాన ఆంధ్ర ప్రదేశ్, తూర్పున ఒరిస్సా, ఈశాన్యాన జార్ఖండ్ మరియు ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములు సరిహద్దులుగా కలవు.

రాష్ట్రము యొక్క ఉత్తర భాగము ఇండో-గాంజెటిక్ మైదానము అంచులలో ఉన్నది. గంగా నది యొక్క ఉపనది అయిన రిహంద్ నది ఈ ప్రాంతములో పారుచున్నది. సాత్పూరా శ్రేణులు యొక్క తూర్పు అంచులు, ఛోటానాగ్‌పూర్ పీఠభూమి యొక్క పడమటి అంచులు కలిసి తుర్పు నుండి పడమటికి వ్యాపించే పర్వతాలతో మహానది పరీవాహక ప్రాంతము నుండి ఇండో-గాంజెటిక్ మైదానమును వేరుచేస్తున్నాయి. రాష్ట్ర మధ్య భాగము సారవంతమైన మహానది మరియు దాని ఉపనదులు యొక్క మైదానములలో ఉన్నది. ఇక్కడ విస్తృతముగా వరి సాగు చేస్తారు. రాష్ట్రము యొక్క దక్షిన భాగము దక్కన్ పీఠభూమిలో గోదావరి మరియు దాని ఉపనది ఇంద్రావతి యొక్క పరీవాహక ప్రాంతములో ఉన్నది. రాష్ట్రములోని మొత్తము 40% శాతము భూమి అటవీమయము.

ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము యొక్క తూర్పు-మధ్య శాఖకు చెందిన ఛత్తీస్‌గఢీ భాష ఈ ప్రాంతము యొక్క ప్రధాన భాష. రాష్ట్రములో పర్వతమయమైన జిల్లాలు ద్రావిడ భాషలు మాట్లాడే గోండులకు ఆలవాలము.

జిల్లాలు

ఛత్తీస్‌గఢ్ జిల్లాలు

బయటి లింకులు