వాడుకరి:Arjunaraoc
కంప్యూటర్ ని తెలుగులో వాడి, నీ జ్ఞానాన్ని పెంచుకో, అందరితో పంచుకో, జ్ఞాన సమాజాన్ని నిర్మించటంలో చెరగని ముద్రలు వేయి!
అర్జున,తెలుగు వికీపీడియా సభ్యుడు
వృత్తి రీత్యా ఎలెక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ సాంకేతిక నిపుణుడను, ప్రాజెక్ట్ నిర్వహణ సలహదారును. తెలుగు పై అసక్తితో తెలుగు గణక ప్రక్రియలో 2005 నుండి క్రియాశీలంగా వున్నాను. పోతన కీ బోర్డు ను లినక్స్ లో తయారుచేయడం, ఫైర్ఫాక్స్ తెలుగు స్థానికీకరణ, లిబ్రెఆఫీస్ తెలుగు స్థానికీకరణ మెరుగు, ఫైర్ఫాక్స్, లిబ్రెఆఫీస్లో తెలుగు అక్షరదోషాల తనిఖీ, సలహ ఉపకరణం అభివృద్ధి లేక మెరుగు చేశాను.
నేను మే 19 2007 న నమోదు చేసుకున్నాను, జులై 21, 2007 న తెలుగు వికీపీడియా లో రచన ప్రారంభించాను. నా తొలి తెవికీ రచన రెడ్ హాట్ లినక్స్. తెలుగు వికీపీడియాలో అధికారిని. తెవికీ ప్రచారం లో భాగంగా చాలా చోట్ల తెవికీ అకాడమీ నిర్వహించాను. వికీమీడియా భారతదేశం సహవ్యవస్థాపకునిగా, మొదటి అధ్యక్షునిగా అక్టోబరు 2012 వరకు సేవ చేశాను. సెప్టెంబరు నుండి వికీమీడియా ఫౌండేషన్ వారి ధనవితరణ మండలి (Funds Dissemination Committeee) సభ్యునిగా 2012 నుండి జులై2014 వరకు సేవ చేశాను ( మరిన్ని వివరాలకు అర్జునరావు పరిచయపత్రం ఇంగ్లీషులో (Arjun's wiki profile in English) చూడండి. నేను ప్రాజెక్టులకోసం, నిర్వహణకోసం అర్జునరావుసిబాట్ నడుపుతాను. వికీపీడియాలో రచనలు చేయుట (2013 సంచిక) కొరకు కావలసిన తెరపట్టులు తయారు చేయుటకొరకు నవ్వుల బుల్లోడు ఖాతా తెరిచాను. అయితే సహజంగా వుండటానికి ఆ వాడుకరి పేజీలకు దారి మార్పులు చేయడంలేదు. ఆ ఖాతాను తెరపట్టులు లాంటి ప్రక్రియకి మాత్రమే వాడుతాను.
- జాలంలో నెలవులు
- నా ఓపెన్ స్ట్రీట్ మేప్ పేజీ, నా కృషి వేడిపటము
- Stackoverflow పేజి
- నా తెలుగు బ్లాగు:తెలుగినక్స్ (క్రియాశీల కాలం 2007-2016)
తెవికీ గురించిన వ్యాసాలు, వీడియోలు
[మార్చు]- చెవల, అర్జున రావు (2014-01-01). "అందరి విజ్ఞానం అందరికీ". రామోజీఫౌండేషన్ తెలుగు వెలుగు. Retrieved 2014-01-30. ( తెలుగు వెలుగు 2014 జనవరి సంచికలో తెలుగు వికీపీడియా వ్యాసం 'అందరి విజ్ఞానం అందరికీ' పాఠ్యం)
- యూ ట్యూబ్ లో వికీపీడియా లో నా కృషి గురించిన వికీమీడియా ఇండియా వీడియో ( ధ్వని పాఠ్యంతరం)
మీరు వ్యాసరచన కొనసాగించారా? మంచిది, కానీ మీరు వికీపీడియా:శైలి చూసారా? చూడకపోతే ఒకసారి చదవండి. వ్యాసాలన్నీ ఒకే శైలిలో ఉండాలనేదే ఈ వికీపీడియా శైలి ఉద్దేశ్యము.
ఇంకా చదవండి: వికీపీడియా:గైడు
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
ఆశయాలు
[మార్చు]- తెవికీ నాణ్యతని పెంచడం
- సాంకేతిక పనులు, పరస్పర సహకార నిర్వహణలకు సహాయం
తెలుగు వికీపీడియాలో నా కృషి
[మార్చు]2024 పని
[మార్చు]- జూన్ - జులై, 2024 ఆంధ్రప్రదేశ్ లోని రెవెన్యూ గ్రామాలకు వికీడేటా ఆధారిత సమాచారపెట్టె వాడటం (మరింత సమాచారం)
- గణపవరం మండలం, ఏలూరు జిల్లానుండి పశ్చిమ గోదావరి జిల్లాకు 16-02-2023న మారినందున వికీపీడియా తెలుగు, వికీపీడియా ఇంగ్లీషు,, వికీడేటా, OSM వ్యాప్త సవరణలు. దోషం శ్రీరామ్ చే 24-04-2024 నాడు గుర్తించబడింది.
2022 ప్రాధాన్యతలు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ జిల్లాలు పునర్వ్యవస్థీకరణ - 2022 సంబంధిత అధికప్రాధాన్యతా వ్యాసాల సవరణలు, అభివృద్ధి: ( వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి/AP districts reorg - 2022/Experience sharing by Arjunaraoc, వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి/AP districts reorg - 2022/Initial implementation experiences on Bapatla district by Arjunaraoc )
- {{Infobox India AP Village}} {{Infobox India AP Mandal}} {{Infobox India AP Town}}, qid పరామితి తీసుకొనేటట్లుగా మెరుగు చేశాను.
- వాడుకరి:Arjunaraoc/2022 tewiki priorities - Arjunaraoc views
- అంతర్వికీ లింకుల్లేని మూసలు శుద్ధి
- ఫైళ్ల లైసెన్సులు, సముచిత వినియోగ వివరాల తనిఖీ, సంబంధిత శుద్ధి
- WP:FUW చేతనానికి అనగా 19 నవంబరు 2013 కు ముందు చేర్చిన సముచిత వినియోగ ఫైళ్లు శుద్ధి (వికీపీడియా:బొమ్మల నిర్వహణ/non-free no-template-NFUR before 20131119)
- WP:FUW చేతనమైన 19 నవంబరు 2013 నుండి చేర్చిన సముచిత వినియోగ ఫైళ్లు శుద్ధి ( వికీపీడియా:బొమ్మల నిర్వహణ#శుద్ధి పనుల సమీక్షలు)
- వికీపీడియా:వికీప్రాజెక్టు/నిర్వహణ సూత్రాలు
- వికీపీడియా:2022 ప్రాధాన్యతలు
- వికీపీడియా:2021 సమీక్ష
2021 ప్రాధాన్యతలు
[మార్చు]- లైసెన్సు లేని ఫైళ్ల శుద్ధి: వికీపీడియా:బొమ్మల నిర్వహణ/లైసెన్స్ లేని ఫైళ్ల శుద్ధి - 1
- బొమ్మ మూసలు ఆంగ్లవికీనుండి తాజా, to get machine readable template information, some file categories are added by m:Extension:CommonsMetadata
- ఆవాసాలు కాని వ్యాసాల OSM పటముల తనిఖీ,మెరుగు, వ్యాస వీక్షణల ప్రాధాన్యత ప్రకారం
- సామెతలు, జాతీయాల అక్షరమాల అక్షరంతో అంతమయ్యే వ్యాసాలు వికీబుక్స్ కు తరలింపు., వర్గం:వికీబుక్స్కు_తరలించవలసిన_వ్యాసములులో ఇతర వ్యాసాలు తరలింపు లేక సవరణలు.
సాంకేతిక సమస్య బగ్ T283472 వలన పనికి అవరోధం కలిగింది. - ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధిత వ్యాసాలపై కృషి. (వాడుకరి:Arjunaraoc/ఆంధ్రప్రదేశ్ నుండి లింకుల మెరుగు అనుభవాలు)
- అనువాద ఉపకరణం వాడుటకు మంచి పద్ధతులు, చిట్కాలు, సంబంధిత ఉపకరణం సహాయం ప్రధాన పేజీ తెలుగు అనువాదం.
2007-2020
[మార్చు]తెవికీ వ్యాసాలు
[మార్చు]- /మానవీయ గణాంకాలు
- User:Arjunaraoc/తెవికీ వార్త/వికీప్రాజెక్టు లోటు పాట్లు
- User:Arjunaraoc/తెవికీ చదువరుల ప్రాధాన్యతలు
సంప్రదించు విధానాలు
[మార్చు]- చర్చాపేజీలో వ్యాఖ్య .
- ఈమెయిల్ సందేశము
- ట్విట్టర్ లో @arjunaraoc
- ఇంటర్నెట్ రిలే ఛాట్ లేక వెబ్ ఛాట్ http://webchat.freenode.net/?channels#wikipedia-te నా username:arjunaraoc
తరచుగా వాడే పేజీలు
[మార్చు]- /వీలువెంబడి చేయవలసిన పని
- /తరచుగా వాడే పేజీలు
- వికీపీడియా:దశాబ్ది_ఉత్సవాల_వికీ_పురస్కార_ఎంపిక
- వికీపీడియా:వికీపీడియాలో_రచనలు_చేయుట_(2013_సంచిక)-_2వచిత్తుప్రతి
- /ప్రయోగశాల
తెవికీ వార్త కొరకు రచనలు
[మార్చు]పతకాలు/గుర్తింపులు
[మార్చు]బొమ్మ/విషయం | వివరం | ||||||
---|---|---|---|---|---|---|---|
తెలుగు అనువాద వ్యాసాల పతకం |
జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో ఒకరు. -- 13 ఆగస్టు 2020 | ||||||
తెవికీకి మీరు అందిస్తున్న సాంకేతిక శక్తికి గాను, కృతజ్ఞతలతో.. చదువరి 06:59, 20 జనవరి 2020 (UTC) | |||||||
విజయ ఉగాది తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 ప్రశంసా పత్రం , పత్రం ఇచ్చినది 2014,ఫిబ్రవరి 15 | |||||||
సాంకేతికాంశాల తారాపతకం |
వికీట్రెండ్స్ ప్రాజెక్టును ప్రారంభించి, మార్గదర్శపు పట్టీలో 7 రోజుల వికీట్రెండ్స్ ప్రవేశపెట్టి, పాఠకుల అభిరుచికి తగ్గ వ్యాసాలను మరింత మెరుగుపరచేందుకు మార్గం సుగమం చేసిన అర్జున గారికి తెవికీ సభ్యులందరి తరఫున ఈ తారాపతకాన్ని సమర్పిస్తున్నాను. వైజాసత్య (చర్చ) 08:20, 31 జనవరి 2014 (UTC) | ||||||
తెవికీ నిర్వహణా స్తంభాలలో ఒకరైన అర్జున్ గారికి తెవికీ దశాబ్ది ఉత్సవాలను విజయవంతంగా నడిపిస్తున్న సందర్భంగా వేసుకోండి ఒక ఘనమైన వీరతాడు - అహ్మద్ నిసార్2013-12-30T09:55:59 | |||||||
అర్జున గారు మీరు ఎకో వ్యవస్థను తెలుగు వికీపీడియాలోకి తేవడానికి సిస్టం మెసేజులను చాలా చురుకుగా అనువాదం చేసినందులకు, మీ కృషిని గుర్తిస్తూ ఈ చురుకైన అనువాదకుల మెడల్ అందుకోండి. మీ విష్ణు (చర్చ) 13:05, 21 అక్టోబర్ 2013 (UTC) | |||||||
| |||||||
2012లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు | |||||||
2012లో వ్యాసేతరములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు | |||||||
2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు | |||||||
2011లో వ్యాసేతరములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు | |||||||
2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు |
తరచూ వాడేవి/తెలుసుకున్నవి
[మార్చు]- /barnstar exp-active discussion participant
- /Local delinker python notebook code regex failures with filenames
- translation debugger
- /petscan queries
- మీడియావికీ అప్రమేయంగా చేర్చే వర్గాలు ఉదా: వర్గం:యాంత్రికంగా_చదవగల_లైసెన్సులు_లేని_దస్త్రాలు (ఇవి పోవడానికి కామన్స్ నుండి లైసెన్సులు దిగుమతి చేయాలి. మరింత సమాచారానికి చూడండి),
- Non free use rationale లేని సరిచేయవలసిన బొమ్మల జాబితా (2218 20190406న)
- అనువాదం పూర్తికాక తెలుగులో ఉపయోగపడే వ్యాసమున్నప్పుడు చేర్చవలసినపెట్టె
{{ambox| | type = notice | image = [[Image:Icon apps query.svg|38px]] | text = ఈ క్రింది సమాచారంతో తాజాపరచేవరకు[[వికీపీడియా:బొమ్మలు వాడే విధానం]] ఉపయోగంగావుండవచ్చు. ఎరుపులింకులు కనబడకుండా వుండాలంటే [[:en:Wikipedia:Image use policy| ప్రస్తుత ఆంగ్ల వికీప్రతిని]] చూడవచ్చు. }}
- {{ subst: స్వాగతం|Arjunaraoc}}
- {{ఈ వారం వ్యాసం పరిగణన}}
- {{ఈ వారం వ్యాసం|సంవత్సరం=2012|వారం= }}
- వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు
- వర్గం:వికీపీడియా నిర్వహణ
- en:Wikipedia:Moving files to the Commons
- regular expresion search in wiki
- catscan2 does not work for telugu yet
- లక్సో వాడుకరి మార్పుల పేజీవివరాలు
- టిపారిస్ వాడుకరి మార్పుల పటములు
- వికీచెకర్ (ఇంగ్లీషు వికీకి మాత్రమే)
- వర్గాలపటము(తెలుగురూపులో లోపాలు)
- వర్గాల సమస్యల ఉపకరణం
- వికీపీడియా పేజీ వీక్షణలురెండు తేదీలమధ్య
- వికీపేజీ మార్పుల విశ్లేషణ
- సముదాయ మార్పుల విశ్లేషణ ఉపకరణము
- గ్యాలరీ ఉపకరణం
- కామన్స్ లో బొమ్మల వినియోగం
- కామన్స్ లోని బొమ్మల వీక్షణలు ఎంచుకున్న ప్రాజెక్టులలో, వర్గాలలో (సమస్య బగ్జిల్లా లో నివేదించబడింది)
- గ్యాలరీ ఉపకరణంలో అర్జున వాడుకరిగా
- ప్రతి వికీపీడియన్ పరిశీలించాల్సిన మాగ్నస్ తయారుచేసిన ఉపకరణాలు
నా ప్రయోగాలు
[మార్చు]- /recognition draft
- /Medal template
- /Notice Samples
- /KLRWPForm
- /Image Templates to be imported from ENWP
- My brochure for Telugu Wiki Academy
- /MySQL queries configured for Tewiki
- /MyFiles-CopyrightValidation
- /Sandbox
- [[Image:img.jpg|{{:Image:img.jpg}}]] బొమ్మకు శీర్షిక మరల టైపు చేయకుండా రావటానికి.
- /R Script for page views of a set of articles in a month using JSON
- Featured articles list
- మీడియావికీ
- SiteNotice లో వాడిన ప్రకటన చిత్తు రూపం
బాధ్యతలు, ఉపకరణాలు
[మార్చు]
| |||
| |||
| |||
|
పనిచేసిన /చేస్తున్న ప్రాజెక్టులు
[మార్చు]
| ||
| ||
| ||