ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు వర్గాలు ఉన్నాయి.

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు[మార్చు]

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

[1][2]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 టి.బి.విఠల్ రావు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (హైదరాబాద్)
1957 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1962 తేళ్ల లక్ష్మీకాంతమ్మ భారత జాతీయ కాంగ్రెస్
1967
1971
1977 జలగం కొండలరావు
1980 భారత జాతీయ కాంగ్రెస్
1984 జలగం వెంగళరావు భారత జాతీయ కాంగ్రెస్
1989
1991 పీవీ రంగయ్య నాయుడు
1996 తమ్మినేని వీరభద్రం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)
1998 నాదెండ్ల భాస్కరరావు భారత జాతీయ కాంగ్రెస్
1999 రేణుకా చౌదరి
2004
2009 నామా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
2014 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
2019[3] నామా నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర సమితి

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సమీప కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ పోటీచేసిన అభ్యర్థి రేణుకా చౌదరి [4] పై విజయం సాధించారు. నామా నాగేశ్వరావుకు 469368 ఓట్లు రాగా, రేణుకా చౌదరికి 344920 ఓట్లు లభించాయి.

2014 ఎన్నికలు[మార్చు]

2014 సార్వత్రిక ఎన్నికలలో వై.సి.పి. అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సమీప ప్రథ్యర్థి తె.దే.పాకు చెందిన నామా నాగేశ్వరరావుపై 11,000 పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.

2024 ఎన్నికలు[మార్చు]

2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ స్థానం నుండి మొత్తం 35 మంది పోటీలో ఉన్నారు.[5][6]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-18. Retrieved 2014-05-19.
  2. EENADU (2 May 2024). "అభ్యర్థుల్లో వాటా 3 శాతమే". Archived from the original on 2 May 2024. Retrieved 2 May 2024.
  3. EENADU (30 April 2024). "అత్యధిక మెజార్టీ నామాదే". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
  4. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  5. EENADU (30 April 2024). "లోక్‌సభ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
  6. EENADU (30 April 2024). "ఖమ్మం బరిలో 35.. మహబూబాబాద్‌లో 23 మంది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.