Jump to content

గొంప శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

గొంప శాసనసభ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలోని పాత నియోజకవర్గం. 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేవిడి శాసనసభ నియోజకవర్గం రద్దై, దాని స్థానంలో ఏర్పడిన గొంప నియోజకవర్గం, 1978లో ఉత్తరాపల్లి శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1972 గొంప జి.కృష్ణంనాయుడు పు కాంగ్రేసు 25138 ఎస్.అప్పలనాయుడు పు స్వతంత్ర అభ్యర్థి 22251
1967 గొంప జి.కృష్ణంనాయుడు పు కాంగ్రేసు 30330 ఎస్.అప్పలనాయుడు పు స్వతంత్ర పార్టీ 21658

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 27.