వట్‌పల్లి మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వ్యాసం విస్తరణ, మూలాలు లంకెలు కూర్పు
పంక్తి 1: పంక్తి 1:
'''వట్‌పల్లి మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[సంగారెడ్డి జిల్లా|సంగారెడ్డి జిల్లాలో]] ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
'''వట్‌పల్లి మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[సంగారెడ్డి జిల్లా|సంగారెడ్డి జిల్లాలో]] ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>ఇది [[ఆందోల్ శాసనసభ నియోజకవర్గం]] పరిధిలోని మండలం.

== కొత్త మండల కేంద్రంగా గుర్తింపు. ==
లోగడ వట్‌పల్లి గ్రామం మెదక్ జిల్లా మెదక్ రెవిన్యూ డివిజను పరిధిలోని [[ఆళ్ళదుర్గ్ మండలం|ఆళ్లదుర్గ్ మండల]] పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వట్‌పల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా సంగారెడ్డి జిల్లా,సంగారెడ్ది రెవిన్యూ డివిజను పరిధి క్రింద 1+18 (పందొమ్మది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/239.Sangareddy.-Final.pdf</ref>


== మండలంలోని రెవిన్యూ గ్రామాలు ==
== మండలంలోని రెవిన్యూ గ్రామాలు ==

15:48, 18 జనవరి 2020 నాటి కూర్పు

వట్‌పల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం.[1]ఇది ఆందోల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని మండలం.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.

లోగడ వట్‌పల్లి గ్రామం మెదక్ జిల్లా మెదక్ రెవిన్యూ డివిజను పరిధిలోని ఆళ్లదుర్గ్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వట్‌పల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా సంగారెడ్డి జిల్లా,సంగారెడ్ది రెవిన్యూ డివిజను పరిధి క్రింద 1+18 (పందొమ్మది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. పోతులబొగుడ
  2. గొర్రెకల్
  3. వట్‌పల్లి
  4. షాహెద్‌నగర్ @ ఘట్‌పల్లి
  5. గౌతాపూర్
  6. పల్వట్ల
  7. నాగులపల్లి
  8. బుడ్డాయిపల్లి
  9. బిజిలీపూర్
  10. మర్వెల్లి
  11. కేరూర్
  12. మేడికుండ
  13. పులడుగు
  14. దేవెనూర్
  15. భూత్కూర్
  16. ఉసిరికపల్లి
  17. నిర్జిపాల
  18. ఖాదరాబాద్
  19. దుదియాల్

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/239.Sangareddy.-Final.pdf

వెలుపలి లంకెలు