Jump to content

వాడుకరి:యర్రా రామారావు/పాతపేజీ

వికీపీడియా నుండి

(ఇది తెవికీ ప్రయోగార్థం సృష్టించిన పేజీ)

తెవికీలోని వ్యాసాల నాణ్యతపై అవసరమైనంత దృష్టిలేదనే అనే ఉద్దేశ్యంతో ఈ పేజీ సృష్టించటమైనది. అసలు తెలుగు వికీపీడియాలో నాణ్యత అంటే ఏమిటి అనే దానిని పరిశీలిద్దాం. నాణ్యత లేదు అనేదానికి తగిన ఉదాహరణలు ఈ పేజీలో ఉదహరించటం, వాటిని ఎలా అధిగమించాలో దానికి సముదాయ సభ్యుల తగిన సూచనలు , అభిప్రాయాలు తెలుసుకోవటం , దానిని బట్టి తగిన ప్రణాళికలు లేదా మార్గదర్శకాలు తయారుచేసుకోవటం ఈ పేజీ ముఖ్య ఉద్దేశ్యం.

ముందుగా ఒకమాట

[మార్చు]

దీనికి ఎవ్వరో ఒక్కరే బాధ్యులుకారు. వ్యాసాలు సృష్టింపుకు, సవరణలకు అనినాభావ సంబంధం ఉంది. వ్యాసాల సృష్టింపే లేకపోతే సవరణలు, నాణ్యత అనే ప్రసక్తే లేదు. వ్యాసాల నాణ్యత అనేది లేకపోతే ఎన్ని వ్యాసాలు సృష్టించినా అవి లెక్కకు ఇన్ని ఉన్నాయని చెప్పుకోవటానికి మాత్రమే. రాసికన్నా వాసి ముఖ్యమని మనందరికి తెలుసు. నాణ్యత అంటే ఎలా ఉండాలో లేదా నాణ్యత లేదు అనే దానికి కొన్ని ఉదాహరణలు చూపించిన సందర్బాలలో ఆ వ్యాసాలు ఎవరివైనా కావచ్చు. అంత మాత్రం చేత వారిని వేలెెత్తి చూపినట్లు దయచేసి భావించకండి. 21వ తెవికీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. ఇంకా నాణ్యత దశకు పూర్తిగా చేరుకోలేకపోయామంటే దానికి అర్థం లేదనిపిస్తుంది. అందరి అభిప్రాయం తెవికీ అభివృద్ధి చెందాలనేదే ప్రధాన ఉద్దేశ్యం.ఆ దృష్టితో మాత్రమే ఈ పేజీని చూడగలరు.

అసలు దీనికి కారణాలు ఏమిటి?

[మార్చు]

గమనించిన కారణాలు

[మార్చు]
  • వికీపీడియాలో జరిగే సవరణలుకు సమతుల్యత పద్దతి లేదు.
  • నాణ్యతకు చెందిన సవరణలుపై తగినంత శ్రద్ధ, తగిన ప్రణాళికలు లేకపోవటం.
  • ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు, వికీ నియమాలు పాటించేదానిపై శ్రద్ధ లేకపోవటం
  • వ్యాసాల సృష్టింపు ఎంత ముఖ్యమో, వ్యాసాల సవరణలు కూడా అంతే ముఖ్యం అని భావించకపోవటం.
  • వ్యాసం సృష్టించిన తరువాత ఆ వ్యాసం మరలా ఒపికతో క్షుణ్ణంగా చదివి, అవసరమైన సవరణలు చేయకపోవటం.
  • ఏదైనా వ్యాసం సవరించేటప్పుడు ఆ వ్యాసంలో కాలానుగణంగా చేయవలసిన సవరణలు గమనించక పోవటం.ఒక వేళ గమనించినా వ్యాసంలో సవరించి, సమాచారపెట్టెలో సవరించక పోవటం,, లేదా సమాచారపెట్టెలో సవరించి వ్యాసంలో సవరించక పోవటం
  • వ్యాసం సృష్టించి ఎంతకాలమైనా విస్తరణకు అవకాశం ఉన్న ముఖ్య వ్యాసాలు పాత సమాచారంతో అలాగే ఉండటం.

వ్యాసాల నాణ్యత అనేక రకాలకు చెందిన సవరణలుపై ఆధారపడి ఉంది. వాటిని గురించి ఈ దిగువ వివరించటమైనది.

అనువాద పదాల తికమకలు

[మార్చు]

కొత్త వ్యాసాలు సృష్టింపు నాకు తెలిసినంతవరకు తెవికీలో మూడు రకాలుగా జరుగుతుంది.మొదటిది తెవికీ అనువాద యంత్రం ద్వారా, ఆంగ్ల వ్యాసాలనుండి విజువల్ ఎడిటరులో పాఠ్యం కాపీచేసి, దానిని గూగుల్ ట్రాన్సులేట్ లో పేస్ట్ చేసి, అనువాదం అయిన పాఠ్యం మరలా కాపీ చేసి, వ్యాసంలో పేస్ట్ చేయటం రెండోపద్దతి అయితే, ఇక మూడవ పద్దతి పుస్తకాలలో, లేదా ఏదేని దిపత్రికలలలో సేకరించిన సమాచారం ద్వారా వ్యాసాలు సృష్టించటం.

నేను వ్యాసాలలో సవరణలు చేసేటప్పుడు కొన్ని వ్యాసాలలో అక్కడ వాక్యానికి తగిన పదాలు కాకుండా, అసందర్బ పదాలు, అర్ధం లేని తికమక పదాలు కొన్నిటిని గమనించుట జరిగింది. అయితే వాటిన్నిటిని నేను సరియైన పదాలకు సవరించాననుకోండి. అలాగే మరికొన్ని వ్యాసాలలో ఈ దిగువ వివరించిన పదాలు లేదా ఇతరత్రాపదాలు ఉండవచ్చు. ఈ పదాలు పూర్తిగా అనువాదయంత్రంద్వారా వచ్చినవా లేదా గూగుల్ ట్రాన్సులేట్ ద్వారా వచ్చినవా, లేదా ఏ వ్యాసాలలో వచ్చినవి అనే విషయాలు నేను చెప్పదలుచుకోలేదు. రెండు విషయాలు చెప్పగలను.ఇవి ఎక్కువుగా పట్టికలలో వచ్చినవి. అలాగే ఏ ఆంగ్ల పదానికి ఈ తికమక పదాలు వచ్చినవి అనేది వివరించగలను. ఇంకొక సందర్బంలో ఆ పదాలు సరియైనవే కావచ్చు,కానీ అక్కడ ఆ వ్యాసంలో ఆ వాక్యం సందర్బానికి తగిన సరియైన పదం ఉంటేనే బాగుంటుంది.

ఆంగ్లపదం అనువాద పదం ఉండాలిసిన పదం వివరం
Adoor తలుపు ఆదూర్ కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలోని ఒక పట్టణం
Praful Patel డస్ట్ పటేల్ ప్రఫుల్ పటేల్ రాజకీయ నాయకుడు
Showaless K Shilla ప్రదర్శన లేని కె షిల్లా షోవేలెస్ కె షిల్లా ఒక రాజ్యసభ సభ్యుడు
Jagadambi Mandal జగదాంబి మండలం జగదాంబి మండల్ ఒక రాజ్యసభ సభ్యుడు
votes swing ఓట్లు ఊపుతాయి ఓట్స్ స్వింగ్ లేదా స్వింగ్ ఓట్స్ ఇలాంటి సందర్బంలో అలా రాస్తేనే బాగుంటుంది
Disqua (Disqualified) డిస్క్వల్ అనర్హత లేదా అనర్హుడు
Dissolved కరిగిపోయింది రద్దుఅయింది లేదా రద్దైంది
Incumbent నిటారుగా పదవిలో ఉన్న వ్యక్తి లేదా అధికారంలో ఉన్న వ్యక్తి లేదా ప్రస్తుతం
Acting నటన తాత్కాలిక లేదా తాత్కాలికం, ఆక్టింగ్ అనువదించిన పదం సరియైనదే కావచ్చు.అక్కడ సందర్బాన్నిబట్టి రాయాలి
14th ,15th 14వ, 15వ 14వ తేదీ, 15వ తేదీ
Akola చేసాడు అకోలా ఇది ఒక జిల్లా
Raigad కిరణాలు రాయిగఢ్ ఇది ఒక జిల్లా
Beed సోమరితనం బీడ్ ఇది ఒక జిల్లా
Latur సోమరితనం లాతూర్ ఇది ఒక జిల్లా
రోమన్ అంకెలు వరస సంఖ్యలుగా ఉన్నచోట I ,  నేను గాను V ,  వి గానూ అనువదిస్తుంది.
res (సింపుల్ గా రాసారు) రెస్ రాజీనామా అని ఉండాలి resignation సందర్బంలో అలా రాసారు
bye (సింపుల్ గా రాసారు) బై ఉప ఎన్నిక అని ఉండాలి bye election సందర్బంలో అలా రాసారు
అనువాద పదాల తికమకలు
విషయం శీర్షిక గమనించిన

భాగం

గమనించిన

ఆంగ్లపదం

అనువాదంలో తికమక

తెలుగుపదం

ఉండాలిసిన

తెలుగు పదం, లేదా వాడుకలో ఉన్న ఆంగ్లపదం

లోపం లింకు సవరణ లింకు
ఆనువాదంలో సందర్బం లేని

పదాలు చేరిక

ఆడూర్ శాసనసభ నియోజకవర్గం స్థానిక పరిపాలనా విభాగాలు Adoor తలుపు ఆదూర్ https://w.wiki/_s7PZ https://w.wiki/_s7PX
మహారాష్ట్ర పట్టికలో Praful Patel (SNO 10) డస్ట్ పటేల్ ప్రఫుల్ పటేల్ https://w.wiki/_rwbE
రాజ్యసభ సభ్యుల జాబితా (ఎస్) విభాగంలో (1972 ఏప్రిల్ 13) Showaless K Shilla (ఎస్) ప్రదర్శన లేని కె , షిల్లా షోలేస్ కె. షిల్లా (ఎస్) https://w.wiki/_r$eV
బీహార్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా ప్రస్తుత రాజ్యసభ సభ్యులందరి కాలక్రమ జాబితా
  • Mangani Lal Mandal
  • Jagadambi Mandal
  • Bhupendra Narayan Mandal
  • మంగని లాల్ మండలం
  • జగదాంబి మండలం
  • భూపేంద్ర నారాయణ్ మండలం
  • మంగని లాల్ మండల్
  • జగదాంబి మండల్
  • భూపేంద్ర నారాయణ్ మండల్
https://w.wiki/_s4tK https://w.wiki/_s4tK
జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల ఫలితాలు పట్టికలో 6వ కాలం votes swing ఓట్లు ఊపుతాయి ఓట్స్ స్వింగ్/జనాదరణ ఓట్లు https://w.wiki/_rUCg https://w.wiki/_rUCg
జమ్మూ కాశ్మీరు రాజ్యసభ సభ్యుల జాబితా గమనికలు Disqua డిస్క్వల్ అనర్హత https://w.wiki/_rTzo https://w.wiki/_rTzo
మధ్య ప్రదేశ్‌లో ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలు Dissolved కరిగిపోయింది రద్దు చేయబడింది లేదా రద్దు అయింది https://w.wiki/_rTc9 https://w.wiki/_rTc9
మాణిక్ సాహా రెండో మంత్రివర్గం మంత్రుల మండలి Incumbent నిటారుగా అధికారంలో ఉన్నారు లేదా పదవిలో ఉన్నారు https://w.wiki/_rTaH https://w.wiki/_rTaH
గోవా గవర్నర్ల జాబితా 1987 తరువాత లెఫ్టినెంట్ గవర్నర్లు Acting నటన తాత్కాలిక లేదా తాత్కాలికం https://w.wiki/_rT8B https://w.wiki/_ruES
పుదుచ్చేరి ముఖ్యమంత్రుల జాబితా ముఖ్యమంత్రుల జాబితా 14th, 15th

(శాసనసభ) Dissolved

14వ తేదీ, 15వ తేదీ -

కరిగిపోయింది అని చాలా చోట్ల ఉంది

14వ, 15వ అని ఉండాలి

లేదా శాసనసభలకు లింకు కలపాలి.

రద్దు చేయబడింది

https://w.wiki/_rT85 https://w.wiki/_rT7v
2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఫలితాలు

పరివర్తన్ మహాశక్తి

Akola

Raigad

Beed

Latur

Omprakash Baburao Kadu

Shankar Anna Dondege

27 చేసాడు

187 కిరణాలు

227 మంచం

233 సోమరితనం

బచ్చుకాడు

శంకర్ అన్నా ధొంగే 2024

అకోలా

రాయిగఢ్

బీడ్

లాతూర్

ఓంప్రకాష్ బాబురావు కాడు శంకర్ అన్నా దోండేగే

https://w.wiki/_qeMu

తాజా సమాచారం చేర్పు పర్వేక్షణ లోపం

[మార్చు]

వ్యాసాలు సృష్టించిన తరువాత కొన్నివ్యాసాలు తరుచూ తాజాపర్చవలసిఉంది.కాని వాటి మీద పర్వేక్షణకు సరియైన సిస్టం లేదా విధానం లేదు.

తాజా పర్చవలసిన వ్యాసాల పర్వేక్షణ లోపం
ఉదాహరణ వ్యాసం గమనించిన విభాగం గమనించిన లోపం లోపం లింకు సవరణ లింకు
బీహార్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా ప్రస్తుత సభ్యులు 2024 2024 ఏప్రిల్‌తో ఆరుగురు సభ్యులు పదవీకాలం ముగిసింది, వారిస్థానంలో వచ్చినవారిని చేర్చకపోవటం https://w.wiki/_s4sc https://w.wiki/_s4tK
జార్ఖండ్ ముఖ్యమంత్రుల జాబితా ముఖ్యమంత్రులు 2024 జులై నుండి తాజాగా పనిచేసే ముఖ్యమంత్రి పేరు అయితే చేరింది, కానీ అంతకుముందు ఉన్న పనిచేసిన ఇద్దరు ముఖ్యమంత్రుల పేర్లు లేవు https://w.wiki/_rTxs https://w.wiki/_rTxL

రాష్ట్రాల పేర్లు రకరకాలుగా రాయటం

[మార్చు]

రాష్ట్రాల పేర్లు వ్యాసాలలో వర్గాలలో రెండు లేదా మూడు రకాల పదాలు వాడటం.

రాష్ట్రాల పేర్లు వివిధరకాలుగా రాయటం
ఉదాహరణ వ్యాసం గమనించిన పదాలు ఉండాల్సిన పదాలు లోపాల ఉన్న లింకులు సరిచేసిన లింకులు
హెచ్. డి. కుమారస్వామి కర్నాటక కర్ణాటక https://w.wiki/_rTx5 https://w.wiki/_rTw$
రాష్ట్రపతి పాలన మిజోరాం, మిజోరమ్ మిజోరం
మధ్యప్రదేశ్ జానపద నృత్యాలు మధ్యప్రదేశ్ మధ్య ప్రదేశ్
ఉత్తరప్రదేశ్ క్రికెట్ జట్టు

ఉత్తరప్రదేశ్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రజా పార్టీ

ఉత్తరప్రదేశ్ ఉత్తర ప్రదేశ్

సమాచారపెట్టెలో గమనికలు

[మార్చు]
సమాచారపెట్టెలో గమనించాలిసినవి
గమనించిన లోపం సవరణ సారాంశం శీర్షిక సవరణకు ముందు లింకు సవరించిన లింకు సవరణ తరువాత లింకు
మీడియా ఫైల్ ఆకృతి మీడియా ఫైల్ సైజు సవరణ జగ్గేష్ https://w.wiki/_rwSJ https://w.wiki/_rwSB https://w.wiki/_rwS8
మీడియా ఫైల్ ఆకృతులు మీడియా ఫైల్ సైజు సవరణ హౌరా https://w.wiki/_rTvx https://w.wiki/_rTuu https://w.wiki/_rTvx

లోపాలవల్ల ఏర్పడిన అనవసర వర్గాలు

[మార్చు]
వ్యాసాలలో కొన్ని అనవసర పదాల వల్ల ఏర్పడిన అనవసర వర్గాలు
అనవసరం వర్గం చేరిన కారణం వ్యాసం వ్యాసం లింకు లోపం సవరించిన తరువాతి లింకు
Pages using small with an empty input parameter (ఎడిట్ మోడ్ లో చూడాలి) భారతీయ చక్రవర్తుల జాబితా https://w.wiki/_qmVc
విషయం గమనించిన విభాగం ఉదాహరణ వ్యాసం లోపం లింకు సవరణ లింకు
సంఘటన వివరాలు కూర్పు ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం విభాగం అరవింద్ కేజ్రివాల్ https://w.wiki/_sJwg https://w.wiki/_sJwc
పార్టీరంగులు (పట్టిక అనువాదంలో లోపం) 3వ కాలం లోక్‌సభ ఎన్నికలు అసోంలో ఎన్నికలు https://w.wiki/_sHcD https://w.wiki/_sHcB
విషయసంగ్రహం సరిగా కుదింపు కాకపోవటం -- https://w.wiki/_s5hj

https://w.wiki/_rT5E

https://w.wiki/_s5hU

https://w.wiki/_rT5C

వ్యాసాలు సృష్టించిన తరువాత కొన్నివ్యాసాలు తరుచూ తాజాపర్చవలసిఉంది. కాని వాటి మీద పర్వేక్షణకు సరియైన సిస్టం లేదు ప్రస్తుత సభ్యులు (2024) ఆరుగురు సభ్యులు 2024 ఏప్రిల్ తో పదవీకాలం ముగిసి, వారిస్థానంలో వచ్చినవారిని తాజా సవరింపు పరిశీలన

అలాగే పార్టీ కాలం సంపూర్ణంగా పూర్తిచేయటం అలాగే

బీహార్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా https://w.wiki/_s4sc https://w.wiki/_s4tK
రెస్ (రాజీనామా) జార్ఖండ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా https://w.wiki/_s4QN https://w.wiki/_s4QN

సూచనలు

[మార్చు]
వికీపీడియా నిర్వహణ, అభివృద్దిపై
వ.సంఖ్య విభాగాలు గమనించిన లోపం ఉదాహరణ లింకులు సూచనలు లేదా పరిష్కార మార్గాలు
1 పేజీలు సృష్టింపు జిల్లా శీర్షిక లేదా ఇతర శీర్షికలతో సంబందించిన వ్యాసాలు అనగా లోకసభ నియోజకవర్గాలు, శాసనసభ నియోజకవర్గాలు, పురపాలక సంఘాలు లేదా నగరపాలక సంస్థల ఇంకా మొదలగు ఇతర వ్యాసాలు శీర్షికలు విభిన్నతేడాలతో ఉండటం. వీటిని గుర్తించి ఒకే విధంగా ఉండేటట్లు సవరించాలి.ఇది ఒక్కరి నిర్ణయంతో సరియైన శీర్షిక నిర్థారణ కాకపోవచ్చు. అందువలన ఇవి చర్చకు వచ్చినప్పుడు అందరూ స్పందించాలిసిన అవసరముంది.


పేజీలు సృష్టింపుకు అనుగుణంగా సృష్టించవలసిన అయోమయనివృత్తి పేజీలు గుర్తించి, ఆశించినంతగా సృష్టింపు జరగకపోవటం
  • అలాగే వీటిని గతంలో సృష్టించిన అయోమయనివృత్తి పేజీలు ఉంటే వాటిలో చేర్చాలి. లేనివాటికి అయోమయనివృత్తి పేజీలు కొత్తవి సృష్టించాలి.
  • దీనివలన మరో ఉపయోగం ఉంది. ఒకే శీర్షికతో వేరు వేరుగా ఉన్న వ్యాసాలు క్వాలిఫై చేయటానికి అవకాశం ఉంటుంది.
వేరు వేరు వ్యాసాలు దాదాపుగా ఒకే శీర్షికతో (కొద్దిపాటి అక్షరబేదాలతో) క్వాలిఫై చేయకుండా పేజీలు సృష్టింపు జరగటం.
  • పేజీ సృష్టించేముందు కొద్దిపాటి అక్షరబేదాలతో మరొక పేజీ ఏమైనా ఉన్నదేమో వెతికి, ఒకవేళ ఉంటే క్వాలిఫై చేసి, అయోమయనివృత్తి పేజీ సృష్టించాలి.
  • దీనివలన మరో ఉపయోగం ఉంది. సృష్టించాలనుకున్న పేజీ ఒకవేళ ముందుగా మరొకరు సృష్టించి ఉంటే వెంటనే తెలిసిపోతుంది.
ఒకే వ్యాసం కొద్దిపాటి అక్షరబేదాలతో లేదా ఒకే శీర్షికతో వ్యాసాలు సృష్టింపు జరగటం. ఇది సాధారణమే కావచ్చు. కానీ ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి కారణాలు ఆలోచిస్తే,
  • ఇది ఎక్కువుగా కొత్త వాడుకరులు రాగానే వారికి తోచిన పేజీ వికీలో ఉందేమో కనీస పరిశీలన ప్రయత్నం చేయకుండా సృష్టించటం వలన,
  • అనువాదయంత్రం కాకుండా నేరుగా సృష్టించినందువలన
  • దిన పత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా ఒకేరోజు అనుకోకుండా ఇద్దరు వాడుకరులు పేజీలు సృష్టించినందున

పేజీ సృష్టించేముందు కొద్దిపాటి అక్షరబేదాలతో మరొక పేజీ ఏమైనా ఉన్నదేమో వెతికితే ఇలాంటి డబుల్ పేజీలు సృష్టింపు తగ్గుతుంది.

పూర్తి ఆంగ్లంలో సృష్టించిన వ్యాసాల పేజీలు 20 సంవత్సరాలు గడిచిననూ ఇంకనూ అలానే ఉండటం.
  • ఆంగ్లంలో విషయసంగ్రహం ఉన్న పేజీలు ఆటోమేటిక్ గా ఒక వర్గంలో చేరేటట్లు బాటు ఉండాలి.
  • వీటిని తొలగించటానికి వికీలో CSD సదుపాయం ఉన్ననూ అది పనిచేయటలేదు. కనపడితే తొలగిస్తామని ఈ వ్యాసాలు అంత తొందరగా కనపడవు.
2 వ్యాసాలలో సనరణలు వ్యాసాలలో సవరణలు ఆశించినంతగా జరుగుటలేదు. వీటిని చేయటానికి తగిన పద్దతులు అంటూలేవు. అనగా ప్రత్వేకంగా దీనికి ఎటువంటి ప్రాజెక్టులుగానీ లేదా ఇతర ప్రామాణికపద్దతులు గానీ వికీలో ప్రస్తుతానికి లేవు.
  • ఏదో యాదృచ్చికంగా చూసిన పేజీలలో ఒకటి లేదా రెండు సవరణలు మాత్రమే జరుగుచున్నవి. ఆ వ్యాసం పేజీలో పూర్తిగా చేయాలిసిన సవరణలు జరగుటలేదు.
  • కొన్ని వ్యాసాల పేజీలుకు కాలానుగుణంగా జరగవలసిన తాజా సవరణలు జరగటలేదు. దీనిమీద వాడుకరులలో ప్రత్వేక ఆసక్తి కనపడటలేదు.
  • కొన్ని పేజీల ఎన్ని సంవత్సరాలైనా సవరణలకు నోచుకోకుండా అలానే ఉంటున్నాయి.
ఇటువంటి వ్యాసాల పేజీలు కనపడినప్పుడు కనీసం సవరించికపోయినా వాటికి తగిన నిర్వహణ మూసలు తగిలించాలి. అలా ఒక వర్గంలోకి అయినా చేర్చాలి.
3 నిర్మాణాత్మక మార్పులు

(Structural Modification)

  • వికీ డేటా లింకులు కలపటం,
  • వర్గీకరణ ప్రాపరుగా ఉండటం,
  • అగాథ , అనాథ, పేజీలు తగ్గించటం
  • సమాచార పెట్టెలు ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించటం,
  • అయోమయనివృత్తి లింకులకు సరియైన లింకులు కలపటం,
https://w.wiki/_vTya (ప్రత్వేక పేజీలు) లలో రిమార్కులు ఉన్న విభాగాలకు ప్రాజెక్టులు రూపొందించి వాటిలోని పేజీలు సంఖ్యను తగ్గించటం. ఇటువంటి వాటిమీద వాడుకరులకు తగిన అవగాహన కల్పించటం.
4 పరిశీలన, ఖచ్చితత్వం, నిర్దారణ
5 నాణ్యత
  • పేజీలలో వ్యాసానికి తగినట్లుగా మీడియా ఫైల్స్ ఎక్కించటం
  • తెగిపోయిన ఫైల్స్ లింకులు తొలగించటం,
  • అవకాశం ఉన్న పట్టికలు పరిమాణం తగ్గించి సరియైన స్థానానికి కుదించటం

వర్గాలు

[మార్చు]

Small Wiki Formats

[మార్చు]
  • 1 సంవత్సరం, 158 రోజులు
  • వ్యాసం పేజీ మూసలు
  •  భారతీయురాలు
  • style="text-align:left" |బలరామ్ దాస్ టాండన్ (ఛత్తీస్‌గఢ్ గవర్నర్ల జాబితా)
  • {{small|(2002 వరకు)}}
  • {{Hlist|[[విష్ణుదేవ సాయి మంత్రిత్వ శాఖ|మంత్రిమండలి]]|[[ఛత్తీస్‌గఢ్ శాసనసభ]]}
  • rowspan="2" |
  • colspan="4"" |
  • <ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>
  • <ref>{{Cite web|title=ఆంధ్రప్రదేశ్ రాజపత్రం|url=https://ahd.aptonline.in/AHMS/Views/DownLoads/All26Districts.pdf|archive-url=https://web.archive.org/web/20220906064441/https://ahd.aptonline.in/AHMS/Views/DownLoads/All26Districts.pdf|archive-date=2022-09-06|access-date=2022-09-06|website=ahd.aptonline.in}}</ref>
  • {{essay-like|date=జూన్ 2023}}
  • {{lead too long|date=జూన్ 2023}}
  • "wikitable collapsible sortable collapsed"
  • border=2 cellpadding=3 cellspacing=1 width=70%
  • {{coord|17.32|N|78.52|E|display=inline,title}}
  • {{coord|16|50|2.97|N|81|47|12.85|E|display=inline,title}}
  • {{formatnum:174313}}
  • {{చర్చ పేజీ}}
  • {{సహాయం చేయబడింది}}
  • {{సహాయం కావాలి}
  • {{Infobox requested|వ్యాసం రకం=గ్రామం}}
  • |- align="center"  - (Center Formet Table))
  • {{Expand language|langcode=en|otherarticle=Uthiyur}}
  • {{nbsp}}
  • {{sortname|Badruddin|Tyabji}}.
  • align="right" |{{formatnum:3,22,931}}
  • {{ఈ చర్చ పేజీని తొలగించరాదు}}
  • [[Indian rupee|₹]] 
  • {{Update section}}
  • {{Update}}
  • {{అభిప్రాయాల కోసం చర్చ}}
  • {{చర్చాస్థలం అడుగున}}
  • {{Unreferenced}}
  • {{Outdent|:::::::}} వెబ్‌సైట్లు
  • {{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}    
  • {{Div end}}
  • {{Div col||13em}}
  • {{Div col end}}
  • {{refbegin|3}}
  • {{refend}}
  • {{clear}}
  • <s>[[వాయువు]] '''(అ.ని)'''</s>
  • {{ఆంగ్ల వికీ లింకులు}}
  • [[నగర మేయర్|మేయర్]] / [[చైర్‌పర్సన్]]
  • [[అధికార భాష|అధికారిక]]
  • [[Indian Standard Time|IST]] - [[భారత ప్రామాణిక కాలమానం]]
  • [[ప్రాంతీయ ఫోన్‌కోడ్]]
  • [[ఐఎస్ఒ 3166-2:ఐఎన్]]
  • [[మానవ లింగనిష్పత్తి|లింగ నిష్పత్తి]]
  • (పురుషులు) 1000:887 (స్త్రీలు)
  • {{URL|www. |అధికారక వెబ్‌సైట్‌}}
  • {{Disambiguation needed|date=జనవరి 2020}} – [-అయోమయనివృత్తి పేజీకి వెళ్తున్న ఈలింకును మార్చాలి-]
  • {{fansite|date=మార్చి 2022}}
  • {{notability|Biographies|date=మార్చి 2022}}
  • మూలాలు లేని పాఠ్యమున్న వ్యాసాలు - {{fact}}
  • {{అనువాదం}}
  • {{యాంత్రిక అనువాదం}}
  • {{Copypaste}}

గణాంకాలు క్వారీ లింకులు

[మార్చు]

అవసరమైన లింకులు

[మార్చు]

గ్రామాలకు సంబందించిన లింకులు

[మార్చు]

మండలాలకు సంబందించిన లింకులు

[మార్చు]

పంచాయితీలకు సంబందించిన లింకులు

[మార్చు]

పురపాలక సంఘాలకు సంబందించిన లింకులు

[మార్చు]

శ్రీ కాకుళం జిల్లాకు సంబందించిన లింకులు

[మార్చు]

తూర్పు గోదావరి జిల్లాకు సంబందించిన లింకులు

[మార్చు]

పశ్చిమ గోదావరి జిల్లాకు సంబందించిన లింకులు

[మార్చు]

విజయనగరం జిల్లాకు సంబందించిన లింకులు

[మార్చు]

గుంటూరు జిల్లాకు సంబందించిన లింకులు

[మార్చు]

ప్రకాశం జిల్లాకు సంబందించిన లింకులు

[మార్చు]

రాజకీయ వ్యాసాలకు సంబందించిన లింకులు

[మార్చు]

జనన గణాంకాలకు సంబందించిన లింకులు

[మార్చు]

భారతదేశానికి సంబందించిన లింకులు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ లింకులు

[మార్చు]

తెలంగాణ లింకులు

[మార్చు]

ముఖ్య ప్రదేశాలు లింకులు

[మార్చు]

గుజరాత్

[మార్చు]

తమిళనాడు

[మార్చు]

ఇతర వెబ్‌సైట్ల లింకులు

[మార్చు]