నల్లూరు (రేపల్లె): కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWB (చర్చ | రచనలు) →గ్రామ చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వాతంత్ర → స్వాతంత్ర్య using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ాoత → ాంత, జులై → జూలై, అనాధ → అనాథ, శిధిలా → శిథిలా, చిన using AWB |
||
పంక్తి 94: | పంక్తి 94: | ||
==గ్రామ చరిత్ర== |
==గ్రామ చరిత్ర== |
||
భారతదేశ స్వాతంత్ర్యోద్యమం, నల్లూరు, నల్లూరుపాలెం గ్రామాలు ప్రజలలో గూడా స్ఫూర్తిని |
భారతదేశ స్వాతంత్ర్యోద్యమం, నల్లూరు, నల్లూరుపాలెం గ్రామాలు ప్రజలలో గూడా స్ఫూర్తిని రగిలించింది. నల్లూరు గ్రామ ప్రజలు ప్రాణాలకు తెగించి ఉద్యమానికి ప్రోత్సాహం ఇచ్చారు. నల్లూరుపాలెం గ్రామములో మాహాత్ముడు అడుగుపెట్టినప్పుడు, గ్రామప్రజలు, ఉద్యమనిర్వహణకోసం తమ ఒంటిపైనున్న ఆభరణాలు సైతం, ఆ మహాత్మునికి విరాళంగా అందించి, దేశసేవలో తరించారు. తెనాలికి చెందిన వెంకటసుబ్బయ్య, నల్లూరు గ్రామం కేంద్రంగా, హిందీభాషతో పాటు, ఉద్యమపాఠాలు సైతం చెప్పించారు. ఆయన పోలీసుల లాఠీల దెబ్బలు, కారాగారశిక్షను గూడా అనుభవించారు. పోలీసులు గ్రామంలోని ప్రతి ఇల్లూ ఉద్యమకారులకై వెతకటంతో, వీరు ఊరిబయట పూరిపాక వేసుకొని ఉద్యమం చేసారు. ఆ ప్రాంతములో 1934,జనవరి-18వతేదీనాడు, గాంధీస్థూపం నిర్మించారు. అది ఆనాటి ఉద్యమకారుల త్యాగాలకు స్మారక చిహ్నంగా మారినది. ప్రస్తుతం శిథిలావస్థకుచేరిన ఆ స్థూపాన్ని అభివృద్ధిచేయాడానికి సర్పంచి శ్రీ సుభాష్ ముందుకు వచ్చారు. [4] |
||
==గ్రామం పేరు వెనుక చరిత్ర== |
==గ్రామం పేరు వెనుక చరిత్ర== |
||
==గ్రామ భౌగోళికం== |
==గ్రామ భౌగోళికం== |
||
పంక్తి 103: | పంక్తి 103: | ||
==గ్రామానికి రవాణా సౌకర్యాలు== |
==గ్రామానికి రవాణా సౌకర్యాలు== |
||
==గ్రామములో మౌలిక వసతులు== |
==గ్రామములో మౌలిక వసతులు== |
||
శ్రీ గాయత్రీ సేవా హృదయం:- ఈ |
శ్రీ గాయత్రీ సేవా హృదయం:- ఈ అనాథ వృద్ధాశ్రమానికి, గ్రామానికి చెందిన శ్రీ వేములపల్లి కాంతారావు 14.5 సెంట్ల భూమినీ మరియూ శ్రీ వేములపల్లి బాలకృష్ణ 4 సెంట్లభూమినీ, విరాళంగా అందజేసినారు. [5] |
||
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం== |
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం== |
||
==గ్రామ పంచాయతీ== |
==గ్రామ పంచాయతీ== |
||
2013 |
2013 జూలైలో నల్లూరు నార్త్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ తొట్టెంపూడి వెంకటసుభాష్, సర్పంచిగా ఎన్నికైనారు. [3] |
||
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు== |
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు== |
||
ఇక్కడ గ్రామ దేవత పేరు పినమాకమ్మ. |
ఇక్కడ గ్రామ దేవత పేరు పినమాకమ్మ. |
||
పంక్తి 114: | పంక్తి 114: | ||
==గ్రామంలో ప్రధాన పంటలు== |
==గ్రామంలో ప్రధాన పంటలు== |
||
ఇక్కడ కృష్ణానది వలన తీసుకురాబడే నల్లరేగడి మట్టి వలన నేల అత్యంత సారవంతమైనది. ప్రధాన పంటలు [[వరి]], [[మినుములు]], [[మొక్కజొన్న]]. ఇంకా మెట్ట |
ఇక్కడ కృష్ణానది వలన తీసుకురాబడే నల్లరేగడి మట్టి వలన నేల అత్యంత సారవంతమైనది. ప్రధాన పంటలు [[వరి]], [[మినుములు]], [[మొక్కజొన్న]]. ఇంకా మెట్ట ప్రాంతములో బహు కొద్దిగా వాణిజ్య పంటలసాగు ఉంటుంది. |
||
==గ్రామంలో ప్రధాన వృత్తులు==వ్యవసాయం |
==గ్రామంలో ప్రధాన వృత్తులు==వ్యవసాయం |
||
23:30, 19 అక్టోబరు 2016 నాటి కూర్పు
నల్లూరు (రేపల్లె) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు |
మండలం | రేపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,862 |
- పురుషుల సంఖ్య | 925 |
- స్త్రీల సంఖ్య | 937 |
- గృహాల సంఖ్య | 596 |
పిన్ కోడ్ | 522 265 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
నల్లూరు (నల్లూరు నార్త్), గుంటూరు జిల్లా, రేపల్లె మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 265., ఎస్.టి.డి.కోడ్ = 08648.
గ్రామ చరిత్ర
భారతదేశ స్వాతంత్ర్యోద్యమం, నల్లూరు, నల్లూరుపాలెం గ్రామాలు ప్రజలలో గూడా స్ఫూర్తిని రగిలించింది. నల్లూరు గ్రామ ప్రజలు ప్రాణాలకు తెగించి ఉద్యమానికి ప్రోత్సాహం ఇచ్చారు. నల్లూరుపాలెం గ్రామములో మాహాత్ముడు అడుగుపెట్టినప్పుడు, గ్రామప్రజలు, ఉద్యమనిర్వహణకోసం తమ ఒంటిపైనున్న ఆభరణాలు సైతం, ఆ మహాత్మునికి విరాళంగా అందించి, దేశసేవలో తరించారు. తెనాలికి చెందిన వెంకటసుబ్బయ్య, నల్లూరు గ్రామం కేంద్రంగా, హిందీభాషతో పాటు, ఉద్యమపాఠాలు సైతం చెప్పించారు. ఆయన పోలీసుల లాఠీల దెబ్బలు, కారాగారశిక్షను గూడా అనుభవించారు. పోలీసులు గ్రామంలోని ప్రతి ఇల్లూ ఉద్యమకారులకై వెతకటంతో, వీరు ఊరిబయట పూరిపాక వేసుకొని ఉద్యమం చేసారు. ఆ ప్రాంతములో 1934,జనవరి-18వతేదీనాడు, గాంధీస్థూపం నిర్మించారు. అది ఆనాటి ఉద్యమకారుల త్యాగాలకు స్మారక చిహ్నంగా మారినది. ప్రస్తుతం శిథిలావస్థకుచేరిన ఆ స్థూపాన్ని అభివృద్ధిచేయాడానికి సర్పంచి శ్రీ సుభాష్ ముందుకు వచ్చారు. [4]
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
ఈ గ్రామానికి సమీపంలో చాట్రగడ్డ, నల్లూరిపాలెం, ఉప్పూడి, రేపల్లె, సింగుపాలెం గ్రామాలు ఉన్నాయి.
సమీప మండలాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామములో మౌలిక వసతులు
శ్రీ గాయత్రీ సేవా హృదయం:- ఈ అనాథ వృద్ధాశ్రమానికి, గ్రామానికి చెందిన శ్రీ వేములపల్లి కాంతారావు 14.5 సెంట్ల భూమినీ మరియూ శ్రీ వేములపల్లి బాలకృష్ణ 4 సెంట్లభూమినీ, విరాళంగా అందజేసినారు. [5]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
2013 జూలైలో నల్లూరు నార్త్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ తొట్టెంపూడి వెంకటసుభాష్, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
ఇక్కడ గ్రామ దేవత పేరు పినమాకమ్మ.
శ్రీ గాయత్రీ సేవా హృదయం ఆశ్రమం.
గ్రామంలో ప్రధాన పంటలు
ఇక్కడ కృష్ణానది వలన తీసుకురాబడే నల్లరేగడి మట్టి వలన నేల అత్యంత సారవంతమైనది. ప్రధాన పంటలు వరి, మినుములు, మొక్కజొన్న. ఇంకా మెట్ట ప్రాంతములో బహు కొద్దిగా వాణిజ్య పంటలసాగు ఉంటుంది. ==గ్రామంలో ప్రధాన వృత్తులు==వ్యవసాయం
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)
ఈ గ్రామవాసియైన శ్రీ పరుచూరి భావనారాయణచౌదరి & రత్నమాణిక్యం దంపతుల సంతానం, స్వగ్రామం నల్లూరుతో పాటు, చుట్టుప్రక్కల గ్రామాలలో గూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సాయిబాబా కళ్యాణమంటపం, శివాలయం అభివృద్ధికి, ఒక లక్ష రూపాయల చొప్పున, రేపల్లె గ్రంథాలయ అభువృద్ధికి రు.2లక్షలు, పట్టణంలోని 2 శ్మశానవాటికల అభివృద్ధికి రు.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. [2]
గ్రామ విశేషాలు
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1915.[1] ఇందులో పురుషుల సంఖ్య 970, స్త్రీల సంఖ్య 945,గ్రామంలో నివాస గృహాలు 549 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 780 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 1,862 - పురుషుల సంఖ్య 925 - స్త్రీల సంఖ్య 937 - గృహాల సంఖ్య 596
మూలాలు
బయటి లింకులు
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-9; 8వపేజీ. [3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,ఆగష్టు-8; 2వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,ఆగష్టు-15; 2వపేజీ. [5] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2016,ఫిబ్రవరి-28; 2వపేజీ.